How Volunteer ls take Ayushman eKYC? – 2024 Full Process

Join Now


Black Finance Money Coach YouTube Thumbnail

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

How Volunteer ls take Ayushman eKYC? – 2024 Full Process

వాలంటీర్స్ కి గమనిక Ayushman eKYC ని ఎలా పూర్తి చెయ్యాలో తెలుసుకోవాలి అనుకుంటే ఎ క్రింది వున్న స్టెప్స్ ఫాలో అవ్వండి.

గమనిక:- కింద వున్న స్టెప్స్ అన్నీ పూర్తిగా చదివి అ తర్వాత లింక్ క్లిక్ చెయ్యండి.

1. ముందుగా వాలంటీర్స్ ఈ కింద ఇవ్వబడిన లింక్ క్లిక్ చేసుకుని మొబైల్ అప్లికేషన్ డౌన్లొడ్ చీసుకొవల్సి ఉంటుంది.

2. ఇన్స్టాల్ చేసుకున్నా తర్వాత ఓపెన్ చేసి అక్కడ సెలక్టు లాంగ్వేజ్ దగ్గర మి బషను ఎంచుకుని లాగిన్ పైన క్లిక్ చెయ్యండి. Login As వద్ద Operator ని సెలక్టు చేసుకోండి. Register Mobile No/User ID దగ్గర వాలంటీర్ మొబైల్ నెంబర్ Auth Mode వద్ద Password/ Mobile OTP / Aadhar OTP lo ఒకటి సెలక్టు చేసుకుని ఓటీపీ అయితే ఓటీపీ లేదా పాస్ వర్డ్ అయితే పాస్ వర్డ్ ఎంటర్ చేసి Captcha ఎంటర్ చేసి లాగిన్ పైన క్లిక్ చెయ్యండి.

3. వాలంటీర్ యొక్క eKYC పెండింగ్ వుంటే పూర్తి చేసుకోవాలి. eKYC పుర్థీ చెయ్యలి అంటే ముందూ లాగిన్ అయిన వెంటనే Complete eKYC 5 Auth Mode 5 Aadhaar OTP అని సెలెక్ట్ చేసి 6 అంకెల OTP ఎంటర్ చేసి Proceed పై క్లిక్ చేయాలి. Consent చదివి Tick చేసి Allow పై క్లిక్ చేయాలి. eKYC వివరాలు అన్నీ సరిచూసుకొని Proceed పై క్లిక్ చేస్తే eKYC పూర్తి అయినట్టు, ఈ కేవైసీ ముందుగా పూర్తి అయినట్టయితే పై విధంగా చేయనవసరం లేదు.

4. కార్డ్ eKYC చెయ్యలి అంటే లాగిన్ అయిన వెంటనే సెర్చ్ beneficiary ఓపెన్ అవుతుంది. దాంట్లో లబ్దిదరుని యోక్క రాష్ట్రము, జిల్లా, ఆధార్ నెంబర్ వివరాలు ఎంటర్ చేసి సెర్చ్ పైన క్లిక్ చెయ్యండి.

5. సెర్చ్ వివరాలకు అనుగుణంగా లిస్ట్ వస్తుంది. అందులో లబ్ధిదారుని పేరుపై క్లిక్ చేసి Aadhaar OTP / Finger Print / IRISH Scan / Face Auth ద్వారా eKYC చేయాలి. ఆధారు నెంబరు పక్కన ఉండే Verify ఆప్షన్ పై క్లిక్ చేసి OTP ఎంటర్ చేసి, లబ్దిదారుని ఫోటో తీసుకొని, ఈ కేవైసీ వివరాలు సరి చూసుకున్న తరువాత, additional information వివరాలు అనగా ఫోన్ నెంబరు ఉందా లేదా, ఉంటే మొబైల్ నెంబరు, మొబైల్ నెంబరు వెరిఫికేషన్ ఓటిపి ద్వారా, బంధుత్వము, పిన్ కోడ్, రాష్ట్రము, జిల్లా, గ్రామము లేదా పట్టణము వివరాలు ఎంటర్ చేసి సబ్మిట్ పై క్లిక్ చేయాలి.

6. సబ్మిట్ పైన క్లిక్ చెసెన వెంటనే ఆమోదం పొందీతె Download Card అనే ఆప్షన్ ద్వారా కార్డు ని డౌన్లొడ్ చెసుకొవచ్చు. 👇

PMJAY ( ఆయుష్మాన్ యాప్ 2.0 అప్డేట్ న్యూ వెర్షన్

App Link :- CLICK HERE

ఆయుష్మాన్ భారత్ కార్డుల eKYC చేయు సమయం లో వాలంటీర్ కున్న మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకునే విధానం :

𝐒𝐓𝐄𝐏 1 కింద ఇవ్వబడిన లింక్ పై క్లిక్ చేసి లాగిన్ అవ్వాలి.

𝐒𝐓𝐄𝐏 2 : Registered Mobile Number / User ID వద్ద మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి Verify పై క్లిక్ చేస్తే అప్పుడు Authentication Mode లో Mobile OTP / Aadhaar OTP / Password అనే ఆప్షన్ లలో Mobile OTP లేదా Aadhaar OTP లో ఒకటి సెలెక్ట్ చేసి OTP ఎంటర్ చేసి Captcha Code ఎంటర్ చేసి Login పై క్లిక్ చేయాలి.

𝐒𝐓𝐄𝐏 3 : వాలంటీర్ డాష్ బోర్డు చూపిస్తుంది. అందులో ప్రొఫైల్ వివరాలు, లాగ్, ఎప్పుడు లాగిన్ అయ్యారు అనే వివరాలు ఉంటాయి.

𝐒𝐓𝐄𝐏 4 : కుడివైపు చివరన కనిపిస్తున్న వాలంటీర్ పేరుపై క్లిక్ చేస్తే అందులో డ్రాప్ డౌన్ లో Update Details ఆప్షన్ పై క్లిక్ చేసిన తర్వాత మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసి వెరిఫై పై క్లిక్ చేస్తే ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీను ఎంటర్ చేసి మిగతా వివరాలు నమోదు చేసి ఫైనల్ సబ్మిట్ చేస్తే మొబైల్ నెంబర్ అప్డేట్ అవుతుంది. #PMJAY

పైన ఇన్ఫర్మేషన్ నచ్చితె మీ తోటి మిత్రులకు షేర్ చ్చెయ్యండీ. అలాగే మరింత ఇన్ఫర్మేషన్ కోసం మా Bhadra Vision పేజీ ని follow అవ్వండి.

Ayushman Bharat Card Volunteers సర్వే చేయు Demo Videos

ఈ క్రింద మీకు ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డ్ ఎలా ఈ కేవైసీ చేయాలి, మరియు కార్డ్ ఎలా డౌన్లోడ్ చేయాలి పూర్తి వివరాలు వీడియో రూపంలో అందించడం జరుగుతుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ క్రింది వీడియోస్ చూసి సర్వే స్టార్ట్ చేయండి.

PMJAY App Login And eKYC Process :: 👇

PMJAY Card Apply Process 👇

PMJAY CARD Website లో Download Process 👇

PMJAY – ABHA Card Difference 👇

PMJAY Volunteer Cluster Wise List Download Process 👇

PMJAY Volunteers Survey Update 👇

READ MORE:-

  1. How To Download 1B Online- 2023 Full Process
  2. How To Check Aadhar History Full Process Online -2023
  3. ArogyaSri App Full Details 2023
  4. SSC Marks Memo Download Online 2023
WhatsApp Group Join Now
Telegram Group Join Now