delhi police constable upcoming vacancy 2023

Join Now


delhi police constable upcoming vacancy

delhi police constable upcoming vacancy 2023 : పోలీస్ అవ్వాలని ఎదురు చూస్తున్న యువతకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఢిల్లీలోని ఢిల్లీ పోలీస్ గా కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తంగా 7547 ఉద్యోగాలు ఉన్నాయని ప్రకటించింది. తెలంగాణ , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఉన్న అభ్యర్థులు ఢిల్లీ పోలీస్ కానిస్టేబుల్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు .

1 . ముఖ్య తేదీలు : delhi police constable upcoming vacancy 2023

ఆన్లైన్ దరఖాస్తు 3 – 9 – 2023 న ప్రారంభించారు . ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ 30 – 9 – 2023 . ఆన్లైన్ ఫీజ్ చెల్లిపు కూడా 30 – 9 -2023 న ఇవ్వబడింది . దరఖాస్తులో ఏదైనా మార్పులు చేయాలనుకుంటే 3 , 4 , – 10 – 2023 చేసుకోవచ్చు . కంప్యూటర్ ఆధారిత పరీక్ష డిసెంబర్ లో ఉంటుంది.

2 . పోస్టుల వివరాలు : [ 7547 ] పోస్టులు

పురుషులు : 5,056 పోస్టులు

మహిళలు : 2,491 పోస్టులు

3 . కానిస్టేబుల్ పోస్టులకు కావాల్సిన అర్హతలు: delhi police constable upcoming vacancy 2023

అభ్యర్థులు తప్పనిసరిగా సీనియర్ ఇంటర్లో ఉత్తీర్ణత కలిగి ఉండాలి. మరియు వాల్యిడ్ డ్రైవింగ్ లైసెన్స్ [ LMV ] కలిగి ఉండాల్సివుంది.

4. దరఖాస్తు విధానం : ఆన్లైన్ [ Online ]
5 . ఎంపిక విధానం :

ముందుగా కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహిస్తారు. తర్వాత ఫిజికల్ అఫిషియన్సీ టెస్ట్ మరియు ఫిజికల్ మేనేజ్మెంట్ టెస్ట్మెడికల్ ఎగ్జామినేషన్ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయడం జరుగుతుంది .

6 . కంప్యూటర్ ఆధారిత పరీక్ష యొక్క వివరాలు : delhi police constable upcoming vacancy 2023

100 మార్కులకు 100 ప్రశ్నలు ఆబ్జెక్టివ్ టైప్ లో ఉంటాయి. మొత్తంగా 90 నిమిషాల పాటు www వెబ్ బ్రౌజర్ , ఇంటర్నెట్ , కమ్యూనికేషన్ , ఎంఎస్ ఎక్సెల్ , ఎంఎస్ వర్డ్ , కంప్యూటర్ ఫండమెంటల్ , జనరల్ నాలెడ్జ్ మరియు కరెంట్ అఫైర్స్ , రీజనింగ్ , న్యూమరికల్ ఎబిలిటీ వంటివి ఉంటాయి.

7 . దరఖాస్తు ఫీజు :

SC / ST / Pwd Ex – సర్వీస్ మాన్ అభ్యర్థుకలు ఫీజ్ లేదు . మిగిలిన వారికి 100 ఫీజ్ ఉంటుంది.

పరీక్ష కేంద్రానికి వస్తే తెలంగాణలోని హైదరాబాద్ , వరంగల్ , కరీంనగర్ లో పరీక్ష కేంద్రాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ లో చీరాల , గుంటూరు , కాకినాడ , విశాఖపట్నం , విజయవాడ , విజయనగరం , తిరుపతి , రాజమండ్రి , నెల్లూరు , కోర్నూల్ లో పరీక్ష కేంద్రాలు ఉన్నాయి.

Download Official Link

click here

Apply Click

Click here

SSC Delhi Police Constable Syllabus :: Click Here