గ్రూప్ –1 గ్రూప్–2 కు సంబంధించిన మొత్తం 1000 పోస్టులు భర్తీ చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నిర్ణయించుకుంది. ఈ భర్తీకి సంబంధించిన గ్రూప్ 1 పోస్టులు 100 ఉండగా గ్రూప్ 2 పోస్టులు 900 వరకు ఉన్నాయి.
ఈ పోస్టుల భర్తీకి సీఎం జగన్ మోహన్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తరహాలో మంత్రి గ్రూప్ వన్ గ్రూప్ టు పోస్టుల భర్తీపై అధికారులతో సమీక్ష నిర్ణయం తీసుకున్నారు. ఇదే కాకుండా త్వరలో ఆంధ్ర ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు.
ముఖ్యమంత్రివర్యులు త్వరగా నోటిఫికేషన్ జారీకి అవసరమైన కసరత్తు తుది దశలో ఉందని ఆయనకు తెలిపారు నోటిఫికేషన్ జారీ చేయాలని సీఎం సూచించారు ఫలితాలు వెల్లడి మొదలైన విషయాలు దృష్టి సాధించాలని ఆదేశించారు.
శిక్షణ సమయంలో ఉద్యోగాలు :
డిగ్రీ చదువుతున్న విద్యార్థులు తమ చివరి సంవత్సరం తప్పనిసరిగా ఇంటెన్షిప్ చేయాల్సి ఉంటుంది. మైక్రో స్థాయి నుంచి మెగా పరిశ్రమలు వరకు ఇంటర్నషిప్ చేయవలసి ఉంటుంది. 2018 వ సంవత్సరం రాష్ట్రంలో ఏడాదికి 37 వేల మందికి మాత్రమే ఉద్యోగ అవకాశాలు ఉండేవి.
ఇంతకుముందు ఉద్యోగం రావాలంటే కనీసం డిగ్రీ పూర్తి చేయాల్సి ఉండేది కానీ ప్రస్తుతం ముఖ్యమంత్రి జగన్ ఆదేశించిన మేరకు డిగ్రీ చదువుతున్న విద్యార్థులు తమ చివరి సంవత్సరంలో వివిధ రకాల కంపెనీలతో ఇంటర్నషిప్ చేయడం వలన చేసిన కంపెనీ తోనే ఉద్యోగ రావచ్చు. లేదా విద్యార్థులు ముందుగానే అవగాహన ఉండడం ద్వారా డిగ్రీ పూర్తయిన వెంటనే ఉద్యోగం సంపాదించడానికి ఇంటర్నషిప్ చాలా ఉపయోగపడుతుంది.
Our latest job updates : Railway Job Updates :- రైల్వేలో 3.12 లక్షల ఉద్యోగాలు ఖాళీ .... త్వరలోనే notification ..... ఎప్పుడు అంటే ? మరిన్ని వివరాలకు కింద ఉన్న 🔗 లింక్ ను క్లిక్ ఇవ్వండి 👇👇👇👇 CLICK HERE
సైన్స్ గ్రూప్ కు సంబంధించిన విద్యార్థులు మెడికల్ ఐటీ మొదలైన కంపెనీలలో ఇంటర్సిటీ చేయవచ్చు కామర్స్ విద్యార్థులు ఐతే అకౌంటింగ్ లాంటి వాటిలో ఇంటర్నషిప్ చేయాల్సి ఉంటుంది.
2019 20 సంవత్సరంలో 52 వేలకు 2020 21 లో 62 వేలకు 2021 22 లో 85 వేలకు ప్లేస్మెంట్లు పెరిగాయని చెప్పవచ్చు. 1.20 లక్షల ఉద్యోగాల పెరుగుదలకు ప్రభుత్వం అన్ని విధాలా చర్యలు తీసుకుంది. ఇవే కాకుండా త్రిబుల్ ఐటీ చదువుతున్న విద్యార్థులకు పెరగడంతో డిమాండ్ పెరిగింది.
Our latest job updates : Secunderabad Railway Jobs: సికింద్రాబాద్లోని దక్షిణ మధ్య రైల్వేలో ఉద్యోగాలు.. ఎలాంటి రాత పరీక్షలేకుండా ఎంపిక.. మరిన్ని వివరాలకు కింద ఉన్న 🔗 లింక్ ను క్లిక్ ఇవ్వండి 👇👇👇👇 CLICK HERE