How To Download 1B Online- 2024 Full Process
Download 1B Online. మీరు 1బి డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటున్నారా అయితే ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి.మీ భూమి అనేది ఒక ఆన్లైన్ లాండ్ రికార్డు పోర్టల్ దీనిని అప్ రెవిన్యూ శాఖ వారు ప్రారంభించారు. దీని యొక్క ముఖ్య ఉదేశం ఆంధ్ర ప్రదేశ్ లో వున్న ప్రతి ఒక్కరి భూమి వివరాలను సులభముగా ఆన్లైన్ లో తెలియజేయటమే. దింట్లో మీరు కోన్ని సింపుల్ స్టెప్స్ ద్వారా మి యొక్క భూమి వివరాలను తెలుసుకోవచ్చు. మీ 1b ని డౌన్లోడ్ చేసుకోడానికి కిందా వున్న స్టెప్స్ ఫాలో అవ్వండి.
గమనిక:- కిందా వున్న స్టెప్స్ అన్ని పూర్తిగా చదివి తర్వాత లింక్ క్లిక్ చేసి మి 1b ని డౌన్లోడ్ చేసుకోండి.
1. కింద ఉన్న లింక్ క్లిక్ చేసుకుని వెబ్సైటు ఓపెన్ చెయ్యండి.
2. అక్కడ ఇవ్వబడిన మి1b అనే ఆప్షన్ పైన క్లిక్ చెయ్యండి.
3. నెక్స్ట్ పేజీ ఓపెన్ అవ్వినా తర్వాత అక్కడ మి జిల్లా,మండలము,గ్రామము ఎంచుకోండి.
4. తర్వాత కిందా వున్న ROR 1B ఆప్షన్ ఎంచుకోండి.తర్వాత వన్ కత నంబర్ ఆప్షన్ ఎంచుకోండి.
5. తర్వాత మీ కత నంబర్ ఎంటర్ చేసే కెప్టచ్చ కోడ్ ఆన్సర్ ఎంటర్ చెసి క్లిక్ చెయ్యండి అనే బటన్ పైనా క్లిక్ చెయ్యండి.
6. మీ 1బి ని చేపిస్తుంది అక్కడ ప్రింట్ సింబల్ పైన క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి.
MEE BHOOMI WEBSITE LINK :- CLICK HERE
పైన ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్తు అయితే మీ తోటి మిత్రులకు షేర్ చెయ్యండి.
- How To Check Aadhar History Full Process Online -2023
- ArogyaSri App Full Details 2023
- SSC Marks Memo Download Online 2023
- Voter List Download Process 2023-24