Jagananna Vidya Deevena Vasathi Deevena Scheme

Join Now


WhatsApp Group Join Now
Telegram Group Join Now

పేద విద్యార్థులకు ఉన్నతమైన విద్యను కొనసాగించడం కోసం Jagananna Vidya Deevena Vasathi Deevena Scheme పథకం యొక్క ముఖ్య లక్ష్యం. ఈ పేజీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి జగనన్న విద్యా దీవెన మరియు వసతి దీవెన ప్రభుత్వ పథకం కు సంబంధించి పూర్తి వివరాలు మరియు గవర్నమెంట్ కొత్త జీవోలు, JVD కి సంబంధించి ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ ఈ పేజీలో అందించడం జరుగుతుంది.

latest update 1

🎓 JVD UPDATE :: ఏప్రిల్-జూన్ త్రైమాసికానికి సంబంధించి 11.02 లక్షల మంది విద్యార్థులకు 694 కోట్లను ముఖ్యమంత్రి ఉదయం 11 గంటలకు JVD డబ్బులు విడుదల చేయడం జరిగింది.

జ్ఞానభూమి వెబ్సైట్ లింకు Click

విద్యా దీవెన పేమెంట్ చెక్ చేసే విధానం Video

పైన ఉన్న లింకుని క్లిక్ చేసుకొని విద్యా దీవెన పేమెంట్ స్టేటస్ ఎలా చెక్ చేయాలో తెలుసుకోండి.

🔰 𝐉𝐕𝐃 𝐔𝐩𝐝𝐚𝐭𝐞: ఆగస్టు 11న విడుదల కానున్న జగనన్న విద్యా దీవెన థర్డ్ క్వార్టర్ అమౌంట్..సచివాలయాల వారీగా పెండింగ్ ఉన్న mother aadhar NPCI రిపోర్ట్ రిలీజ్ అయింది.. ఇప్పటివరకు తల్లుల ఆధార్ కి NPCI మ్యాపింగ్ కానీ వారు వెంటనే బ్యాంక్ లో సంప్రదించి మ్యాపింగ్ పూర్తి చేయాలి.

🔰 JVD సమాచారం▪️ JVD 3వ విడత కొరకు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు E-KYC పూర్తి కానీ విద్యార్థుల లిస్ట్ ను ఈ క్రింది లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకునగలరు.ఆగష్టు 10 లోపు E-KYC చేయించుకోవలేను.

JVD E-Kyc Pending ListClick

Aadhar Bank Linking StatusClick

Jagananna Vidya Deevena Vasathi Deevena Scheme అర్హతలు :

కుటుంబ అ వార్షిక ఆదాయం రూ.2,50,000/-  లోపు ఉన్నవారు అర్హులు.

కుటుంబానికి వ్యవసాయ భూమి  మాగాని అయితే భూమి 10ఎకరాల కన్నా తక్కువ లేదా  మెట్ట భూమి అయితే 25 ఎకరాల కన్నా తక్కువ  లేదా మా గాని మరియు మెట్ట కలిపి 25 ఎకరాల లేదా అంతకంటే తక్కువ ఉన్నావారు అర్హులు.

కుటుంబంలో ఏ ఒక్కరు ప్రభుత్వ ఉద్యోగి లేదా పింఛనుదారుడై ఉండరాదు.

పట్టణ ప్రాంతంలో1,500  చదల కన్నా తక్కువ ఏరియా( నివాస మరియు వాణిజ్య భవనం) కలిగిన కుటుంబం అర్హులు.

ఐ.టి.ఐ ,పాలిటెక్నిక్, డిగ్రీ ఆపై కోర్సులను ప్రభుత్వము గుర్తింపు ఉన్న కళాశాలలో చదువుతున్నవారు అర్హులు.

జాబితాలో పేరు లేని వారు దరఖాస్తు చేసుకునే విధానం:

2019- 20 సంవత్సరంలో అనర్హత జాబితాలో ఉన్నవారు అభ్యంతరము ఉన్నట్లయితే, వారి అర్హత రుజువులతో గ్రామ/ వార్డు సచివాలయం  ద్వారా” నవశకం” లాగిన్ లో అభ్యంతరము దాఖలు చేసిన ఎడల వాటిని పరిశీలించి తగు చర్య గైకొనబడును. 

2020- 21 విద్యాసంవత్సరంలో కళాశాలలో  తెరిచిన పిమ్మట అర్హత గల విద్యార్థులు తమ దరఖాస్తులను వారి కళాశాల ద్వారా” జ్ఞానభూమి” పోర్టల్  నందు నమోదు  చేసుకొనవచ్చు. లేదా దరఖాస్తులను గ్రామ/ వార్డు వాలంటీర్ల ద్వారా కానీ, లేదా స్వయంగా గ్రామ/ వార్డు సచివాలయం నందు గాని దరఖాస్తు చేసుకోవచ్చు.

అర్హులైన దరఖాస్తుదారునికి   YSR(Your Service Request – మీ సేవ అ అభ్యర్థన) నెంబర్ ఇవ్వబడుతుంది.

Note : పైన ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే తప్పకుండా మీ తోటి మిత్రులకు Jagananna Vidya Deenena Vasathi Deevena Scheme పేజీ లింక్ షేర్ చేయండి.  అలాగే ప్రతిరోజు డైలీ అప్డేట్స్ పొందాలనుకుంటే ఈ వెబ్ సైట్ ని ఫాలో అవ్వండి.

WhatsApp Group Join Now
Telegram Group Join Now