Jagananna Arogya Suraksha Full Details – Arogya Suraksha Survey Process 2023

Join Now


Jagananna Arogya Suraksha

Jagananna Arogya Suraksha :: ప్రజలకు ఆరోగ్య శ్రీ మీద అవగాహనా, అనారోగ్య బాధితులని గుర్తించడం,వారికీ ANM ‘s ద్వారా Tests మరియు అవసరం అయితే చికిత్స కోసం హాస్పిటల్స్ కి Forward చేయడం జరుగుతుంది.. Pamphlets పంపిణీ చేసి అవగాహనా కల్పించడం..

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Jagananna Arogya Suraksha Full Details

ఆరోగ్య సురక్ష క్యాంపు నిర్వహణ కోసం ప్రతి సచివాలయం కి 40,000 రూపాయలు కేటాయించడం జరిగింది.

☛ వాలంటీర్స్ కి FOA’s ద్వారా మరియు ANM’s కి departmental trainings త్వరలోనే పూర్తి కావడం జరుగుతుంది.

☛ జగనన్న ఆరోగ్య సురక్ష ≈ సెప్టెంబర్ 15 నుండి కార్యక్రమం start అవుతుంది. మీ సచివాలయం యొక్క schedule ప్రకారం 15 రోజుల ముందు సర్వే start అవుతుంది.

  • సెప్టెంబర్ 7 న campaign Schedule MPDO’S ద్వారా నిర్ణయించడం జరుగుతుంది.
  • state level meeting సెప్టెంబర్ 8 న నిర్వహిస్తారు.
  • ANM’s కి departmental ట్రైనింగ్ మరియు వాలంటీర్స్ కి FOA ‘s ద్వారా ట్రైనింగ్ సెప్టెంబర్ 12 వ తేది లోపు పూర్తి చేయడం జరుగుతుంది.
  • Jagananna Arogya Suraksha campaign సెప్టెంబర్ 15 న కార్యక్రమం launch.
  • ఆరోగ్య శ్రీ పంప్లెట్స్ ( Brochures ) : 20 th సెప్టెంబర్
  • జగనన్న సురక్ష క్యాంపు : సెప్టెంబర్ 30

Jagananna Arogya Suraksha 15 రోజులు ఏమి చేయాలి?

☛ ముందుగా CHO/ ANM’s Door to Door సర్వే కి వెళ్లాల్సి ఉంటుంది. వారి ప్రతి ఇంటికి వెళ్లి వారి ఆరోగ్య వివరాలు తెలుసుకొని అవసరం అయితే వారి దగ్గర ఉన్న కిట్ తో Tests నిర్వహిస్తారు.

☛ అనారోగ్యం ఉన్న వారికీ  token generate చేసి క్యాంపు తేదీ మరియు స్థలం వివరాలు తెలియజేసి క్యాంపు రోజు రమ్మని చెప్తారు.

☛ ANM వారికీ ఒక App ఇవ్వడం జరుగుతుంది అందులో ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు బయోమెట్రిక్ తీసుకొని సర్వే పూర్తి చేయాలి.

☛ బయోమెట్రిక్ తీసుకోవడానికి మరియు Cluster లో ఉన్న ఇళ్లను చూపించడానికి వారితో వాలంటీర్ ని కూడా Accompany చేస్తారు. వాలంటీర్స్ కూడా CHO / ANM తో వెళ్తారు. ఇది cluster wise జరుగుతుంది కాబట్టి కొన్ని రోజులు దీనికి కేటాయించడం జరుగుతుంది.

Jagananna Arogya Suraksha లో వాలంటీర్స్ చేయాల్సిన పనులు :

✅ వాలంటీర్స్ ప్రతి ఇంటికి వెళ్లి Gsws వాలంటీర్ App లో Questions కి సర్వే చేయాలి..App లో photo తీయాల్సి ఉంటుంది..

✅ ఆరోగ్య సమస్యలు ఉన్న వారిని App లో నమోదు చేయాలి..వారిని క్యాంపు రోజు క్యాంపు వద్దకు తీసుకురావాలి..

✅ Brochures పంపిణి చేయాలి..

✅ ఆరోగ్య శ్రీ పథకానికి కి సంబందించిన వినియోగం మీద అవగాహనా కల్పించాలి..

వాలంటీర్స్ 2 వ సారి Filed కి వెళ్లాలి?

