Grama Ward Volunteer app new version download 2024

Join Now


WhatsApp Group Join Now
Telegram Group Join Now

గ్రామ వార్డు వాలంటీర్స్ అందరికీ grama ward volunteer app కు సంబంధించి ఏ ఒక్క  కొత్త వెర్షన్ వచ్చిన అందరికంటే ముందుగా ఈ పేజీలో గ్రామ వార్డు వాలంటీర్ యాప్ అప్డేట్ చేయడం జరుగుతుంది.

Grama Ward Volunteer app new version download

Grama Ward Volunteer App New version :-

వాలంటీర్స్ అందరికీ ప్రధానంగా గ్రామ వార్డు వాలంటీర్ యాప్ లో కొన్ని ముఖ్యమైన సర్వీసులు ఏపీ గవర్నమెంట్  అందించడం జరిగింది.

అవి :-

  • కుటంబ వివరాలు
  • సేవల అభ్యర్థన
  • సేవలు డెలివరీ

గమనిక :: పైనున్న ఫీచర్స్ అన్ని గ్రామ వార్డు వాలంటీర్స్  అందరికీ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం grama ward volunteer app లో అందించడం జరుగుతుంది.

Grama Ward Volunteer app new version 7.1.7

ఈ క్రింది లింకును క్లిక్ చేసుకొని గ్రామ వార్డు వాలంటీర్ కొత్త యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. వాలంటీర్స్ కి కొత్త గా ఆడుదాం ఆంధ్ర సర్వే & Feature enabled to update mobile number in Update EKYC module. యాడ్ చేయడం జరిగింది.

NOTE :: పైన ఉన్న లింక్ ని క్లిక్ చేసుకొని కొత్తగా అప్డేట్ అయిన గ్రామ వార్డు వాలంటీర్ యాప్ ను వాలంటీర్స్ అందరూ కొత్త  యాప్ ను అప్డేట్ చేసుకోండి.

కుటంబ వివరాలు

ఈ గ్రామ వార్డు వాలంటీర్ యాప్ లో కుటుంబ వివరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రజలందరికీ సంబంధించిన హౌస్ ఓల్డ్ డేటా మొత్తం ఇందులో ఉంటుంది. ఈ డేటా ఆధారంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాల కి హౌస్ ఓల్డ్ ప్రధానమైన అప్డేట్. అలాగే ఇందులో మరొక ముఖ్యమైన అంశం ఒక కుటుంబానికి కొత్త కుటుంబ సభ్యులు ని ఆడ్ చేయడం మరియు ఆ పర్సన్ ని డిలీట్ చేయడానికి కి కుటుంబ వివరాలు ముఖ్య పాత్ర పోషిస్తుంది.

సేవల అభ్యర్థన

వాలంటీర్స్ కి సేవల అభ్యర్థనకు సంబంధించి ఇందులో మరికొన్ని ముఖ్యమైన సర్వీసులు అందించడం జరుగుతుంది.

  • Update E-kyc
  • Required Ekyc For Citizen
  • Resurvey Household Mapping

NOTE :: పైనున్న సర్వీస్ లో అన్నిటికన్నా ముఖ్యమైన సర్వీస్ అప్డేట్ ఈ కేవైసీ. ఈ UPDATE EKYC అనేది అందరికీ చాలా ముఖ్యమైనది. వాలంటీర్ క్లస్టర్ పరిధిలో ఎవరికైనా ఫింగర్స్ అప్డేట్ కాకుండా ఉన్నా, ప్రభుత్వ పథకాలు పొందటంలో వయస్సు తారుమారైన ఈ అప్డేట్ ఈ కేవైసీ లో ఫింగర్స్ అప్డేట్ చేపిస్తే తిరిగి మళ్ళీ వారు ఎలిజిబుల్ అవుతారు.

సేవలు డెలివరీ

సేవల డెలివరీకి సంబంధించి వాలంటీర్స్ అందరికీ కొన్ని ముఖ్యమైన సర్వీసులు అప్డేట్ చేయడం జరిగింది.

అవి ::

  • విద్యుత్ మీటర్ కి ఆధార్ అనుసంధానం
  • పథకం వారిగా సేవ డెలివరీ
  • పట్టణ ప్రచారం
  • Covide-19 సర్వే
  • జగనన్న విద్యా దీవెన కార్డులు పంపిణీ
  • ఆరోగ్యశ్రీ కార్డులు పంపిణీ
  • పథకం/ఆయిస్ ధ్రువీకరణ

గమనిక :: grama ward volunteer app new version లో వాలంటీర్స్ అందరికీ పైన చెప్పిన ప్రతి ఒక్క టాపిక్ వాలంటీర్స్ కి ఇంపార్టెంట్. వాలంటీర్స్ వర్క్ చేసే రోజు వారి దిన చర్యలో భాగంగా ఈ గ్రామ వార్డు వాలంటీర్ యాప్ లో నిత్యం ఏదో ఒక పని వాలంటీర్స్ కి ఉంటుంది. వాలంటీర్స్ కు సంబంధించి ప్రతి ఒక్క అంశం ఇందులో ఉంటుంది. అలాగే ఇందులో ముఖ్యమైన సర్వే covide -19 సర్వే. ఈ ఫీవర్ సర్వే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కరోనా తీవ్రత తగ్గేంత వరకు ప్రతి సోమవారం గ్రామ వార్డు వాలంటీర్ యాప్ లో ఈ సర్వే అప్ డేట్ చేయడం జరుగుతుంది. ఈ సర్వే ప్రతి సోమవారం నుండి శనివారం వరకు కొనసాగడం జరుగుతుంది.

NOTE :: పైన ఇన్ఫర్మేషన్ నచ్చినట్లైతే మీ తోటి గ్రామ వార్డు వాలంటీర్స్ అందరికీ షేర్ చేయగలరు.

Also check

YSR bheema status check by aadhar

Leave a Comment

WhatsApp Group Join Now
Telegram Group Join Now