Best Self Earing App in Telugu 0008

Join Now


Best Self Earing App in Telugu

Best Self Earing App in Telugu 0008

Best Self Earing App in Telugu :: ఎవరైతే బెస్ట్ సెల్ఫ్ ఎర్నింగ్ యాప్ గురించి అయితే చూస్తారో వారికి ఈ యాప్ బాగా యూస్ అవుతుంది. అయితే మీరు ఈ యాప్ ద్వారా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టాస్క్ చేసి మనీ అయితే సంపాదించుకోవచ్చు. అంతేకాకుండా దీంట్లో ఉన్న రిఫరల్ ఆప్షన్ ద్వారా మీ ఫ్రెండ్స్ ని మీ యొక్క రిఫరల్ లింకుతో ఏర్పాటు చేసినట్లయితే దాని నుండి కూడా మీరు రిపరల్ ఇన్కమ్ మీ యొక్క వాలెట్లో యాడ్ అవడం బోనస్ మీయొక్క వాలెట్లో యాడ్ అవడం జరుగుతుంది. మీరు ఈ యాప్ ద్వారా మనీ సంపాదించుకోవాలి అనుకుంటే ఈ కింద ఉన్న ప్రాసెస్ ఫాలో అవ్వండి దీని గురించి పూర్తి సమాచారం కింద ఇవ్వడం జరిగింది.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

అయితే ఈ యాప్ లో డబ్బులు సంపాదించుకోవడానికి అనేక మార్గాలు ఉండడం జరిగింది. ముందుగా మీరు కింద ఉన్న లింక్ ద్వారా ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.

యాప్ డౌన్లోడ్ అయిన వెంటనే ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత మీ యొక్క గూగుల్ అకౌంట్ తో యాప్ ని లాగిన్ అవ్వండి లాగిన్ అయిన తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్ ని ఆడ్ చేయవలసి ఉంటుంది మీ యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి వచ్చిన ఓటీపీని ఎంటర్ చేయండి ఎక్కడిదో మీయొక్క లాగిన్ ప్రాసెస్ అయితే పూర్తి అవ్వడం జరుగుతుంది. లాగిన్ అయిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అవడం జరుగుతుంది అక్కడ మీకు సర్వేలు కానీ టాస్క్ గాని గేమ్స్ గాని ఆడి మని సంపాదించుకోవచ్చు. 
IMG 20240514 WA0018

ముందుగా ప్లే టైం అనే ఆప్షన్ కనపడడం జరుగుతుంది ఈ ప్లేట్ ఏమని ఆప్షన్ ద్వారా అకౌంట్ ఆఫర్స్ అయితే ఉండడం జరుగుతుంది ఏదో ఒక ఆఫర్ ని సెలెక్ట్ చేసుకుని ఆఫర్లో ఉన్న గేమ్ ని డౌన్లోడ్ చేసుకుని మీరు ఆడినట్టు అయితే మీకు కొన్ని కాయిన్స్ అనేవి యాడ్ అవడం జరుగుతుంది. అంతేకాకుండా మీరు మీ యొక్క రిఫరల్ లింక్ తో మీ యొక్క ఫ్రెండ్ ని ఇన్వైట్ చేసినట్లయితే ఎప్పుడైతే మీ ఫ్రెండ్ మీ అక్క ఏంటో యాప్ ఇన్స్టాల్ చేసుకుని లాగిన్ అవుతారో అప్పుడు ఈ యొక్క ప్లే టైం ద్వారా మీ ఫ్రెండ్ ఆడి మినిమం 2 కాయిన్స్ అయితే అరేంజ్ చేయాల్సి ఉంటుంది మీకు మీ యొక్క పాయింట్స్ వాలెట్లో 500 కాయిన్స్ అయితే క్రెడిట్ అవడం జరుగుతుంది.

