How to Check Voter ID Status Online

Join Now


How to check Voter ID Status

కేంద్ర ప్రభుత్వం ఆదేశానుసారంగా ప్రస్తుతం కొన్ని రాష్ట్రాలలో ముఖ్యంగా ఆంధ్ర తెలంగాణలో త్వరలో ఎలక్షన్ అయితే ఉన్నాయి.. ఈ ఎలక్షన్లో భాగంగా రాష్ట్రాలలోని ఓటర్స్ లిస్టును తనిఖీ చేస్తున్నారు. మీ ఇంటికి అధికారులు వచ్చి మీ ఇంటిలోని ఓటర్ లిస్టు తనిఖీ చేయడం ద్వారా, మీ ఇంట్లో ఎంతమందికి ఓటు ఉంది, అందులో ఏవైనా క్యాన్సిల్ చేశారా మరియు ఓటర్ కార్డు యొక్క స్టేటస్ మీ వివరాలు తెలుసుకోవచ్చు.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఈ రోజు నేను మీ అందరికీ ఈ పేజీలో Voter Card Status ఆన్లైన్లో ఏ విధంగా చెక్ చేయాలని మరియు మీ కుటుంబ సభ్యుల యొక్క ఓటర్ కార్డు పూర్తి వివరాలు ఎలా చెక్ చేయాలో తెలియజేస్తాను.

How to Check Voter ID Status Online

ప్రస్తుతం మనము స్టేటస్ చెక్ చేయడానికి ఇంతకుముందు ఉన్న ఓల్డ్ వెబ్సైట్ అనేది గవర్నమెంట్ స్టాప్ చేయడం జరిగింది. ఇప్పుడు మనకి కొత్తగా https://voters.eci.gov.in అనే వెబ్సైట్లో అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ప్రస్తుతం మీరు ఓటు కార్డు డౌన్లోడ్ చేసుకోవాలి అనుకున్న, Voter ID Status చెక్ చేయాలన్నా, కొత్త ఓటర్ కార్డుకు అప్లై చేసుకోవాలనుకున్న, ఓటర్ కార్డులో చేర్పులు మార్పులు చేసుకోవాలన్న ప్రతిదీ కొత్తగా వచ్చిన వెబ్సైట్లో మాత్రమే చేసుకోగలుగుతారు.

గమనిక :: మన ఓట్ కార్డ్ స్టేటస్ అనేది రెండు రకాలుగా చెక్ చేసుకోవచ్చును. 1) Website Login చేసి కూడా తెలుసుకోవచ్చును. 2) వెబ్సైట్ లాగిన్ చేసుకోకుండా మొబైల్ నెంబర్ తో కూడా చూసుకోవచ్చును.

1) Website Login చేసి కూడా తెలుసుకోవచ్చును.

Step 1 :: ముందుగా మీరు ఈ https://voters.eci.gov.in అనే వెబ్సైట్ పై క్లిక్ చేయాలి క్లిక్ చేయగానే క్రింది విధంగా మీకు పేజీ ఓపెన్ అవ్వటం జరుగుతుంది.

20230725 172256

Step 2 :: వెబ్సైట్ ఓపెన్ అవ్వగానే పైనున్న Login బటన్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మళ్ళీ క్రింది విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది.

Step 3 :: మీకు ఆల్రెడీ వెబ్సైట్లో అకౌంట్ క్రియేట్ చేసుకొని ఉండి ఉన్నట్లయితే మీరు రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్ లేదా Epic కార్డుతో మరియు పాస్వర్డ్ ను ఎంటర్ చేసి క్యాప్చర్ ఎంటర్ చేసి రిక్వెస్ట్ ఓటిపి పై క్లిక్ చేయండి.

Step 4 :: మీరు రిజిస్టర్ ఇన మొబైల్ కి ఒక రావడం జరుగుతుంది. ఆ ఓటిపిని ఎంటర్ చేసి వెరిఫై అండ్ సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయగానే voter ID Status కి సంబంధించి మెయిన్ వెబ్ సైటు ఓపెన్ అవడం జరుగుతుంది.

Step 5 :: ఒకవేళ ఈ వెబ్సైట్లో మీకు అకౌంటు లేకపోతే step 2 లొ ఉన్న Sign Up బటన్ పై క్లిక్ చేయగానే పైన పిక్చర్ లో ఉన్న విధంగా డీటెయిల్స్ అన్ని వస్తాయి. అందులో మీకు సంబంధించిన మీ పూర్తి పేరు మరియు ఒక పాస్వర్డ్ నీ సెట్ చేసుకోండి. డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత రిక్వెస్ట్ OTP పై క్లిక్ చేయండి.

Step 6 :: పైన Step 4 లో ఉన్న విధంగా మీరు రిజిస్టర్ ఇన మొబైల్ కి ఒక రావడం జరుగుతుంది. ఆ ఓటిపిని ఎంటర్ చేసి వెరిఫై అండ్ సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయగానే voter ID Status కి సంబంధించి మెయిన్ వెబ్ సైటు ఓపెన్ అవడం జరుగుతుంది. ఈ క్రింది విధంగా ఓపెన్ అవడం జరుగుతుంది.

