Apply for the Reliance Foundation Scholarship 2023 and unlock your academic potential. Don’t miss this opportunity to receive financial support for your higher education. For more information
Read the below article.
విద్యార్థులకు రూ. 2 లక్షల స్కాలర్షిప్ అందిస్తున్న Reliance foundation scholarship 2023 scheme :
రిలయన్స్ ఫౌండేషన్ ద్వారా పేద విద్యార్థులకు స్కాలర్షిప్స్ అందిస్తున్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్లు సంపాదించే ఆస్తులు కొంత భాగాన్ని దానధర్మాలు చేయడానికి ఉపయోగిస్తున్నారు. వీళ్ళు చేసే మంచి పనులు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాయి. ఈ మధ్యకాలం పేద విద్యార్థులకు రెండు లక్షల రూపాయలు స్కాలర్షిప్ అందించడానికి రిలయన్స్ ఫౌండేషన్ ముందుకొచ్చింది..
ఈ scholorship ని తీసుకోవాలని కోరుకునే విద్యార్థులందరూ దరఖాస్తు చేసుకోవాలి. ఐతే 27 రాష్ట్రాల నుంచి అర్హులైన విద్యార్థులు దాదాపు 40,000 మంది దరఖాస్తు చేసుకున్నారు. అయితే వీరిలో 5000 మంది ఎంపికయ్యారు. ఎంపికైన విద్యార్థుల్లో 51 శాతం బాలికలు ఉండగా 99 మంది వికలాంగులు ఉన్నారు.
Our latest job updates :
Railway Job Updates :- రైల్వేలో 3.12 లక్షల ఉద్యోగాలు ఖాళీ .... త్వరలోనే notification ..... ఎప్పుడు అంటే ?
మరిన్ని వివరాలకు కింద ఉన్న 🔗 లింక్ ను క్లిక్ ఇవ్వండి 👇👇👇👇
CLICK HERE
12 వ తరగతి మార్కులు ఆధారంగా చేసుకుని ఈ ఎంపిక ను నిర్ణయిస్తారు. ఈ స్కాలర్షిప్ అందించడానికి రిలయన్స్ వారు విద్యార్థులు యొక్క మెర్రిట్ మరియు ఆర్థిక పరిస్థితి ఆధారంగా ఇస్తున్నారు.రిలయన్స్ ఇండస్ట్రీస్ విద్యార్థులు వారి విద్యకు అవసరమైన డబ్బును రిలయన్స్ ఇండస్ట్రీస్ కొంత భాగాన్ని ఇస్తున్నారు అన్నగారు రెండు లక్షల రూపాయలు ఈ డబ్బుతోర్థులు వారి విద్యను పూర్తి చేయవచ్చు.
మొత్తం భారతదేశంలో 27 రాష్ట్రాలు చెందిన 4,984 మంది ఎంపికయ్యారు.రిలయన్స్ ఫౌండేషన్ సీఈఓ గా ఉన్న జగన్నాథ్ కుమార్ మాట్లాడుతూ రిలయన్స్ వారు అందించే యువతకు పాము ఎదగడానికి ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు.
అదేవిధంగా రిలయన్స్ వారు అందించే ఈ సదుపాయాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఈ స్కాలర్షిప్ ని అప్లై చేయడానికి www.reliancefoundation.org సందర్శించి దరఖాస్తు చేసుకోవచ్చు.
How to apply for this Scholarship :
రిలయన్స్ ఫౌండేషన్ యొక్క స్కాలర్షిప్ దరఖాస్తు చేసుకోవడానికి కింది ప్రక్రియను అనుసరించండి…..
1. ముందుగా రిలయన్స్ ఫౌండేషన్ స్కాలర్షిప్ అధికార పోర్టల్ ను సందర్శించాలి. కింద ఉన్న లింక్ ని క్లిక్ ఇవ్వటం ద్వారా Official website లోకి వెళ్తారు.
2. తరువాత పేజీ చివర apply now పై క్లిక్ చేయాలి.
3. అప్లై చేయగానే పోర్టల్ దానికదే open అవుతుంది.
4. దరఖాస్తు చేయడానికి ఇక్కడ ఇవ్వబడిన అన్ని వివరాలను పూర్తి చేయవలసి ఉంటుంది.
5. సూచించిన పత్రాలను ఫార్మేట్ మరియు పరిమానాలలో అప్లోడ్ చేయాలి.
6. చివరిగా దరఖాస్తు ప్రక్రియ submit పై క్లిక్ చేయగానే పూర్తవుతుంది.
Note : మీ దగ్గర కనుక laptop లేదా కంప్యూటర్ ఉంటే పైన చెప్పిన స్టెప్స్ నీ follow అవ్వండి.
మీ దగ్గర laptop లేదా కంప్యూటర్ లేకపోయినట్లయితే దగ్గరలో ఉన్న మీ సేవ సెంటర్స్ లో చేయించుకోండి.