వడ్డీ లేకుండా 50వేల రుణం పొందవచ్చు ఇప్పుడు! ఎలా?..
కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలను ప్రజల కోసం ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉంటుంది సరైన అవగాహన లేక ప్రజలు వాటిని ప్రజలు వారి కోసం వినియోగించుకోలేకపోతున్నారు వాటిలో ప్రస్తుతం వచ్చినది వడ్డీ లేకుండా 50 వేల రుణ పథకం. పూర్తి వివరాలు క్రింద చూడవచ్చు.
Our latest job updates : Railway Job Updates :- రైల్వేలో 3.12 లక్షల ఉద్యోగాలు ఖాళీ .... త్వరలోనే notification ..... ఎప్పుడు అంటే ? మరిన్ని వివరాలకు కింద ఉన్న 🔗 లింక్ ను క్లిక్ ఇవ్వండి 👇👇👇👇 CLICK HERE
పిఎం స్వనిది యోజన పథకం ధ్వార వడ్డీ 50,000 రుణం పొందవచు.కాకపోతే ఈ పథకం ముందుగా తీసుకోవాలనుకునేవారికి మొదటిసారి 10,000 ఇవ్వబడుతుంది. వడ్డీ లేని ఋణం కనుక అవసరం ఉన్న ప్రతి ఒక్కరు వినియోగించుకోవచ్చు.
మొదటి సారిగా ఇచ్చిన 10,000 రూ ఎటువంటి పెనాల్టి లేకుండా చెల్లించినట్లయితే తర్వాత 20,000 రూ వరకు వడ్డీ లేకుండే తీసుకోవచ్చు.అని అధికారులు తెలియజేస్తున్నారు.
ఈ రుణమును ᴡᴡᴡ.ᴩᴍꜱᴡᴀɴɪᴅʜɪ.ᴍᴏᴜꜱʜᴀ.ɢᴏᴠ.ɪɴ వెబ్సైటు ను ఉపయగించి లోన్ కి అప్లై చేయవచ్చు.ఈ లోన్ కి అప్లై చేయడానికి అప్లై చెయ్యు వేక్తి యొక్క పాస్పోర్ట్ సైజు ఫోటోతో పాటు , బ్యాంకు పాస్ బుక్ , ఆధారకార్డ్ , ఓటర్ కార్డ్ మరియు రేషన్ కార్డ్ ను ఉపయోగించి తమకు దగ్గరలో ఉన్న బ్యాంకు లో ఈ లోన్ నీ అప్లై చేయవచ్చు.
Our latest job updates : Secunderabad Railway Jobs: సికింద్రాబాద్‌లోని దక్షిణ మధ్య రైల్వేలో ఉద్యోగాలు.. ఎలాంటి రాత పరీక్షలేకుండా ఎంపిక.. మరిన్ని వివరాలకు కింద ఉన్న 🔗 లింక్ ను క్లిక్ ఇవ్వండి 👇👇👇👇 CLICK HERE
కేంద్రం అమలు చేసే అనేక పథకాలలో ఇది కూడా ప్రజలకు ఉపయగపడుతుంది.
ముఖ్యంగా ఈ పథకం చిరు వ్యాపారులు ఇంట్లో ఉండే ఆడవారు సద్వినియోగం చేసుకోవాలని ప్రధానమంత్రి కోరునుటున్నారు.