Ap Sankshema Calendar 2023-24 ఏపీ సంక్షేమ క్యాలెండర్ 2023-24

Join Now


దేశంలో ఎక్కడా లేని విధంగా ఏడాది పొడవునా ఏ నెలలో ఏ సంక్షేమ పథకాల లబ్ధి అందిస్తున్నామన్నది సంక్షేమ క్యాలెండర్ Ap Sankshema Calendar 2023-24 ద్వారా ముందుగానే  ప్రకటించి మరీ  తదనుగుణంగా లబ్ధిని అందిస్తున్న ఏకంగా ప్రభుత్వం శ్రీ  వైఎస్ జగన్ ప్రభుత్వం.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

శ్రీ వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 45 నెలల్లోనే  సంక్షేమ పథకాల ద్వారా అందించిన లబ్ధి (DBT,నాన్-DBT) రూ.2,96,148.09  కోట్లు. ముఖ్యమంత్రి    క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ  కార్యక్రమంలో పాల్గొన్న సమాచార   శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, సమాచార శాఖ కమిషనర్  తుమ్మ విజయ్ కుమార్ రెడ్డి (Release Dt.04.04.2023).  

Ap Sankshema Calendar 2023-24 Schemes

ఈ క్రింద వచ్చేసి ఆంధ్రప్రదేశ్ లోని ఏ సంక్షేమ పథకం Ap Sankshema Calendar 2023-24 ఏ నెలలో అమలు కాబోతుందో పూర్తి సమాచారం ఇవ్వడం జరిగింది.. చివరి వరకు చూసి మీకు సంబంధించిన సంక్షేమ పథకం ఏ నెలలో అమలు కాబోతుందో తెలుసుకోండి.

 ఏప్రిల్ 2023  -  జగనన్న వసతి దీవెన, వైయస్సార్ ఈ బీసీ నేస్తం
మే 2023 - వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్ (మొదటి విడత), వైఎస్ఆర్  ఉచిత పంటల బీమా, జగనన్న విద్యా దీవెన ( మొదటి విడత), వైయస్సార్  కళ్యాణమస్తు- షాదీ తోఫా( మొదటి త్రైమాసికం), వైయస్సార్ మత్స్యకార భరోసా
జూన్ 2023 - జగనన్న విద్యా కానుక, జగనన్న అమ్మఒడి, వైయస్సార్ లా నేస్తం (మొదటి విడత), మరియు మిగిలిపోయిన లబ్ధిదారులకు లబ్ధి
జూలై 2023 - జగనన్న  విదేశీ విద్యా దీవెన (మొదటి విడత) ,వైయస్సార్ నేతన్న నేస్తం, ఎం ఎస్ఎంఈ (MSME) ప్రోత్సాహకాలు, జగనన్న తోడు  (మొదటి విడత),  వైయస్సార్ సున్నా వడ్డీ    (ఎస్ హెచ్ జి), వైఎస్ఆర్ కళ్యాణమస్తు-  షాదీ తోఫా (రెండో త్రైమాసికం)
ఆగస్టు 2023 - జగనన్న విద్యా దీవెన(రెండో విడత),  వైయస్సార్ కాపు నేస్తం, వైఎస్ఆర్  వాహన మిత్ర
సెప్టెంబర్ 2023 -  వైయస్సార్ చేయూత
అక్టోబర్ 2023 -  వైయస్సార్ రైతు భరోసా పిఎం కిసాన్(రెండో విడత), జగనన్న వసతి దీవెన (మొదటి విడత)
నవంబర్ 2023 -   వైయస్సార్ సున్నా వడ్డీ పంట రుణాలు, వైయస్సార్ కళ్యాణమస్తు షాది తోఫా (మూడవ త్రైమాసికం), జగనన్న విద్యా దీవెన (మూడవ విడత)
డిసెంబర్ 2023 - జగనన్న విదేశీ విద్యా దీవెన (రెండవ విడత), జగనన్న చేదోడు మరియు మిగిలిపోయిన లబ్ధిదారులకు లబ్ధి
జనవరి 2024 - వైయస్సార్ రైతు భరోసా పిఎం కిసాన్(మూడవ విడత), వైయస్సార్  ఆసరా, జగనన్న తోడు (రెండవ విడత), వైయస్సార్ లా నేస్తం (రెండవ విడత), పెన్షన్ల పెంపు (నెలకు రూ. 3000)
ఫిబ్రవరి 2024 - జగనన్న విద్యా దీవెన  (నాల్గవ విడత),  వైయస్సార్ కళ్యాణమస్తు షాది తోఫా (నాల్గవ త్రైమాసికం), వైయస్సార్ ఈ బీసీ నేస్తం
మార్చి 2024 - జగనన్న వసతి దీవెన (రెండవ విడత), ఎంఎస్ఎంఈ (MSME) ప్రోత్సాహకాలు 

గమనిక :: పైనున్న మంచి ఇన్ఫర్మేషన్ మీ తోటి మిత్రులకు షేర్ చేస్తారని ఆశిస్తూ మీ భద్ర..

Also Read..

💬 India Post Recruitment 2023 👉 :: Click Here

💬 How to Check PAN and Aadhaar Linking Status 👉 :: Click Here

💬 Sukanya Samriddhi Yojana Scheme clear information 2022 👉 :: Click Here

WhatsApp Group Join Now
Telegram Group Join Now