Beneficiary Outreach App Survey Dashboard, Latest Apps, SOP User Manuals

Join Now


Beneficiary Outreach App

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలు కాబడే అన్ని సంక్షేమ పథకాలకు సంబంధించి Beneficiary Outreach App ను ప్రవేశ పెట్టడం జరిగింది. ఈ యాప్ లో ఒక పథకం ప్రారంభం ముందు లబ్ధిదారుల E-KYC తీసుకోవడం కోసం ఈ ఆప్ ను ఉపయోగిస్తారు. ఆ పథకం పూర్తి అయిన తర్వాత లబ్ధిదారులు అమౌంట్ జమ అయిందో లేదో తెలుసుకోవడానికి లబ్ధిదారుల నుంచి మరోసారి బయోమెట్రిక్ అతని టేషన్ తీసుకోవడం కోసం ఈ యాప్ ను ఉపయోగిస్తారు.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Beneficiary Outreach App లో కొన్ని ముఖ్యమైన పథకాలు అమ్మ ఒడి, విద్యా దీవెన మరియు వసతి దీవెన, వైయస్సార్ చేయూత, మత్స్యకార భరోసా, జగనన్న తోడు, కాపు నేస్తం, వాహన మిత్ర etc... ఇలా ఇలా ప్రభుత్వ పథకాలకు సంబంధించి అక్నాలెడ్జ్మెంట్ లు, పేమెంట్ స్టేటస్ లు, ఈ కేవైసీకి ఈ యాప్ ను ఉపయోగిస్తారు.

Beneficiary Outreach App 20.4

కొత్తగా Beneficiary Outreach App 20.4 న్యూ యాప్ రిజిల్ చేయడం జరిగింది.In this version added “JVD EKYC 2022-23 :: 4th Quarter” module BOP మొబైల్ అప్లికేషన్ కొత్తగా వెర్షన్ 20.4 కు అప్డేట్ అవ్వటం జరిగింది. కొత్తగా చేర్చిన ఆప్షన్లు In this version Added Vahana Mihtra Acknowledgement add the నేతన్న నేస్తం ఆగష్టు 2023 పథకానికి సంబందించ కొత్త దరఖాస్తు లకు ఆప్షన్ ఇవ్వటం జరిగింది. “Chedodu verification August -2023” module and “Not Eligible condition add in Amma vodi ekyc” module. & Jagananna Thodu Acknowledgement Update & Students EKYC option available in Volunteers login also

ఈ క్రింది లింక్ ను క్లిక్ చేసుకొని కొత్త యాప్ ని డౌన్లోడ్ చేసుకోగలరు.

17 MB

Beneficiary Outreach App WHY AP NEEDS JAGAN User Manuals

ఈ క్రింద ఇచ్చిన పిడిఎఫ్ చూసి Beneficiary Outreach App లో In this version లబ్ధి దారులకు కి E-kyc ఎలా చేయాలో తెలుసుకోండి.

ఈ క్రింది లింకును క్లిక్ చేసుకొని పైన ఉన్న WHY AP NEEDS JAGAN ( PDF) Download చేసుకోగలరు..

NOTE :: పైనున్న ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లయితే తప్పకుండా మీ తోటి మిత్రులకు షేర్ చేయగలరు.

Leave a Comment

WhatsApp Group Join Now
Telegram Group Join Now