Driving License Download Online With Aadhar Number 2023

Driving License Download Online With Aadhar Number

Driving License Download Online With Aadhar Number ఈ మధ్యకాలంలో డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు డ్రైవింగ్ లైసెన్స్ లేనిచో వివిధ రకాల ఫైన్స్ వేయడం జరుగుతుంది. ఈమధ్య రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరగడంతో ఆంధ్రప్రదేశ్ సహా అన్ని రాష్ట్రాలు వాహనదారుల పై దృష్టి పెట్టారు. డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండడం అనేది ప్రతి ఒక్కరి బాధ్యత అని కొంతమంది పోలీసులు అనేక స్కూళ్లలో కాలేజీలలో విద్యార్థులతో మోటివేషన్ క్లాసులు తీసుకోవడం కూడా జరుగుతుంది.

ట్రాఫిక్ పోలీసులు డ్రైవింగ్ లైసెన్స్ లేనిచో అధిక ఫైన్స్ మరియు ఫైన్స్ ఎక్కువగా ఉన్నచో వాహనాలను సీజ్ చేస్తున్నారు. అయితే ఇప్పటికే డ్రైవింగ్ లైసెన్స్ ఉండి లైసెన్స్ ని ఎక్కడైనా కున్నట్లయితే లేదా వేరే ప్రదేశంలో వదిలేసినట్లయితే ఎన్నో ఇబ్బందులు కలుగుతాయి కాబట్టి వీరి డ్రైవింగ్ లైసెన్స్ ను మళ్లీ దరఖాస్తు చేయనవసరం లేకుండా ప్రభుత్వం ఆన్లైన్లో చేసుకునే విధంగా అవకాశం ఇచ్చింది. ముందుగా క్రింద ఇచ్చిన step లను అనుసరించి మీ యొక్క డ్రైవింగ్ లైసెన్స్ ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

ముందుగా క్రింద ఇవ్వబడిన లింక్ ను క్లిక్ చేసి ప్రభుత్వ ఆఫిసియల్ వెబ్సైటు కు వెళ్ళండి.

Click Here

Step : 1 Driving License Download Online With Aadhar Number

వెబ్సైట్లోకి వచ్చినిన తర్వాత మీరు పైన ఉన్న ఆప్షన్ లో స్టేటస్ status అనే ఆప్షన్ ను క్లిక్ చేయవల్సి ఉంటుంది.

Step : 2 Driving License Download Online With Mobile Number

స్టేటస్ అనే ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత మీకు అక్కడ అనేక ఆప్షన్స్ రావడం జరుగుతుంది అందులో మీకు ఉపయోగపడే ఆప్షన్ డ్రైవింగ్ లైసెన్సె Driving License ఆప్షన్ క్లక్ చేయండి.

Step : 3 Driving License Download Online With Mobile Number

ఈ పేజీలో మీ అక్క అప్లికేషన్ నెంబర్ ఉన్నట్లయితే service type దగ్గర driving licence నీ ఇవ్వాలి . application number దగ్గర మీ యొక్క అప్లికేషన్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది . date of birth దగ్గర ఈ ఒక్క డేట్ అఫ్ బర్త్ ఇచ్చి సెర్చ్ పై క్లిక్ చేయండి.

Step : 4 Driving License Download Online With Mobile Number

మీ దగ్గర అప్లికేషన్ నెంబర్ లేనట్లయితే without application number క్లిక్ చేసి సర్వీస్ టైప్ లో driving licence ఇచ్చి search by దగ్గర ఆధార్ నెంబర్ ఇవ్వాలి తరువాత మీ యొక్క ఆధార్ నెంబర్ ఇచ్చి డేట్ అఫ్ బర్త్ మరియు మొబైల్ నెంబర్ ఇచ్చి సెర్చ్ చేయాలి.

Step : 5 Driving License Download Online With Mobile Number

చివరి పేజీలో driving licence accepted అని వచ్చినట్లయితే పక్క మీకు Download అని వస్తుంది. ఇప్పుడు మీరు మీ యొక్క డ్రైవింగ్ లైసెన్స్ ను (Online Driving Licence Download) డౌన్లోడ్ చేసుకోవచ్చు.

గమనిక :: పైనున్న ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే తప్పకుండా మీతోటి మిత్రులకు షేర్ చేయగలరు.