APAAR One Nation One ID Card Download 2024 And Full Details
APAAR One Nation One ID Card ఆధార్ కార్డ్ తరహాలో పాఠ్యకంగా విద్యార్థుల కోసం ఈ కార్డ్ రూపొందించనున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ “వన్ నేషన్ వన్ ఐడీ అనే పేరుతో ఏ కార్డ్ ను విద్యార్థులకు అందజేయ్యనున్నారు. ఈ APAAR కార్డు గురించి పూర్తి వివరాలు ఈ కిందా ఇవ్వడం జరిగింది దయచేసి పూర్తిగా చదవండి.
APAAR One Nation One ID Card Details
దేశ వ్యాప్తంగా వున్న ప్రభుత్వ, ప్రయివేట్ మరియు కార్పొరేట్ విద్యాసంస్థల్లో 1 నుంచి పీజీ వరుకు ఎవరైతే చదువుతున్నారో వారికి ఇక నుండి ఆధార్ కార్డు తరహా (Automated Permanent Academic Account Registry) APAAR కార్డును అందజేయ్యనున్నారు. వన్ నేషన్ వన్ ఇడీ అనే పేరుతో 17 అంకేలా ఈ కార్డును ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఏర్పాట్లు చేసింది. అయితే కొన్ని రాష్ట్రాల్లో మాత్రం 1 నుంచి పీజీ వరుకు ఎవరైతే చదువుతున్నారో వారికి ఇప్పటికే అందజేశారు. అయితే కేంద్ర ప్రభుత్వం దేశంలో వున్న అన్ని రాష్టాల విద్యార్థులకు ఈ కార్డును అందజేస్తారు.
How To Download APAAR Card Online
1. క్రింద ఉన్న అధికారిక వెబ్సైటు లింక్ క్లిక్ చెయ్యండి. మీకు ఒక వెబ్సైటు ఓపెన్ అవుతుంది.
2. వెబ్సైటు ఓపెన్ అయినా తర్వాత పైన లాగిన్ పైన క్లిక్ చేసి స్టూడెంట్ పైన క్లిక్ చెయ్యండి.
3. మీకు ఇంకొక పేజీ ఓపెన్ అవుతుంది.అక్కడ మీ డీజీ లాకర్ అకౌంట్ తో లాగిన్ అవ్వాలి. మీకు అకౌంట్ లేనట్టు అయితే సైన్ అప్ మీద క్లిక్ చేసి అకౌంట్ క్రియేట్ చెయ్యండి.
4. అయినా వెంటనే నెక్స్ట్ పేజీ లో ఇసు్డ్ డాక్యుమెంట్ దగ్గర మీ డాకుమెంట్స్ సెలెక్ట్ chesukondi.
5. లాస్ట్ లో పర్పస్ దగ్గర ఎడ్యుకేషన్ అని సెలెక్ట్ చేసుకుని ఎల్లో మీద క్లిక్ చెయ్యండి.
6. అక్కడ మీ కార్డ్ అనేది వస్తుంది.
7. మీ డీజీ లాకర్ అప్ ఓపెన్ చేసే లాగిన్ అయ్యి ABC ID సెలెక్ట్ చేసుకుని మీ డీజీ లాకర్ అకౌంట్ లో సేవ్ చేసుకోవచ్చు.
Official Website Link:- CLICK HERE
పైన వున్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్తు అయితే మీ తోటి మిత్రులకు షేర్ చెయ్యండి
READ MORE: –
- India Exim Bank Recruitment 2023 For 45 Management Trainee Posts
- Best Post Office Saving Schemes For Child Boy
- How To Download 1B Online- 2024 Full Process
- How To Check Aadhar History Full Process Online -2024