Check You Vehicle Info And Challans In One App – 0005
Check You Vehicle Info And Challans. మీరు మీ యొక్క వెహికల్ ఇన్ఫర్మేషన్ అలాగే మీ వెహికల్ పైన ఎన్ని చలన్స్ ఉన్నాయో ఒకే యాప్ లో తెలుసుకోవచ్చు. మీ వెహికల్ పైన ఉన్న చాలా తెలుసుకోవడమే కాకుండా మీరు డైరెక్ట్ గా అక్కడి నుంచి మీ చలాన్స్ అనేవి కట్టుకోవచ్చు. ఈ యాప్ లో ఈ ఫ్యూచర్స్ ఏ కాకుండా ఇంకా చాలా సదుపాయాలు మీరు పొందవచ్చు.
Features
Check You Vehicle Info And Challans. ఈ యాప్ లో మేము మీ యొక్క వెహికల్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేసి మీ వెహికల్ పైన ఎన్ని చలాన్సు ఉన్నాయో తెలుసుకోవచ్చు అదేవిధంగా మీరు మీ వెహికల్ కి సర్వీస్ ఎస్టేట్ కూడా తెలుసుకోవచ్చు మీరు పోయిన కాలంలో మీరు ఎన్ని సర్వీసెస్ అయితే చేయించారో వాటి పూర్తి ఇన్ఫర్మేషన్ మీరు ఈ యాప్ తెలుసుకోవచ్చు. అంతేకాకుండా మీకు కారు లేదా బైక్ కి కావాల్సిన ఇన్సూరెన్స్ ఎక్కడ నుంచి తీసుకోవచ్చు. అంతేకాకుండా మీ చుట్టుపక్కల ఉన్న యూజ్డ్ కార్స్ బైక్స్ లేదా కొత్త బైక్ కొత్త కాస్ట్ మీరు తెలుసుకోవచ్చు. మన ప్రాంతంలో ఉన్న పెట్రోల్ డీజిల్ లేదా సిఎన్జి యొక్క ధరలను కూడా తెలుసుకోవచ్చు. అంతేకాకుండా దీంట్లో రికార్డ్ ఆప్షన్ ద్వారా మీరు ఏదైనా ట్రిప్ కి వెళ్ళినట్లయితే మీరు మీ మొబైల్ తో మీ ట్రిపున రికార్డ్ చేసుకోవచ్చు అనుకొని సందర్భాల్లో మీ యొక్క వెహికల్ కి యాక్సిడెంట్ అయిన సందర్భాల్లో ఇన్సూరెన్స్ క్రైమ్ చేసుకోవడానికి మీరు తీసిన ఫొటోస అనేది ఉపయోగపడడం జరుగుతుంది. ఇలాగా మరెన్నో ఫ్యూచర్స్ మీరు ఈ యాప్ లో మీ వెహికల్ గురించి పొందవచ్చు.
How To Check Your Vehicle Challans
Check You Vehicle Info And Challans
1. కింద ఉన్న డౌన్లోడ్ పట్నం పైన క్లిక్ చేసి ఈ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి.
2. డౌన్లోడ్ చేసిన వెంటనే యాప్ ఓపెన్ అవుతుంది యాప్ ఓపెన్ అయిన తర్వాత మీ సిటీ సెలెక్ట్ చేసుకుని యాప్ ఓపెన్ చేయండి.
3. పైన ఫోటోలో కనబడుతున్నట్టు చెక్ చలాన్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి.
4. పైన కనిపిస్తున్న విధంగా మీ యొక్క వెహికల్ రిజిస్ట్రేషన్ నెంబర్ ని ఆ బాక్స్ లో ఎంటర్ చేసినట్టు అయితే మీ యొక్క వెహికల్ చాలా డీటెయిల్స్ అనేది రావడం జరుగుతుంది మీరు అక్కడినుండే డైరెక్టుగా పే చేయొచ్చు.
APP LINK :-
Download
Read More : Check You Vehicle Info And Challans In One App – 0005- Check How Many Sim Cards Linked With Your Aadhaar – 0006
- How To Download Pattadar Passbook In AP – 2024
- గేమ్స్ ఆడుతూ రోజుకు ₹200 | money earning apps telugu
- How to check pm kisan beneficiary list online 2024
- How to Check Pm Kisan Payment Status