
How To Check Ayushman Bharath Survey Report Online Secratariat Wise – 2023
Ayushman Bharath Survey Report. ఆయుష్మాన్ భారత్ కి సంబంధించి గ్రామ వార్డ్ వాలంటీర్స్ అయితే సర్వే చెయ్యడం జరిగింది. అయితే సర్వే చేసిన తర్వాత మీకు ఆయుష్మాన్ కార్డ్ అప్రూవ్ అయిందా లేదా ఇంకా జెనరేట్ కాలేదా అనేది ఆన్లైన్ లో ఎలా చెక్ చేసుకోవాలో ఈ పేజీ లో వివరించడం జరిగింది. మీరు కొన్ని సింపుల్ స్టెప్స్ ఫాలో అవ్వడం ద్వరా ఆయుష్మాన్ భారత్ సర్వే రిపోర్ట్ అనేది ఈజీ గా తెలిసుకోవచ్చి మరన్ని వివరాల కోసం కిందా వున్న స్టెప్స్ ఫాలో అవ్వండి.
గమనిక:- స్టెప్స్ అన్ని పూర్తిగా చదవండి తర్వాత లింక్ క్లిక్ చేసి రిపోర్ట్ చెక్ చేసుకోండి.
1. కింద వున్న అధికారిక వెబ్సైటు లింక్ పైన క్లిక్ చెయ్యండి. క్లిక్ చేసిన వెంటనే వెబ్సైటు ఓపెన్ అవుతుంది.

2. ఓపెన్ అయినా తర్వాత Login As అనే ఆప్షన్ ఉంటుంది. అక్కడ మీర వాలంటీర్ అయితే operator లేదా సిటిజెన్ అయితే beneficiary ఒప్తిన్ ఎంచుకోండి. తర్వాత మీ మొబైల్ నంబర్ తో లాగిన్ అవ్వండి.

3. తర్వాత ఇంకో పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ రాష్ట్రం, జిల్లా, మండలం, గ్రామం ఎంచుకోండి. తర్వాత కిందా వున్న సెర్చ్ ఆప్షన్ క్లిక చెయ్యండి.

4. నెక్స్ట్ పేజీ లో రిపోర్ట్ వివరాలు వస్తాయి. అక్కడ పైన వున్న ఎక్సెల్ సింబల్ పైన క్లిక్ చేస్తే మీకు పీడీఫ్ డౌన్లోడ్ అవుతుంది.

5. డౌన్లోడ్ అయినా పీడీఫ్ లో మీరు ఎంచుకున్న గ్రామానికి సంబంధించి రిపోర్ట్ వస్తుంది అక్కడ మి పేరు చూసుకుని జెనరేట్ అయిందో లేదో తెలుసుకోండి.

Website Link: – CLICK HERE
పైన వున్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లు అయితే మీ తోటి మిత్రులకు షేర్ చెయ్యండి.
READ MORE