YSR Aarogyasri Card Download Process :: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేదలకు ఉచితంగా వైద్యం అందించాలని ఉద్దేశంతో ప్రవేశపెట్టిన పథకం ఆరోగ్యశ్రీ పథకం. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైయస్సార్ ఆరోగ్యశ్రీ అనే పేరుతో ఈ పథకాన్ని అమలు పరుస్తున్నారు. వైయస్సార్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఇప్పటివరకు మొత్తం 3118 రకముల చికిత్సలను ఉచితంగా పొందవచ్చు. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఉచితంగా వైద్యం అందాలంటే తప్పనిసరిగా ఆరోగ్యశ్రీ కార్డు ఉండాలి.
YSR Aarogyasri Card Download Process & Status
ఈ పేజీలో మనం ఇప్పుడు ఆరోగ్యశ్రీ కార్డుకు సంబంధించి ఏవైనా తప్పులు ఉన్నా, అలాగే మీ ఆరోగ్యశ్రీ కార్డు లో ఎంతమంది ఉన్నారు, అత్యవసర పరిస్థితులలో ఆరోగ్యశ్రీ కార్డును ( ysr Aarogyasri Card Download Process ) ఆన్లైన్లో ఏ విధంగా ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవాలి. పూర్తి వివరాలు పేజీలో నేను మీకు అందిస్తాను. ఈ పేజీలో చెప్పిన స్టెప్స్ ఫాలో అయ్యి మీ ఆరోగ్యశ్రీ కార్డుకు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు.
మీ ఆరోగ్యశ్రీ కార్డు స్టేటస్ తెలుసుకోవడం ఎలా ?
How to know Aarogyasri Card Status ?
● 𝐒𝐭𝐞𝐩 1: ముందుగా కింద ఇవ్వబడిన లింక్ పై క్లిక్ చేయండి.
● 𝐒𝐭𝐞𝐩 2 : Login పై క్లిక్ చేయండి.
» 𝐔𝐬𝐞𝐫 𝐍𝐚𝐦𝐞 : aarogya_mithra
» 𝐏𝐚𝐬𝐬𝐰𝐨𝐫𝐝: guest
ఎంటర్ చేయాలి. Enter Above Captcha వద్ద Captcha కోడ్ ఎంటర్ చేయాలి. Login పై క్లిక్ చేయాలి.
● 𝐒𝐭𝐞𝐩 3: ఎడమ వైపు Check AAROGYASRI Status అని ఉన్న ఆప్షన్ పై క్లిక్ చెయ్యండి.
● 𝐒𝐭𝐞𝐩 4:
- Enter Ration Card No / Reference Number లో మీ పాత రేషన్ కార్డు నెంబర్ లేదా ఆరోగ్యశ్రీ కార్డు అప్లై చేయి సమయంలో ఇచ్చిన అప్లికేషన్ నెంబర్ అయినా ఎంటర్ చేయాలి.
- Enter UHID No లో ఆరోగ్య శ్రీ కార్డు నెంబర్ ఎంటర్ చేయాలి.
- Enter Aadhaar Number లో ఆ ఇంట్లో ఉన్న ఒకరి ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి.
Check ✅ Status పైన క్లిక్ చేయాలి.
● 𝐒𝐭𝐞𝐩 5 : ఆరోగ్యశ్రీ కార్డుకు సంబంధించిన
- Reference No / Ration Card No,
- UHID No,
- Secretariet Name,
- Member Name,
- Aadhaar Number,
- Resident ID,
- Relactionship,
- Age
- Status,
- Enrollment / Editing Data,
- Volunteer Name,
- Request For
పైనున్న వివరాలన్నీ మీకు వస్తాయి.
గమనిక :: స్టేటస్ Eligible అని ఉంటే మీకు కార్డు యాక్టివ్ గా ఉందని అర్థం.
ఆరోగ్యశ్రీ కార్డు డౌన్లోడ్ చేయడం ఎలా ?
How to Download Aarogyasri Card Download ?
ఈ క్రింద చెప్పిన స్టెప్స్ అన్ని ఫాలో అయ్యి మీ మొబైల్ లోనే మీరు ఫ్రీగా ఆరోగ్యశ్రీ కార్డు ( YSR Aarogyasri Card Download Process ) డౌన్లోడ్ చేసుకోండి.
● 𝐒𝐭𝐞𝐩 1: ముందుగా కింద ఇవ్వబడిన లింక్ పై క్లిక్ చేయండి.
● 𝐒𝐭𝐞𝐩 2 : Login పై క్లిక్ చేయండి.
» 𝐔𝐬𝐞𝐫 𝐍𝐚𝐦𝐞 : aarogya_mithra
» 𝐏𝐚𝐬𝐬𝐰𝐨𝐫𝐝: guest
ఎంటర్ చేయాలి. Enter Above Captcha వద్ద Captcha కోడ్ ఎంటర్ చేయాలి. Login పై క్లిక్ చేయాలి.
● 𝐒𝐭𝐞𝐩 3: ఎడమ వైపు Generate AAROGYASRI Digital Card అని ఉన్న ఆప్షన్ పై క్లిక్ చెయ్యండి.
● 𝐒𝐭𝐞𝐩 4:
- Enter UHID No లో ఆరోగ్య శ్రీ కార్డు నెంబర్ ఎంటర్ చేయాలి.
- Enter Reference Number లో అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేయాలి.
- Enter Aadhaar Number లో ఆ ఇంట్లో ఉన్న ఒకరి ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి.
Generate Digital Card పై క్లిక్ చేయాలి.
● 𝐒𝐭𝐞𝐩 5 : వెంటనే Pop Up ఓపెన్ అవుతుంది. అందులో OK కాకుండా Download అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి. అప్పడు PDF రూపం లొ ఆరోగ్య శ్రీ కార్డు డౌన్లోడ్ అవుతుంది.
Arogya Sri Card Download & Status ఆన్లైనలో చెక్ చేయు విధానము
ఫ్రెండ్స్ మీకు ఆన్లైన్లో Arogya Sri Card & Status ఎలా డౌన్లోడ్ చేయాలి మరి స్టేటస్ చెక్ చేయడం తెలియకపోతే ఈ క్రింది వీడియో లింక్ ని క్లిక్ చేసుకొని స్టేటస్ & Download పూర్తి వివరాలు తెలుసుకోండి.
గమనిక :: ఫ్రెండ్ చూశారు కదా ఎలా ఆరోగ్యశ్రీ కార్డు డౌన్లోడ్ ( YSR Aarogyasri Card Download Process చేయాలో మరియు మీ కుటుంబ సభ్యుల వివరాలన్నీ ఉన్నాయో లేదో చూసుకున్నారు కదా ఈ పేజీలో ఇన్ఫర్మేషన్ నచ్చితే మీ తోటి మిత్రులకు షేర్ చేయగలరు.