తర్వాత ఆప్షన్ వచ్చేసి టాస్క్ పార్ట్నర్స్. ఈ యొక్క ఆప్షన్ ద్వారా మీకు అక్కడ కొన్ని టాస్క్ ఫార్మర్స్ అయితే కనపడడం జరుగుతుంది మీరు ఏదో ఒక టాస్క్ పార్ట్నర్ ని సెలెక్ట్ చేసుకున్నట్టయితే ఆ యొక్క పాస్ పాట్నర్ లో కొన్ని టాస్క్సైడ్ ఉండడం జరుగుతుంది. మీరు గనక టైంలో ఆ టాస్క్ అయితే కంప్లీట్ చేసినట్లయితే మీరు కొన్ని కాయిన్స్ అనేవి యాడ్ అవడం జరుగుతుంది మీరు ఈ యొక్క టాస్క్ పార్టనర్ ఆప్షన్ ద్వారా కూడా మనీ అనేవి ఎర్న్ చేసుకోవచ్చు.

తర్వాత ఆప్షన్ వచ్చేసి సర్వే పార్ట్నర్ ఇది కూడా సేమ్ టాస్క్ పార్టనర్ లాగే ఉంటుంది కాకపోతే అక్కడ టాస్క్ బదులుగా సర్వీస్ అయితే చేయాల్సి ఉంటుంది మీరు దీంట్లో ఏదో ఒక సర్వే పార్ట్నర్ ని ఎంచుకొని అక్కడ వాళ్లు మీకు ఇచ్చే సర్వే కంప్లీట్ చేసినట్లయితే మీకు కొన్ని కాయిన్స్ అనేవి రావడం జరుగుతుంది. సో మీరు ఇలా సర్వీస్ని కంప్లీట్ చేసుకోవడం అనేది సంపాదించుకోవచ్చు.

IMG 20240514 WA0019

పైన చెప్పిన రెండు ఆప్షన్స్ ఏ కాకుండా మీకు ఇక్కడ వాచ్ అండ్ ఆప్షన్ కూడా ఉంటుంది మీరు వీడియోస్ వాట్ చేస్తూ మనీ సంపాదించవచ్చు. అంతే కాకుండా ఇక్కడ కొన్ని ఆఫర్స్ కూడా ఉండడం జరుగుతుంది. తర్వాత వచ్చేసి 15 డేస్ ఛాలెంజ్ 15 రోజులు పాటు మీరు డైలీ ఈ యాప్ నందు లాగిన్ అయినట్లయితే డైలీ కొన్ని కాయిన్స్ అయితే ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. అలాగా ప్రతిరోజు పది పది కాయిన్స్ అయితే పెరగడం జరుగుతుంది.

IMG 20240514 WA0016

దీంట్లో మీరు సంపాదించుకున్న కాయిన్స్ ని వివిధ రకాల లో విత్ డ్రా చేసుకోవచ్చు దాంట్లో మొదటిగా పేటీఎం ఆప్షన్ అయితే మీరు మీ యొక్క పేటియం కి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. దీనికి మీకు 1250 కాయిన్స్ అయితే కావలసి ఉంటుంది. దీంట్లో రెండో విధానం వచ్చేసి యూపీఏ మీరు మీ యొక్క కాయిన్స్ ని యూపే విధానంలో మీ యొక్క యూపీఐ యాప్ కి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు దీనికి మినిమం కావలసిన కాయిన్స్ 650 కాయిన్స్ అయితే మీరు సంపాదించవలసి ఉంటుంది. సో మీరు ఈ యాప్ ద్వారా మనీ సంపాదించుకోవాలి అనుకుంటే కింద ఉన్న లింక్ ద్వారా యాప్ డౌన్లోడ్ చేసుకోగలరు డౌన్లోడ్ చేసుకుని మనీ అనేది సంపాదించుకోండి.

Best Self Earing App Link :: Click Here

Best Self Earing App Demo Video

ఈ యాప్ లో ఎలా డబ్బులు సంపాదించాలో తెలియకపోతే క్రింది వీడియో చూసి పూర్తి వివరాలు తెలుసుకోండి.

Demo Video Link :: Click Here

Daily Job Updates: – CLICK HERE

WhatsApp Group Join Now
Telegram Group Join Now