MGNREGA Payment Status – మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం

Join Now


భారత ప్రభుత్వం పేద ప్రజల కొరకు ఉపాధి కల్పిస్తూ వారి జీవనాధారం మనుగడ లోకి తీసుకొని ప్రతి ఒక్కరికి ఈ పథకం కింద భాగస్వామిలై ఉపాధి పొందవచ్చు. కేంద్ర ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం గా మార్పు చేయడం జరిగింది. 25th August 2005 నా అమలు పరచడం జరిగింది. ప్రతి కుటుంబానికి ఏటా వంద రోజులు ఉపాధి అందిస్తూ వారి జీవనాధారాన్ని పెంపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం లక్ష్యం పెట్టుకుంది దేశంలోనే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా 1,485 కోట్లు గ్రామీణ ప్రాంతంలోని స్వచ్ఛందంగా లేబర్ పని చేయగలిగే కుటుంబాలకు ఏటా వంద రోజులు పని దినాలను కల్పిస్తుంది.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

MGNREGA Payment Status & Job Card Download

ఈ పేజీలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి సంబంధించి ( MGNREGA Payment Status ) మరియు జాబ్ కార్డు ఏ విధంగా డౌన్లోడ్ చేయాలి. మీకు సంబంధించిన కరువు పని డబ్బులు అనేది ఎన్ని వారాలు డబ్బులు పడ్డాయి. ఎలా చెక్ చేయాలో పూర్తి వివరాలు అందించడం జరుగుతుంది.

latest update 1

MGNREGA Payment Status & Job Card Download

ఈ క్రింద ఇవ్వబడిన లింక్స్ క్లిక్ చేసుకొని మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా ఏ వారానికి మీకు ఎంత డబ్బులు వచ్చాయో పేమెంట్ స్టేటస్ తెలుసుకోండి. మరియు జాబ్ కార్డు కూడా డౌన్లోడ్ చేసుకోండి.

MGNREGA PAYMENT STATUS & JOB Card Download 1Click

MGNREGA PAYMENT STATUS 2Click

మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం ద్వారా లబ్ధిదారుల యొక్క గ్రామపంచాయతీ కింద ఇష్యూ చేసిన జాబ్ కార్డులు తప్పనిసరిగా ఉండవలెను. ఈ పథకం కింద ప్రతి కుటుంబానికి జాబ్ కార్డు ఇవ్వడం జరుగుతుంది. జాబు కార్డు కలిగి ఉన్న లబ్ధిదారులకు వంద రోజులు ఉపాధి పని కల్పించడం జరుగుతుంది. ప్రతి ఒక సంవత్సరం చొప్పున కొత్త జాబ్ కార్డు ఇవ్వడం జరుగుతుంది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జాబ్ కార్డు కొరకు దరఖాస్తు చేసుకునే విధానం

Step 1 :: దరఖాస్తు దారుని సంబంధిత గ్రామ వార్డు సచివాలయంలోని జాబు కార్డు కొరకు దరఖాస్తు చేసుకునే విధానం రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది.

Step 2 :: దరఖాస్తుదారుడు గ్రామ మరియు వార్డు సచివాలయంలోని డిజిటల్ అసిస్టెంట్ గారిని సంప్రదించి దరఖాస్తుదారుని ఆధార్ కార్డు, రేషన్ కార్డు జిరాక్స్, బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ జాబ్ కార్డు అప్లికేషన్ ఫారం ఫిల్ చేసి పాస్వర్డ్ సైజ్ ఫోటోతో సహా అన్ని వివరాలు అందించవలెను.

Step 3 :: సచివాలయ అధికారి దరఖాస్తు చేసిన తర్వాత మండల పరిషత్ డెవలప్మెంట్ అధికారి వివరాలను చూసి ధ్రువీకరణ చేయాలి.

Step 4 :: సంబంధిత గ్రామపంచాయతీ కింద మీకు జాబు కార్డ్ అలాట్మెంట్ చేయడ చేయడం జరుగుతుంది.

WhatsApp Group Join Now
Telegram Group Join Now