Link Aadhar to Voter Id Card

Join Now


Link Aadhar to Voter Id Card

కేంద్ర ప్రభుత్వం ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరు ఆధార్ కార్డుకి ఓటర్ ఐడి లింక్ చేసుకోవాలని చెప్పడం జరిగింది. ముఖ్యంగా డూప్లికేట్ ఓటర్ ఐడి లేకుండా చాలానే ఉద్దేశంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ నిర్ణయం వల్ల ఇక నుంచి ఒకే వ్యక్తికి రెండు ఓటర్ కార్డులు ఉండవు.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Link Aadhar to Voter Id Card Online

ఈ పేజీలో నేను మీకు రెండు నిమిషాల్లో ఆధార్ కి ఓటర్ కార్డు (Link Aadhar to Voter Id Card) ఏ విధంగా లింక్ చేయాలి క్లియర్ గా స్టెప్ బై స్టెప్ అయితే వివరిస్తాను చివరి వరకు చూసి క్లియర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి.

Bhadravision.com

Voter Card Aadhar Link Process

గమనిక :: మీరు మీ ఆధార్ కి ఓటర్ ఐడి (Link Aadhar to Voter Id Card)లింక్ చేయాలంటే కచ్చితంగా ఓటర్ హెల్ప్ లైన్ యాప్ కావలెను. ఈ క్రింద యాప్ మరియు ఎలా లింక్ చేయాలో ఆన్లైన్లో డెమో వీడియో ఉంచడం జరిగింది. 👇👇

Voter Help Link App LinkClick

Voter Card Aadhar Link ProcessClickg Video

💳 ఓటర్ ఐడీకి ఆధార్ నెంబర్ లింక్ చేయండిలా

𝗦𝘁𝗲𝗽 1 – ముందుగా మీ స్మార్ట్ఫోన్లో గూగుల్ ప్లే స్టోర్ లేదా యాపిల్ యాప్ స్టోర్ నుంచి ‘Voter Helpline’ యాప్ ఇన్స్టాల్ చేయండి.

𝗦𝘁𝗲𝗽 2 – యాప్ ఓపెన్ చేసిన తర్వాత ‘Voter Registration‘ ఆప్షన్ సెలెక్ట్ చేయండి.

𝗦𝘁𝗲𝗽 3 – ఎలెక్ట్రోల్ ఆథెంటికేషన్ ఫామ్ (Form 6B) పైన క్లిక్ చేయండి.

𝗦𝘁𝗲𝗽 4 – ఆధార్ నెంబర్కు లింక్ అయిన మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే ఓటీపీ వస్తుంది.

𝗦𝘁𝗲𝗽 5 – ‘Yes I have voter ID’ ఆప్షన్ సెలక్ట్ చేసి నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి.

𝗦𝘁𝗲𝗽 6 – మీ ఓటర్ ఐడీ నెంబర్ ఎంటర్ చేసి, స్టేట్ సెలెక్ట్ చేయాలి.

𝗦𝘁𝗲𝗽 7 – ‘Fetch Details’ పైన క్లిక్ చేయాలి.

𝗦𝘁𝗲𝗽 8 – ఆ తరువాత ప్రొసీడ్ పైన క్లిక్ చేయాలి.

𝗦𝘁𝗲𝗽 9 – ఆ తరువాత మీ ఆధార్ నెంబర్, రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ‘Done’ పైన క్లిక్ చేయాలి.

మీ ఓటర్ ఐడీకి ఆధార్ నెంబర్ లింక్ అవుతుంది. www.nvsp.in వెబ్సైట్లో కూడా ఎలక్టోరల్ ఆథెంటికేషన్ ఫామ్ (Form 6B) పూర్తి చేసి ఈ ప్రాసెస్ పూర్తి చేయొచ్చు. లేదా మరిన్ని వివరాలకు మీ బూత్ లెవెల్ ఆఫీసర్ను సంప్రదించవచ్చు.

గమనిక :: పైన ఉన్న ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే మీ తోటి మిత్రులకు షేర్ చేయండి.

WhatsApp Group Join Now
Telegram Group Join Now