గ్రామ వార్డు వాలంటీర్స్ అందరికీ grama ward volunteer app కు సంబంధించి ఏ ఒక్క కొత్త వెర్షన్ వచ్చిన అందరికంటే ముందుగా ఈ పేజీలో గ్రామ వార్డు వాలంటీర్ యాప్ అప్డేట్ చేయడం జరుగుతుంది.
Grama Ward Volunteer App New version :-
వాలంటీర్స్ అందరికీ ప్రధానంగా గ్రామ వార్డు వాలంటీర్ యాప్ లో కొన్ని ముఖ్యమైన సర్వీసులు ఏపీ గవర్నమెంట్ అందించడం జరిగింది.
అవి :-
- కుటంబ వివరాలు
- సేవల అభ్యర్థన
- సేవలు డెలివరీ
గమనిక :: పైనున్న ఫీచర్స్ అన్ని గ్రామ వార్డు వాలంటీర్స్ అందరికీ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం grama ward volunteer app లో అందించడం జరుగుతుంది.
Grama Ward Volunteer app new version 7.1.7
ఈ క్రింది లింకును క్లిక్ చేసుకొని గ్రామ వార్డు వాలంటీర్ కొత్త యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. వాలంటీర్స్ కి కొత్త గా ఆడుదాం ఆంధ్ర సర్వే & Feature enabled to update mobile number in Update EKYC module. యాడ్ చేయడం జరిగింది.
NOTE :: పైన ఉన్న లింక్ ని క్లిక్ చేసుకొని కొత్తగా అప్డేట్ అయిన గ్రామ వార్డు వాలంటీర్ యాప్ ను వాలంటీర్స్ అందరూ కొత్త యాప్ ను అప్డేట్ చేసుకోండి.
కుటంబ వివరాలు
ఈ గ్రామ వార్డు వాలంటీర్ యాప్ లో కుటుంబ వివరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రజలందరికీ సంబంధించిన హౌస్ ఓల్డ్ డేటా మొత్తం ఇందులో ఉంటుంది. ఈ డేటా ఆధారంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాల కి హౌస్ ఓల్డ్ ప్రధానమైన అప్డేట్. అలాగే ఇందులో మరొక ముఖ్యమైన అంశం ఒక కుటుంబానికి కొత్త కుటుంబ సభ్యులు ని ఆడ్ చేయడం మరియు ఆ పర్సన్ ని డిలీట్ చేయడానికి కి కుటుంబ వివరాలు ముఖ్య పాత్ర పోషిస్తుంది.
సేవల అభ్యర్థన
వాలంటీర్స్ కి సేవల అభ్యర్థనకు సంబంధించి ఇందులో మరికొన్ని ముఖ్యమైన సర్వీసులు అందించడం జరుగుతుంది.
- Update E-kyc
- Required Ekyc For Citizen
- Resurvey Household Mapping
NOTE :: పైనున్న సర్వీస్ లో అన్నిటికన్నా ముఖ్యమైన సర్వీస్ అప్డేట్ ఈ కేవైసీ. ఈ UPDATE EKYC అనేది అందరికీ చాలా ముఖ్యమైనది. వాలంటీర్ క్లస్టర్ పరిధిలో ఎవరికైనా ఫింగర్స్ అప్డేట్ కాకుండా ఉన్నా, ప్రభుత్వ పథకాలు పొందటంలో వయస్సు తారుమారైన ఈ అప్డేట్ ఈ కేవైసీ లో ఫింగర్స్ అప్డేట్ చేపిస్తే తిరిగి మళ్ళీ వారు ఎలిజిబుల్ అవుతారు.
సేవలు డెలివరీ
సేవల డెలివరీకి సంబంధించి వాలంటీర్స్ అందరికీ కొన్ని ముఖ్యమైన సర్వీసులు అప్డేట్ చేయడం జరిగింది.
అవి ::
- విద్యుత్ మీటర్ కి ఆధార్ అనుసంధానం
- పథకం వారిగా సేవ డెలివరీ
- పట్టణ ప్రచారం
- Covide-19 సర్వే
- జగనన్న విద్యా దీవెన కార్డులు పంపిణీ
- ఆరోగ్యశ్రీ కార్డులు పంపిణీ
- పథకం/ఆయిస్ ధ్రువీకరణ
గమనిక :: grama ward volunteer app new version లో వాలంటీర్స్ అందరికీ పైన చెప్పిన ప్రతి ఒక్క టాపిక్ వాలంటీర్స్ కి ఇంపార్టెంట్. వాలంటీర్స్ వర్క్ చేసే రోజు వారి దిన చర్యలో భాగంగా ఈ గ్రామ వార్డు వాలంటీర్ యాప్ లో నిత్యం ఏదో ఒక పని వాలంటీర్స్ కి ఉంటుంది. వాలంటీర్స్ కు సంబంధించి ప్రతి ఒక్క అంశం ఇందులో ఉంటుంది. అలాగే ఇందులో ముఖ్యమైన సర్వే covide -19 సర్వే. ఈ ఫీవర్ సర్వే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కరోనా తీవ్రత తగ్గేంత వరకు ప్రతి సోమవారం గ్రామ వార్డు వాలంటీర్ యాప్ లో ఈ సర్వే అప్ డేట్ చేయడం జరుగుతుంది. ఈ సర్వే ప్రతి సోమవారం నుండి శనివారం వరకు కొనసాగడం జరుగుతుంది.
NOTE :: పైన ఇన్ఫర్మేషన్ నచ్చినట్లైతే మీ తోటి గ్రామ వార్డు వాలంటీర్స్ అందరికీ షేర్ చేయగలరు.
Also check
YSR bheema status check by aadhar