ArogyaSri App Full Details
Arogyasri App Full Details :: ఈ క్రింది పేజీలో మీకు వైయస్సార్ ఆరోగ్యశ్రీ యాప్ సంబంధించి పూర్తి వివరాలు అందించడం జరుగుతుంది.
YSR ఆరోగ్య శ్రీ ద్వారా మీకు ఆసుపత్రిలో ఉచితంగా లభించే సేవలు
- ఉచిత అడ్డ్మిషన్.
- డాక్టర్ సంప్రదింపులు.
- అవసరమైన ఆధునిక వైద్య పరీక్షలుమ్
- అవసమైన మందులు ఉచితం.
- శాస్త్ర చికిత్స (ఆపరేషన్ / చికిత్స).
- శాస్త్ర చికిత్సకు అవసరమైన ఇంప్లంట్లు .
- రెండు పుట్ల అల్పాహారము,భోజనము.
- డిశ్చార్జ్ అయ్యే సమయములొ సరిపడా మందులు.
- మీరు డిశ్చార్జ్ అయ్యేటప్పుడు రెస్ట్ పీరియడ్ కోసం అయ్యే ఖర్చు నిమిత్తం ఆరోగ్య ఆసరాగాడబ్బులు సైతం మీ బ్యాంకు అకౌంట్ కు పంపిస్తారు.
- ఇంటికి వెళ్ళడానికి సరిపడా డబ్బులు ఉచితంగ ఇవ్వబడుని.
- మీరు పది రోజులు తర్వాత వచ్చిన ఉచితంగా చూపించుకోవచ్చు.
- అవసరమైన చికిత్సకు ఒక సంవత్సరం పాటు డాక్టర్ సంప్రదింపులు మందులు వైద్య పరీక్షలు ఉచితంగా అందజేస్తారు.
డిశ్చార్జ్ అయ్యే సమయంలో మీకు ఎటువంటి ఇబ్బందులు రాలేదని, మీరు సొంత డబ్బులు చెల్లించ లేదని, ఎవరికి, ఏ అవసరానికి డబ్బులు ఇవ్వలేదని, ఎవ్వరు మందుల పేరుతోను, టెస్ట్ లు పేరుతోను, లేక మరెవరి పేరుతోను డబ్బులు మీతో కట్టించుకోలేదని ధృవీకరిస్తూ మీరు ధృవీకరణ పత్రం సంతకం చేసి ఇవ్వాలి. దానితో పాటు సమ్మతి పత్రం కూడా ఇవ్వలి.దినీ వాళ్ళ మీకు ఉచితంగా వైద్యం అదుతుంది అలాగే మిమ్మల్ని డబ్బులు అడిగినవారి పైన చర్యలు తీసుకోబడతాయి.ఆరోగ్యమిత్ర మీ సేవ కోసం ప్రభుత్వంచే నియమించ బడ్డవారు, ఆరోగ్యశ్రీ లోగో కలిగిన తెల్లటి ఆప్రాన్ ధరించి ఉంటారు. వారు మీరు ఆసుపత్రిలో చేరిన నాటి నుండి మీరు కోలుకొని ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యే వరకు మీకు సహాయ పడతారు.
Arogyasri App Service’s
🔸మీరు లేదా మి కుటంబ సభ్యులు ఆరోగ్యశ్రీ ద్వారా పొందిన చికిత్స మేరకు వివరాలు ఆరోగ్యశ్రీ అప్ ద్వారా తెలుసుకోవచ్చు.
🔸చికిత్స తర్వాత విశ్రాంతి కాలానికి గాను మి కథలో జమా అయ్యేర ఆర్థిక సాయన్ని మీరు ఆరోగ్యశ్రీ ఎప్ ద్వారా కేసులో వారీగా తెలుసుకోవచ్చు.
🔸 చికిత్స కాలంలో మీకు చేసిన వైద్య పరీక్షల రిపోర్టులు డౌన్లోడ్ చేసుకోవచ్చు.
🔸 మీరు ఉచితంగా వైద్యం చేయించుకునందుకు నెట్వర్క్ ఆసుపత్రికి DR.YSR ఆరోగ్యశ్రీ ద్వారా జమా కబడిన మొత్తాన్ని స్వయన మీరే తెలుసుకోవచ్చు.
How to Find Arogyasri Card Number
GSWS వాలంటీర్ App లో సేవలు డెలివరీ option click చేస్తే ఆరోగ్య శ్రీ కార్డులు పంపిణీ option వస్తుంది.. ఈ option click చేస్తే మీ House hold లో ఉన్న అన్ని కుటుంబాల యొక్క ఆరోగ్య శ్రీ కార్డు numbers మీకు Dispaly అవుతాయి.. 👆👇
How To Download And Use Arogya sri Application Download
.
కింద వున్న లింక్ క్లిక్ చేసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. 👇
అప్ ఓపెన్ చేసి అక్కడ మి ఆధార్ నంబర్ ఎంటర్ చెయ్యండి.
మి రిజిస్టర్ ఆధార్ నంబర్ కి ఓటీపీ వస్తుంది ఎంటర్ చెయ్యండి.ఓటీపీ ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి.
ఆసుపత్రి ఆప్షన్ క్లిక్ చెయ్యండి.మి అవసరాన్ని బట్టి 4 ఆప్షన్లు సెలెక్ట్ చేసుకోండి
మి దగ్గరలో వున్న ఆసుపత్రులు సెలెక్ట్ చేసుకుని. వారికి కాల్ చెయ్యండి. లేకపోతే డైరెక్షన్ ఆప్షన్ క్లిక్ చేస్తే గూగుల్ మాప్స్ ఓపెన్ అవుతాయి మీరు ఆ డైరెక్షన్ తో ఆసుపత్రికి వెళ్ళండి.
గమనిక:: పైన వున్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టు అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్ కి షేర్ చెయ్యండి.
అరోగ్య శ్రీ యాప్ Mobile లో Install Process
✅ ఆరోగ్య శ్రీ App Citizen login process :
1. ఆరోగ్య శ్రీ App లో Login అయినప్పుడు మీకు ఆధార్ లేదా ఆరోగ్య శ్రీ నెంబర్ Enter చేయమని అడుగుతుంది.. 2. మీరు enter చేసిన తర్వాత సిటిజెన్ mobile కి OTP రావాలి ఒక వేల ఆలా రాకపోతే Mobile నెంబర్ update చేయాలి.
3. Mobile నెంబర్ update చేయాలి అంటే Family head ఆధార్ enter చేయాలి..తర్వాత Mobile నెంబర్ Enter చేయాలి.
4⃣Enter చేసిన Mobile నెంబర్ కి OTP వస్తుంది.. OTP enter చేస్తే mobile నెంబర్ update అవుతుంది..
5⃣ Mobile నెంబర్ update అయ్యింది. కాబట్టి మరల ఆరోగ్య శ్రీ App login page కి వచ్చి ఆధార్ లేదా ఆరోగ్య శ్రీ enter చేస్తే citizen కి OTP వెళ్తుంది అది enter చేస్తే login process పూర్తి అవుతుంది..
Read More
- Jagananna Arogya Suraksha Full Details – Arogya Suraksha Survey Process 2023
- Driving License Download Online With Aadhar Number 2023
- pm vishwakarma yojana in telugu- VishwakarmaYojana Scheme 2023