☛ CHO/ ANM వారు సర్వే పూర్తి చేసిన కొన్ని రోజుల తర్వాత వాలంటీర్స్ మరల Door to Door సర్వే కి వెళ్లాలి.

☛ GSWS వాలంటీర్ App లో కొన్ని Questions తో కూడిన సర్వే ని ఇంటిలో ఉన్న వారిని అడిగి సర్వే పూర్తి చేస్తారు. ఆరోగ్య శ్రీ సేవలను వివరిస్తూ ఆరోగ్య శ్రీ pamphlets పంపిణి చేయాలి.

■ Smart phones ఉన్న citizens mobiles లో YSR AAROGYA SRI App 👇Install చేయించి App ఉపయోగం వారికీ వివరించాలి.

Click Here

■ App install చేయించిన Report ఆధారంగానే వాలంటీర్స్ Performance పరిగణించడం జరుగుతుంది. App install చేయించిన తర్వాత మరొక సారి క్యాంపు తేదీ వివరాలు గురించి వారికీ తెలియజేయాలి. వాలంటీర్స్ Gsws App లో సర్వే పూర్తి అవ్వడానికి మరి కొన్ని రోజులు time పడుతుంది.

💥 జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపు తేదీ తెలుసుకునే విధానము :

● 𝗦𝗧𝗘𝗣 1 :: మీ సచివాలయ పరిధిలో ఏ రోజు జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపు ఉంటుందో తెలుసుకోవటానికి ముందుగా కింద ఇవ్వబడిన లింకుపై క్లిక్ చేయాలి.👇

[ https://vswsonline.ap.gov.in/#/home ]

● 𝗦𝗧𝗘𝗣 2 :: Home Page లో కుడి వైపు పైన “Know your Jagananna Aarogya Suraksha camp date” అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి.

● 𝗦𝗧𝗘𝗣 3 :: తరువాత జిల్లా, మండలం/ మున్సిపాలిటీ/ VHC సెలెక్ట్ చేసి Check Status పై క్లిక్ చేయాలి. వెంటనే షెడ్యూల్ తేదీ, Venue Type & Address చూపించడం జరుగుతుంది.

Jagananna Arogya Suraksha Survey Process & Dash Board

ఈ క్రింద ఇచ్చిన యూజర్ మాన్యువల్ చూసి సర్వే ఎలా చేయాలో తెలుసుకుందాం. వాలంటీర్ తన క్లస్టర్ పరిధి లో ఉన్న ప్రతి ఇంటిని వైద్య శిబిరానికి ముందు రెండు సార్లు సందర్శించాలి.

🔵 జగనన్న ఆరోగ్య సురక్ష ≈ 𝗣𝗥𝗘 𝗩𝗼𝗹𝘂𝗻𝘁𝗲𝗲𝗿 𝗦𝘂𝗿𝘃𝗲𝘆 డాష్బోర్డ్ లింక్ 👇

Click Here

🔵 జగనన్న ఆరోగ్య సురక్ష ≈ 𝗣𝗥𝗘 𝗦𝘂𝗿𝘃𝗲𝘆 డాష్బోర్డ్ లింక్ 👇

Click Here

💥 మొదటి విడత లో(PRE-VISIT) వాలంటీర్ సర్వే చేయువిధానం 👇

Jagananna Arogya Suraksha User manual :: Click Here

💥 రెండో విడత లో(POST-VISIT) వాలంటీర్ సర్వే చేయువిధానం : 👇

Jagananna Arogya Suraksha User manual :: Click Here

🔴 Note : ఇలా ప్రతి ఇంటికి ANM’s తో ఒకసారి మరియు Gsws App లో సర్వే/ pamphlets పంపిణీ / క్యాంపు Details తెలియజేయడానికి మరొకసారి వాలంటీర్స్ Filed కి వెళ్లాల్సి ఉంటుంది.

జగనన్న ఆరోగ్య సురక్షకు సంబంధించి ఇప్పటివరకు వచ్చిన పూర్తి సమాచారం మీకు అందించడం జరిగింది. పైనున్న ఇన్ఫర్మేషన్ నచ్చితే తప్పకుండా మీతోటి మిత్రులకు షేర్ చేయగలరు. మీకు మరింత పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే ఈ క్రింది ఉన్న వీడియో లింక్ ని క్లిక్ చేసి జగనన్న ఆరోగ్య సురక్ష గురించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు.

👇

WhatsApp Group Join Now
Telegram Group Join Now