How to update aadhar card document in telugu 2023 – best way

Join Now


Discover the step-by-step guide on how to update Aadhar card document hassle-free. Stay compliant and ensure your personal information is up-to-date. Learn the simple process and make necessary changes to your Aadhaar card today.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
update aadhar card

How to update aadhar card document :


క్రింది పద్ధతులను ఉపయోగించి ఆన్లైన్లో అప్డేట్ చేసుకోవచ్చు….

UIDAI భారత విశిష్ట ప్రాధికార గుర్తింపు సంస్థ ఆధార్ అప్డేట్ కు సమయం ఇచ్చింది. విషయానికొస్తే ఆధార్ కార్డు ఉండి 10 సంవత్సరాలు వాటిని వారు ఎవరైనా గత పది సంవత్సరాలలో ఆధార్ డేటా అప్డేట్ చేయించుకోవలసి ఉంటుంది. 10 సంవత్సరాలు లొ కూడా ఒక్కసారి కూడా అప్డేట్ చేయని వారికి ఇప్పటిదాకా ఐదు రూపాయలు ఛార్జ్ చేసింది .
ఇకపై మూడు నెలల పాటు ఉచితంగా ఆన్లైన్లో అప్డేట్ చేసుకునే అవకాశం ఇచ్చింది.

What is aadhar update ?

ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ మరియు ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ ఈ రెండు డాక్యుమెంట్స్ ప్రూఫ్స్ ను అప్లోడ్ చేయడమే డాక్యుమెంట్ అప్డేట్ అంటే.
మన భారత దేశంలో 10 సంవత్సరాల కంటే ఎక్కువ ఆధార్ను వినియోగిస్తున్న వారు అధికంగా ఉన్నారు కానీ అప్డేట్ చేసుకొని వారు ఉన్నారు. వారికోసం క్రింది ఇచ్చిన పద్ధతులను అనుసరించి ఆన్లైన్లో ఉచితంగా అప్డేట్ చేసుకోవచ్చును.

Our latest job updates : 

Railway Job Updates :- రైల్వేలో 3.12 లక్షల ఉద్యోగాలు ఖాళీ .... త్వరలోనే notification ..... ఎప్పుడు అంటే ?

మరిన్ని వివరాలకు కింద ఉన్న 🔗 లింక్ ను క్లిక్ ఇవ్వండి 👇👇👇👇

CLICK HERE


ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ ప్రొసెస్ ఏ విధంగా చేయాలి ? (what is the process for update aadhar card ) .

Steps for update aadhar card :

  1. ఆధార్ అప్డేట్ కోసం కింద ఇచ్చిన లింకును క్లిక్ ఇవ్వండి.

లాగ్ ఇన్ బటన్ పైన క్లిక్ ఇవ్వాలి.

Screenshot 8

2. మీ ఆధార్ నెంబర్ మరియు capcha కోడ్ ఎంటర్ చేసి send ఓటీపీ పైన click చేయాలి.

Screenshot 14

3. ఎంటర్ ఓటీపీ లో మీకు వచ్చిన ఓటీపీ నీ ఇచ్చి లాగిన్ చేయాలి ఉంటుంది.

image

4. ఇపుడు డాక్యుమెంట్ అప్డేట్ అనే ఆప్షన్ ని click చేయాలి.

image 1

5. డాక్యుమెంట్ అప్డేట్ పైన click చేసాక ఒక మెసేజ్ చూపిస్తుంది.తర్వాత next పైన click చేయాలి.

image 2

6. How it works అనే మెసేజ్ చూపిస్తుంది next పైన click చేయాలి.

image 3

7. తర్వత మీ డీటెయిల్స్ వెరిఫై చేసుకోమని చూపిస్తుంది. Verify the above details are correct అనే ఆప్షన్ click చేసి సెలక్ట్ చేయాలి.తర్వత next పైన click చేయాలి.

8. తర్వాత Identity proof మరియు Address proof documents ఎంచుకుని అప్లోడ్ చేయాలి.
9. ముందుగా Proof of identiy documents ని ఎంచుకుని అప్లోడ్ చేయాలి.
( ఉదాహరణకు ఇక్కడ pan card ను ఎంచుకోవచ్చు)

10. మనం ఏ డాక్యుమెంట్ నీ ఎంచుకున్న దానికి సంబందించిన మెసేజ్ వస్తుంది. ok పైన click చేయాలి.

11. తర్వత కాంటున్యూ తొ అప్లోడ్ అని click చేయాలి.

12. తర్వాత అడ్రెస్స్ ప్రూఫ్ కి కూడా అదే ప్రొసెస్ ఫాలో అవ్వాలి.

13. అప్లోడ్ చేసిన తర్వాత కింద HEREBY GIVE MY CONSENT ఆప్షన్ నీ click చేసి next పైన click చేయాలి.

14. చివరిగా మీకు confirm చేయమని మెసేజ్ వస్తుంది. మీ వివరాలు అన్ని సరిగ్గా ఉంటే ok పైన click చేయాలి.

15. చివరిగా submit పైన click చేయగానే ఆధార్ అప్డేట్ ప్రొసెస్ పూర్తి అవుతుంది.

మీ ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ పూర్తి అయినది.తర్వాత ఒక అకనౌలెడ్జిమెంట్ కూడా open అవుతుంది . మీ రిఫరెన్స్ కోసం దానిని dowload చేసుకోవాలి.

NOTE : ఈ information నచ్చినట్టు అయితే మో ఫ్యామిలీ మెంబెర్స్ తో మరియు మి స్నేహితులతో share చేయండి, అంతేకాకుండా ఆధార్ అప్డేట్ కోసం ఉన్నవాళ్ళకి కూడా share చేయండి.

WhatsApp Group Join Now
Telegram Group Join Now