పాన్ కార్డు కి మరియు మన యొక్క ఆధార్ కార్డు కి లింక్ అయిందో లేదో అని చాలా మందికి ఒక క్లారిటీ ఉండదు. ఒకవేళ మీకు ఆధార్ & పాన్ కార్డు లింక్ యొక్క స్టేటస్ ను తెలుసు కోవటానికి కింద వున్న స్టెప్స్ ని ఫాలో అవ్వటం ద్వారా మీరు తెలుసుకోగలరు.
Steps for checking PAN and Aadhaar linking status in online :
- కింద వున్న లింక్ ని క్లిక్ ఇవ్వండి.
- పైన ఉన్న లింక్ ని క్లిక్ ఇవ్వటం ద్వారా మీరు Income Tax యొక్క మెయిన్ వెబ్సైటు కి వెళ్తారు.
- తరువాత మీ యొక్క ఆధార్ కార్డు నెంబర్ మరియు పాన్ కార్డు నెంబర్ ని enter చేయండి.
- తరువాత View Link Aadhaar Status బటన్ ని క్లిక్ ఇవ్వండి.
- ఒకవేళ మీ ఆధార్ మరియు పాన్ రెండు కూడా Link అయింటే మీకు లింక్ అయినట్టు చూపిస్తుంది.
Steps for How to Link PAN to Aadhaar Card through SMS? :
కింద వున్న విధంగా టైపు చేసి 12 digit Aadhaar నెంబర్ ని టైపు చేసి తరువాత మీ పాన్ నెంబర్ కి ఎంటర్ చేయండి.
UIDPAN <12 digit Aadhaar number> <10 digit PAN number>
అలా పైన వున్న విధంగా టైపు చేసిన తరువాత మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుండి 567678 లేదా 56161 కి SMS పంపండి.
ఒకవేళ మీ ఆధార మరియు పాన్ కార్డు Link లేకపోతే కింద వున్నా steps ని follow అవ్వటం ద్వారా మీరు లింక్ చేసుకోగలరు.
How to Link PAN to Aadhaar Card Online :
- కింద వున్న లింక్ ని క్లిక్ ఇవ్వండి.
- పైన ఉన్న లింక్ ని క్లిక్ ఇవ్వటం ద్వారా మీరు Income Tax యొక్క మెయిన్ వెబ్సైటు కి వెళ్తారు.
- ‘లింక్ ఆధార్’పై క్లిక్ చేయండి.
- పాన్ మరియు ఆధార్ నంబర్‌ను నమోదు చేయండి.
- ‘Validate‘పై క్లిక్ చేయండి.
- పాన్ కార్డ్‌తో అనుసంధానించబడిన విజయవంతమైన ఆధార్ గురించి మీకు తెలియజేయబడుతుంది.
How to Link PAN to Aadhaar Card through SMS :
కింద వున్న విధంగా టైపు చేసి 12 digit Aadhaar నెంబర్ ని టైపు చేసి తరువాత మీ పాన్ నెంబర్ కి ఎంటర్ చేయండి.
UIDPAN <12 digit Aadhaar number> <10 digit PAN number>
అలా పైన వున్న విధంగా టైపు చేసిన తరువాత మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుండి 567678 లేదా 56161 కి SMS పంపండి.
How to Check PAN and Aadhaar Linking Status
మీకు ఆన్లైన్లో లో PAN and Aadhaar Linking Status ఎలా చెక్ చేయాలో ఈ క్రింది వీడియో చూసి తెలుసుకోండి.