Voter List Download Process 2024

Join Now


Voter List Download 2023 24 Full Process

Voter List Download 2024

Voter List Download :: వచ్చె సంవత్సరం అంటే 2024 లో మనకు ఎలక్షన్స్ వున్నాయి అనే విష్యం అందరికి తెలిసిందే. అయితే ఎలక్షన్స్ లో ఓట్ వెయ్యాలి అంటే కార్చితంగా మన పేరు వుండే ఉండాలి అయితే మన పేరు voter list ఉందొ లేదో ఎలా తెలుసుకోవాలో ఏ క్రిందా వున్న స్టెప్స్ ఫాలో అయ్యి మి పేరు ఓటర్ లిస్ట్లొ ఉందొ లేదో సింపుల్ గా తెలుసుకోండి.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

గమనిక:- మిరు అన్ని స్టెప్స్ చదివిన తర్వాతే లింక్ క్లిక్ చెయ్యండి లేదంటే మల్లి పొరపాటు జరగా వచ్చు.

Voter List Download 2024 Step By Step Process

CLICK HERE

1. పైన వున్న లింక్ క్లిక్ చేస్తే వెబ్సైటు ఓపెన్ అవుతుంది.

Voter List Download 2023 24

2. వెబ్సైటు ఓపెన్ అయ్యిన తర్వాత కొద్ది పైకి స్క్రోల్ చేస్తే అక్కడ సెలెక్ట్ స్టేట్ అని వున్నచోట మి యొక్క రాష్టాన్ని ఎంచుకోండి.

Voter List Download

3. మీరు మీ రాష్ట్రాన్ని ఎంచుకున్న వెంటనే ఇంకో పేజీ ఓపెన్ అవుతుంది.అయితే ఆ పేజీని కిందకి స్క్రోల్ చేస్తే కొన్ని లింక్స్ స్క్రోల్ అవుతూ ఉంటాయి. అయితే అక్కడ Draft Electoral Roll – 2023 – Reg. ఈ లింక్ ని క్లిక్ చెయ్యండి.

Voter List Download Online

4. తర్వాత ఇంకో పేజీ ఓపెన్ అవుతుంది.అక్కడ మి జిల్లా అలాగే మే నియోజకవర్గం ఎంచుకుని గెట్ పోలింగ్ స్టేషన్స్ ని క్లిక్ చెయ్యండి.

Voter List Check Your Name

5. వీంటేనే మీకు మీయొక్క నియోజకవర్గనికి సంబంధించి పోలింగ్ స్టేషన్స్ అన్ని డిస్ప్లే అవుతయి.

6. మీరు ఇక్కడ మి ఊరుకి ఊరుకి సంబంధించి అన్ని ఓటర్ లిస్టు లను డౌన్లోడ్ చేసుకలిసి వుంటుంది.

7. డౌన్లోడ్ చేసుకుని మి యొక్క పేరుని లిస్ట్ లో వుందో లేదో తెలుసుకోండి.

Voter List Download 2024 Step By Step Process Demo Video

ఓటర్ లిస్టులో మీ పేరు ఎలా చెక్ చేయాలో తెలియకపోతే క్రింది వీడియో చూసి చెక్ చేసుకోండి.

👆👇

పైన వున్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టు అయితే మీ తోటి మిత్రులకు షేర్ చెయ్యండి.

Read More

1. Jagananna Arogya Suraksha Full Details – Arogya Suraksha Survey Process 2023

2. New Voter Registration Process – How to Apply Voter Card Voter Helpline App 2023

3. Ration Card All Links & How to Check Ration Card Status 2023

WhatsApp Group Join Now
Telegram Group Join Now