AP EAPCET Results 2024: Check Your EAPCET Exam Results Now

Join Now


AP EAPCET Results 2024: Check Your EAPCET Exam Results Now

AP EAPCET Results 2024: Check Your EAPCET Exam Results Now

AP EAPCET Results 2024. ఇంజనీరింగ్‌, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన AP EAPCET 2024 ఫలితాల విడుదలపై ఇంకా స్పష్టత రావడంలేదు. ఇప్పటికే తెలంగాణలో ఎంసెట్‌-2024 ఫలితాలు విడుదలయ్యాయి. ఈ మేరకు ఈ రోజు అనగా జూన్ 11, 2024 న ఏపీ EAPCET ఫలితాలు విడుదల చెయ్యనున్నారు. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు సెట్ చైర్మన్ అయినటువంటి ప్రసాద్ రాజు ఈ యొక్క EAPCET ఫలితాలు విడుదల చెయ్యనున్నారు. మీరు ఈ యొక్క ఫలితాలు తెలుసుకోవాలి అనుకుంటే ఈ కింద ఉన్న స్టెప్స్ ఫాలో అవ్వండి.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

How To Check Your EAPCET Exam Results

  • ముందుగా కింద ఉన్న లింక్ పై క్లిక్ చేసి EAPCET అధికారిక వెబ్ సైట్ ఓపెన్ చెయ్యండి.
  • అక్కడ కనిపిస్తున్న ర్యాంక్ కార్డ్ ఆప్షన్ పైన క్లిక్ చెయ్యండి . మీకు ఇంకో పేజీ ఓపెన్ అవ్తుంది.
  • తర్వాత అక్కడ మి యొక్క Registration Number, Hall Ticket Number, Date Of Birth ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయండి.
  • తర్వాత మి యొక్క రాంక్ కార్డ్ కనిపిస్తుంది. డౌన్లోడ్ చేసుకోండి.

పైన ఉన్న ఇన్ఫర్మేషన్ మి తోటి విద్యార్థులకు షేర్ చెయ్యగలరు.

AP EAPCET Results Link :- CLICK HERE

WhatsApp Group Join Now
Telegram Group Join Now