Join Now
BARC NRB Recruitment 2022
BARC భారత ప్రభుత్వ అణుశక్తి విభాగానికి చెందిన బాబా ఆటమిక్ రీసెర్చి సెంటర్ పరిధిలోని కల్పకం తారాపూర్ ముంబై న్యూక్లియర్ రీసైకిల్ బోర్డులలో గ్రూప్ – సి నాన్ గెజిటెడ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా స్టెనోగ్రాఫర్, డ్రైవర్లు, వర్క్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. మరి పోస్టులకు పదో తరగతి పాసైన వారు అర్హులు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఆన్లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కేంద్ర సంస్థ కాబట్టి ఏపీ మరియు టి ఎస్ వారిద్దరు అప్లై చేసుకోవడానికి మరో మంచి అవకాశం. రాత పరీక్ష నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ క్రింది సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
BARC Work Assistant Recruitment 2022
Posts | * స్టెనోగ్రాఫర్ – 06 * డ్రైవర్లు – 11 * వర్క్ అసిస్టెంట్ – 72 |
Age | * 35 ఏళ్ల వయసు మించరాదు. * ఎస్సీ, ఎస్టీ వారికి 5 సంవత్సరాలు * ఓ బి సి వారికి 3 సంవత్సరాలు సడలింపు కల్పించారు. |
Location | * ముంబై, తారాపూర్, కల్పకం |
Educational Qualifications | * వర్క్ అసిస్టెంట్ : అసిస్టెంట్ పదో తరగతి ఉత్తీర్ణత. * స్టెనోగ్రాఫర్ : కనీసం 50 శాతం మార్కులతో పదోతరగతి ఉత్తీర్ణత తో పాటు టైపింగ్ సామర్థ్యం కలిగి ఉండాలి. * డ్రైవర్లు : పదో తరగతి ఉత్తీర్ణత. డ్రైవింగ్ లైసెన్స్ తో పాటు మోటార్ మెకానిక్ తెలిసుండాలి. లైట్ వెహికల్ అయితే మూడేళ్లు , హెవీ వెహికల్ అయితే ఆరేళ్ల అనుభవం ఉండాలి. |
Application Procedure | * అభ్యర్థులు ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. * అధికార వెబ్ సైట్ నుండి దరఖాస్తు చేసుకోవచ్చును. నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధంగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి. * అభ్యర్థులు అప్లికేషన్ పత్రము నింపిన తర్వాత సమర్పించబోయే ముందు ఒకటి రెండు సార్లు సరిచూసుకోండి. |
Application fee | జనరల్, ఓబీసీ అభ్యర్థులు రూ. 100/- మరియు మిగతా అభ్యర్థులు రూ. 0/- |
Application Start Date | 01/07/2022 |
Application Last Date | 31/07/2022 |
Selection Process | * స్టెనోగ్రాఫర్ లు – ఆబ్జెక్టివ్ ఆధారిత రాత పరీక్ష, skill test * డ్రైవర్లు – ఆబ్జెక్టివ్ ఆధారిత రాత పరీక్ష, డ్రైవింగ్ టెస్ట్ * వర్క్ అసిస్టెంట్లు – ప్రిలిమినరీ రాత పరీక్ష, అడ్వాన్స్ రాతపరీక్ష |
Salary | పోస్ట్ ను అనుసరించి జీతం లభిస్తుంది. |
NOTE :: పైనున్న ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే తప్పకుండా మీ తోటి మిత్రులకు షేర్ చేయగలరు.