Pm Kisan Tractor Yojana 2023 Apply Online అనేది ప్రతి ఒక్క రైతుకు ఉపయోగపడేలా ట్రాక్టర్ కొనుగోలులో సగభాగం రైతు అయితే సగభాగం ప్రభుత్వం అందించేలా తీసుకువచ్చారు. ఈ పథకం వలన రైతు తమకు కావాల్సిన ట్రాక్టర్ ను సగం ధరకే పొందవచ్చు. ప్రస్తుత కాలం లో ట్రాక్టర్ లేకుండా ఏ పని జరగదు. వ్యవసాయం చేయడానికి ట్రాక్టర్ అవసరమవుతుంది.
ప్రధానమంత్రి ప్రవేశపెట్టిన అనేక కిసాన్ పథకాలలో ఈ ఈ కిసాన్ ట్రాక్టర్ పధకం చాలా ప్రాముఖ్యతను పొందింది. మనదేశంలో కొంతమంది కౌలు రైతులు ట్రాక్టర్ చేయలెరు అలాంటి వారందరికీ pm kisan tractor yojana చాలా ఉపయోగపడుతుంది.
Pm Kisan Tractor Yojana Apply Online 2023 యొక్క ముఖ్యంశాలు
పథకం పేరు : పీఎం కిసాన్ ట్రాక్టర్ యోజన
ప్రారంబించినది : ప్రధాన మంత్రి ( కేంద్ర ప్రభుత్వం )
లబ్దిదారు : రైతులు
లక్ష్యం : ట్రాక్టర్లు పై సబ్సిడీ అందించదానికి
అప్లికేషన్ : ఆన్లైన్ / ఆఫ్ లైన్
అదికారిక వెబ్సైటు : pmkisan.gov.in
pm Kisan Tractor Yojana 2023 Apply Online యొక్క ముఖ్య అర్హతలు
- దరఖాస్తుదారు భారతదేశ పౌరుడై ఉండాలి.
- ఈ పథకం కేవలం చిన్నా మరియు సన్న కారు రైతుల కోసం మాత్రమే.
- దరఖాస్తు దారు యొక్కవయసు 18 నుండి 60 సంవత్సరాల మధ్య ఉండాలి.
- దరఖాస్తుదారు యొక్క కుటుంబ వార్షిక ఆదాయం 1.5 లక్షల కు మించి ఉండరాదు.
- దరఖాస్తుదారు గత ఏడు సంవత్సరాల లో ఎటువంటి ట్రాక్టర్లు కొనుగోలు చేసి ఉండరాదు.
Pm Kisan Tractor Yojana 2023 Apply Online కు కావాల్సిన డాక్యుమెంట్స్
- ఆధార్ కార్డు
- పాన్ కార్డు
- రేషన్ కార్డు
- డ్రైవింగ్ లైసెన్స్
- బ్యాంకు పాస్ బుక్
- క్యాస్ట్ మరియు ఇన్కమ్ సర్టిఫికెట్లు
- మొబైల్ నెంబర్
- పాస్పోర్ట్ సైజ్ ఫోటో మొదలైనవి.
క్రింద లింక్ ని క్లిక్ చేసి పిఎం కిసాన్ ట్రాక్టర్ యోజన పథకం కు ఆన్లైన్లో అప్లై చేయవచ్చు.ఈ పథకం దేశమంతా ఉన్నప్పటికీ కొన్ని రాష్ట్రాలలో ఆన్లైన్లో చేసుకునేలాను కొన్ని రాష్ట్రాలలో ఆఫ్లైన్లో దరఖాస్తు చేసుకునేలా ఉన్నది.