
AP 10th Results Out Now Check Online – 2024
AP 10th Results Out Now. మార్చ్ 18 నుంచి మొదలైన ఏపీ టెన్త్ క్లాస్ పరీక్షలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు విజయవంతంగా పరీక్షలు నిర్వహించారు. అయితే వీటి మూల్యాంకను ఇప్పటికే పూర్తవుగా రేపు అనగా 22 ఏప్రిల్ 2024న బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ కార్యాలయం నందు అధికారులు ఫలితాలను విడుదల చేయనున్నారు. ఎలక్షన్ కోడ్ నేపథ్యంలో ఈసీ నుండి పర్మిషన్ తీసుకున్న తర్వాతనే ఫలితాలు విడుదల చేస్తున్నట్లు బోల్ట్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ వారు వెల్లడించడం జరిగింది.
AP 10th Results Check Online
AP 10th Results Out Now. మీరు టెన్త్ క్లాస్ రిజల్ట్స్ తెలుసుకోవాలి అంటే కింద ఉండాలి ఇంకా పైన క్లిక్ చేసి మీ యొక్క ఫలితాలు తెలుసుకోవచ్చు.
Check Results Online Links Below:-
- https://results.bse.ap.gov.in/
- https://www.eenadu.net
- https://www.Eenadupratibha.net/
- https://www.sakshieducation.com/
పైనున్న ఇన్ఫర్మేషన్ మీ తోటి విద్యార్థులకు కూడా షేర్ చేస్తారని కోరుతున్నాము.
Read More: AP 10th Results Out Now Check Online – 2024