AP Pension Kanuka scheme updates

IMG 20221213 WA0019

ఆంధ్ర ప్రదేశ్ లో ఇటీవల ” వైస్సార్ పెన్షన్ కనుక ” పథకంలో ఒక సరికొత్త అప్డేట్ ని అయితే వదలటం జరిగింది. అదేంటి అంటే ప్రతీ సంవత్సరానికి రెండు సార్లు అయితే కొత్తగా పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకున్న వారి యొక్క అప్లికేషన్స్ ని అయితే వెరిఫై చేయటం జరుగుతుంది.అందులో భాగంగానే ఈ సంవత్సరం పిసిన్ దరఖాస్తులను వెరిఫై చేయటానికి Scheme Beneficiary Verification V3.2 లో MPDO/ MC వారికీ ఆప్షన్ ఇవ్వటం అయితే జరిగింది.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఈ పెన్షన్ కి సంబంధిన వెరిఫికేషన్స్ అన్ని కూడా ఈ నెల డిసెంబర్ 13 – 19 వ తేదీల మధ్యలో అయితే జరుగుతుంది.

కింద వున్న బటన్ ని క్లిక్ ఇవ్వటం ద్వారా అప్ ని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు.

Recent Posts :

AP Police Constable RecruitmentClick Here
Indian Navy Agniveer (SSR) – 01/2023 Recruitment Click Here
SSC CHSL RecruitmentClick Here


Scheme Beneficiary Verification V3.2 లోకి లాగిన్ అవ్వటానికి మరియు పెన్షన్ దారుడిని ఎలా వెరిఫై చేయాలో తెలుసుకోవటానికి కింద ఉన్న PDF చూసి తెలుసుకోగలరు.

Notification ని download చేసుకోవటానికి కింద వున్న button ని click ఇవ్వండి.

pension verification ఎలా చేయాలో తెలుసుకోవటం కోసం కింద వున్న డెమో వీడియో చూసి తెలుసుకోండి.

NOTE : ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మీతోటి ఫ్రెండ్స్ కి మరియు ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి.

WhatsApp Group Join Now
Telegram Group Join Now