Step 7 :: ఫైనల్ గా ఇక్కడ మీరు మీకు సంబంధించి ఓటర్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవచ్చును, Voter ID Status తెలుసుకోవచ్చును, ఓటర్ కార్డ్ లో చేర్పులు మార్పులు ప్రతి ఒక్కటి చేసుకో వచ్చును. ఇప్పుడు మీరు పైన ఫోటోలో చూపించిన విధంగా Serch in Electoral Roll అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఈ క్రింది విధంగా మీకు పేజీ ఓపెన్ అవడం జరుగుతుంది.

Step 8 :: ఓపెన్ అవగానే మీకు మూడు రకాల ఆప్షన్స్ కనిపిస్తాయి. అందులో మీరు మీ పేరుతో మరియు మీ ఏపీక్ కార్డు నెంబర్తో, లేదా మీ మొబైల్ నెంబర్ తో కూడా మీ ఓటు కార్డు యొక్క స్టేటస్ ని తెలుసుకోవచ్చును. 3వ ఆప్షన్ క్లిక్ చేయగానే క్రింది విధంగా మీకు రావడం జరుగుతుంది.

Step 9 :: అక్కడ మీరు మీ రాష్ట్రాన్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్ ఎంటర్ చేయగానే ఒక ఓటిపి రావడం జరుగుతుంది. ఆ ఓటిపిని వెరిఫై చేసి క్యాప్చర్ ఎంటర్ చేసి సెర్చ్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే విధంగా మీకు ఒక పేజీ రావడం జరుగుతుంది.

20230725 174458

Step 10 :: ఎక్కడ మీకు సంబంధించి మీ Voter ID Status మరియు ఓటర్ కార్డు యొక్క పూర్తి వివరాలు కనిపిస్తాయి. ఇందులో మీరు View Details అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి.

20230725 174739

Step 11 :: ఫైనల్ గా మీకు సంబంధించి మీ ఓటర్ కార్డు యొక్క చిరునామా మరియు పూర్తి వివరాలు ఓటర్ కార్డు స్టేటస్ మరియు మీకు సంబంధించిన అన్ని వివరాలు అక్కడ ఉంటాయి. ఇక్కడ మీ ఓటర్ కార్డు గనుక ఉన్నట్లయితే మీ Voter ID Card Status ఆన్లైనలో Active ఉన్నట్టు అర్థం.

2) వెబ్సైట్ లాగిన్ చేసుకోకుండా మొబైల్ నెంబర్ తో కూడా చూసుకోవచ్చును.

IMG 20231027 WA0033

మొబైల్ నెంబరుతో ఓటు సెర్చ్ఇప్పుడు మొబైల్ నెంబరుతో ఓటర్ వివరాలు తెలుసుకునే సౌలభ్యం..

ఇప్పటి వరకూ ఓటు సెర్చ్ చేయడానికి వ్యక్తిగత వివరాలు లేదా ఓటర్ ఐడీ కార్డు వివరాలు తెలపడం ఒక్కటే మార్గం..

ఇప్పుడు మొబైల్ నెంబరుతో కూడా ఓటర్ ఐడీ వివరాలు తెలుసుకునే అవకాశం..

మీ ఓటర్ ఐడీ వివరాలు తెలుసుకునేందుకు క్రింది లింక్ పై క్లిక్ చేయండి..

తరువాత వచ్చే సెర్చ్ బై మొబైల్ (search by mobile) ఆప్షన్ ద్వారా మీ ఓటు వివరాలు తెలుసుకోండి..

Voter ID Card Status ఆన్లైనలో ఎలా చెక్ చేయాలో పూర్తి ప్రాసెస్

మీకు ఆన్లైన్లో ఎలా చెక్ చేయాలో తెలియకపోతే ఈ క్రింది డెమో వీడియో చూసి మీ ఓటర్ కార్డు యొక్క స్టేటస్ పూర్తి వివరాలు తెలుసుకోండి.

గమనిక :: పైనున్న ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే తప్పకుండా మీతోటి మిత్రులకు షేర్ చేస్తారని ఆశిస్తున్నాను.

🗂️ Assembly ఎన్నికల Schedule

  • ✨ జూలై 21 నుండి ఆగష్టు 21 వరకు House to House Voter verification by BLO’s
  • ✨ అక్టోబర్ 10 కి Draft Electro roll ( తాత్కాలిక జాబితా )
  • ✨ అక్టోబర్ 17 నుండి 31 వరకు Objections మరియు claims స్వీకరించడం జరుగుతుంది..
  • ✨ ఓటర్ list Objections ని డిసెంబర్ 26 వ తేదీకి పరిష్కరించడం జరుగుతుంది..
  • ✨2024 జనవరి 5 వ తేదీన Final ఓటర్ list విడుదల చేయడం జరుగుతుంది..
  • ✨ ఫిబ్రవరి చివరిలో లేదా మార్చ్ నెలలో ఎలక్షన్ నోటిఫికేషన్ విడుదల
  • ✨ ఏప్రిల్ నెలలో ఎన్నికల నిర్వహణ
  • ✨ మే నెలలో Counting మరియు Results విడుదల..
WhatsApp Group Join Now
Telegram Group Join Now