ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పేద పేద మరియు మధ్య తరగతి విద్యార్థులందరికీ ఉన్నత విద్యను అందించాలని ఉద్దేశంతో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర గవర్నమెంటు జగనన్న అమ్మఒడి పేరుతో సరికొత్త సంక్షేమ పథకాన్ని ప్రజలు ముందుకు తీసుకోవడం జరిగింది. ఈ జగనన్న అమ్మబడి ద్వారా సంవత్సరానికి ప్రతి విద్యార్థికి రూ. 13,000 అందించడం జరుగుతుంది. విద్యార్థులు ఒకటవ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు అమ్మబడి ప్రభుత్వ పథకానికి అర్హులవుతారు.
🤱 జగనన్న అమ్మ ఒడి నాలుగో విడత అమౌంట్ విడుదల. మన్యం జిల్లా కురుపాం పర్యటనలో భాగంగా అమౌంట్ విడుదల.
☛ రాష్ట్రవ్యాప్తంగా 42,61,965 మంది తల్లుల ఖాతాల్లో రూ. 6,392.94 కోట్లు జమ చేసిన ప్రభుత్వం..
☛ ఈ సారి పది రోజులపాటు అమౌంట్ విడుదల కార్యక్రమం ఉన్న నేపథ్యంలో పెండింగ్ ఉన్నవారికి EKYC ప్రక్రియ ఇంకా కొనసాగుతుంది.
Amma Vodi Payment Status 2023
Online లో Amma Vodi Payment Status ఎలా చెక్ చేయాలో నేను మీకు స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్టెప్స్ అన్ని ఫాలో అయ్యే మీ అమ్మఒడి యొక్క పేమెంట్ స్టేటస్ తెలుసుకోండి.
Step 1 :: ముందుగా మీరు కింద ఇవ్వబడిన official Website Link పై క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఈ క్రింది విధంగా డిస్ప్లే ఓపెన్ అవడం జరుగుతుంది. అన్ని స్టెప్స్ మీరు పూర్తిగా చూసి న తరువాతనే లింక్ ని క్లిక్ చేయండి.
Ammavodi Payment Status Official Website Link ఈ లింక్ ను క్లిక్ చేసి మీ ఆదర్ కార్డ్ తో పేమెంట్ స్టేటస్ ను తెలుసుకోండి.
Step 2 :: పైన పిక్చర్ లో ఉన్న విధంగా ఓపెన్ అయిన వెంటనే స్కీం సెలెక్ట చేసుకోండి.
Step 3 :: స్కీం దగ్గర జగనన్న అమ్మఒడి సెలెక్ట్ చేసుకుని, అమ్మ ఒడి లబ్ధిదారుల యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి. Amma vodi Payment Status కు సంబంధించి స్క్రీన్ క్రింది విధంగా ఓపెన్ అవుతుంది.
Step 4 :: అక్కడ ఒక క్యాప్షన్ అనేది మనకి గవర్నమెంట్ ఇవ్వడం జరుగుతుంది ఆ క్యాప్షన్ అనేది ఎంటర్ చేసి గేటు ఓటిపి మీద క్లిక్ చేయగానే అమ్మబడి లబ్ధిదారులు యొక్క రిజిస్టర్ అయిన ఆధార్ నెంబర్ కి వచ్చిన ఓటీపీని ఎంటర్ చేయండి.
Step 5 :: ఓటిపిని ఎంటర్ చేసి వెరిఫై ఓటిపి మీద క్లిక్ చేయగానే అమ్మఒడి యొక్క లబ్ధిదారుని పూర్తి వివరాలు మీకు క్రింది విధంగా డిస్ప్లే లో ఓపెన్ అవుతాయి.
Step 6 :: ఫస్ట్ మీకు బేసిక్ డీటెయిల్స్ అనేవి వస్తాయి.. అక్కడ మీ పేరు మీకు సంబంధించిన సచివాలయము మీ డీటైల్స్ వస్తాయ్. తరువాత ఈ క్రింద చూపించిన విధంగా పూర్తి వివరాలు ఉంటాయి.
Step 7 :: ఫైనల్ గా అమ్మఒడి కి Ammavodi Payment Status సంబంధించి లబ్ధిదారులు ఎలిజిబులో ఉన్నారా ఇన్ ఎలిజిబుల్ లో ఉన్నారా. ఒకవేళ ఎలిజిబుల్ అయితే అమ్మ ఒడి పేమెంట్ ఏ బ్యాంకులో క్రెడిట్ అయింది. ఆ బ్యాంక్ డీటెయిల్స్ మరియు అమ్మఒడి యొక్క పూర్తి వివరాలు మీకు అక్కడే కనిపిస్తాయి.
గమనిక :: అమ్మఒడి యొక్క పేమెంట్ స్టేటస్కు సంబంధించి పూర్తి వివరాలు పైన నేను మీకు అందించాను. ఒకవేళ మీకేమైనా డౌట్స్ ఉంటే ఈ క్రింది వీడియో చూసి Amma Vodi Payment Status ఆన్లైన్ లో ఎలా చెక్ చేసుకోవాలో తెలుసుకోండి. 👇👇
🤱 Ammavodi Payment Status Online లో ఎలా చెక్ చేయాలో ఈ క్రింది వీడియో లింక్ ని క్లిక్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి. 👇👇
గమనిక :: పైనున్న ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే తప్పకుండా మీతోటి మిత్రులకు షేర్ చేస్తారని ఆశిస్తున్నాను.