AP Ration Card Download Process

Join Now


WhatsApp Group Join Now
Telegram Group Join Now

AP Ration Card Download Process :: ఈరోజు మనం ఈ పేజీ నందు ఆన్లైన్ లో (AP Ration Card Download Process) రేషన్ కార్డ్ డౌన్లోడ్ ఎలా చేయాలో తెలుసుకుందాం. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అర్హులైన లబ్ధిదారులందరికీ అప్లై చేసిన 160 days లో నే ప్రతి లబ్ధిదారునికి Rice Cards జారీ చేయడం జరుగుతుంది.

ప్రస్తుతం మనం రేషన్ కార్డ్ డౌన్లోడ్ చేయాలంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన Digilocker అని వెబ్సైట్ నందు రేషన్ కార్డు లేదా రైస్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవడం కోసం కేంద్ర ప్రభుత్వం అవకాశం ఇవ్వడం జరిగింది. ఈ క్రింద చెప్పిన స్టెప్స్ అన్ని ఫాలో అయ్యి మీ మొబైల్ లో మీరే సింపుల్గా రేషన్ కార్డు లేదా రైస్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోండి.

AP Ration Card Download Process

Digilocker కి సంబంధించిన వెబ్సైట్లో మనం రేషన్ కార్డు ఎలా డౌన్లోడ్ చేయాలో Step by Step ఈ క్రింద చెప్పిన విధంగా మీ Ration Card Download చేసుకోండి.

Step 1 :: ముందుగా మీరు Digilocker కి సంబంధించిన https://www.digilocker.gov.in/ ఈ అఫిషియల్ వెబ్ సైట్ లింక్ ను క్లిక్ చేయండి.

Step 2 :: పైన పిక్చర్లో కనిపించిన విధంగా మీకు వెబ్సైట్ ఓపెన్ అవ్వటం జరుగుతుంది. అక్కడ మీరు SIGN IN అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే క్రింది విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది.

Step 3 :: మీకు ఈ Digilocker వెబ్ సైట్ లో already అకౌంట్ ఉంటే మీ మొబైల్ నెంబర్ మరియు పిన్ ఎంటర్ చేసి Sign in పైన క్లిక్ చేయండి.. ఒక వేళ Login లేక పోతే ఇవ్వబడిన Sign Up పై క్లిక్ చేయండి.

20230723 225416

Step 4 :: Sign Up పైన క్లిక్ చేయగానే మీకు సంబంధించిన పర్సనల్ వివరాలు మొత్తం ఫిల్ చేయండి. మీ పేరు, మీ డేట్ అఫ్ బర్త్, మీ మొబైల్ నెంబరు, మీ జిమెయిల్ మరియు 6 digits నెంబర్ ఏదైనా 123456 ఇలా పిన్ సెట్ చేసుకోండి. ఫైనల్ గా సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయండి.

20230723 225734

Step 5 :: ఫైనల్ గా మీ మొబైల్ నెంబర్ కి ఒక ఓటిపి రావడం జరుగుతుంది.

Step 6 :: మీ మొబైల్ కి వచ్చిన ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయండి.

Step 7 :: తర్వాత మీ ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేసి Next పై క్లిక్ చేయగానే మళ్లీ ఒక ఓటిపి అనేది జనరేట్ అవుతుంది. మీ ఆధార్ కి లింక్ అయినా మొబైల్ నెంబర్ కి వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసి ఫైనల్ గా సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయండి.

Step 8 :: ఫైనల్ గా మీకు హోమ్ పేజీ రావడం జరుగుతుంది. రాగానే మీరు పైన 3 Lines మీద క్లిక్ చేయండి. తరువాత మీరు Serch Documents అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఈ క్రింది విధంగా మీకు రావడం జరుగుతుంది.

Step 9 :: Serch Box లో Rice Card అని టైప్ చేయండి. టైప్ చేయగానే మీకు రేషన్ కార్డ్ ఫుడ్ సివిల్ సప్లైస్ Andra Pradesh అని రావడం జరుగుతుంది. దానిపై క్లిక్ చేయండి.

Step 10 :: పైన ఫోటోలో వచ్చిన విధంగా మీకు రావడం జరుగుతుంది. అక్కడ మీరు మీ రైస్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి. చేయగానే కింద గెట్ డాక్యుమెంటన్ ఆప్షన్పై క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఈ క్రింది విధంగా పేజీ రావడం జరుగుతుంది.

Step 11 :: పైన ఫోటోలో చూపించిన విధంగా డౌన్లోడ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి. Click చేయగానే PDF అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి.

Step 12 :: ఫైనల్ గా మీరు మీ యొక్క రేషన్ కార్డును (Ration Card Download) PDF రూపంలో మీ మొబైల్ లో చూడవచ్చు. మీ రైస్ కార్డులో ఉన్న కుటుంబ సభ్యుల వివరాలు మరియు మీ రైస్ కార్డు యొక్క కుటుంబ పెద్ద ఫోటో పూర్తి వివరాలు మీరు మీ మొబైల్ లోనే రైస్ కార్డ్ డౌన్లోడ్ చేసి చెక్ చేసుకోవచ్చు ను.

Ap Ration Card Online లో Download చేయు పూర్తి ప్రాసెస్

మీకు రైస్ కార్డు ఎలా డౌన్లోడ్ చేయాలో తెలియకపోతే ఈ క్రింది వీడియో చూసి ఆన్లైన్లో ఏ విధంగా రైస్ కార్డ్ డౌన్లోడ్ చేయాలో పూర్తి వివరాలు తెలుసుకోండి.

గమనిక :: పైనున్న ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే తప్పకుండా మీతోటి మిత్రులకు షేర్ చేయగలరు.

WhatsApp Group Join Now
Telegram Group Join Now