Check How Many Sim Cards Linked With Your Aadhaar – 0006

Check How Many Sim Cards Linked With Your Aadhaar - 0006

Check How Many Sim Cards Linked With Your Aadhaar – 0006

How Many Sim Cards Linked With Your Aadhaar. మీరు మీ పేరు పైన ఎన్ని సిమ్ కార్డ్స్ అయితే ఉన్నాయో ఆన్లైన్లో తెలుసుకోవచ్చు. ఎటువంటి ఖర్చు లేకుండా పూర్తిగా ఉచితంగా ఆన్లైన్ ద్వారా మీరు మీ పేరు మీద ఎన్ని సిమ్ కార్డ్స్ అయితే నమోదయ్యి ఉన్నాయో చూసుకోవచ్చు. మీ పేరు మీద ఉన్న సిమ్ కాస్ట్ తెలుసుకోవడమే కాకుండా ఒకవేళ మీ పేరు మీద మీకు తెలియకుండా ఏదైనా సిమ్ కార్డ్ నమోద ఉంటే మీరు ఎక్కడి నుంచే రిపోర్ట్ చెయ్యొచ్చు. ఆన్లైన్ ద్వారా మీ పేరు మీద ఎన్ని సిమ్ కార్డ్స్ అయితే నా ఉదయం తెలుసుకోవడానికి కింద ఉన్న ప్రాసెస్ ని ఫాలో అవ్వండి.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Process

How Many Sim Cards Linked With Your Aadhaar.

1. ముందుగా కింద ఉన్న లింక్ పైన క్లిక్ చేస్తే వెబ్సైట్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది.

IMG 20240426 143527

ఇవి కూడా చదవండి

రూ. 15,000 వేలు ఫ్రీ గా స్కాలర్షిప్ అప్లై చేయండి

రైతులకు 20వేలు అన్నదాత సుఖీభవ పథకం రిలీజ్ డేట్

ఆంధ్ర బ్యాంకులో 1500 ఉద్యోగాలు

ఫ్రీగా సర్టిఫికెట్స్ డౌన్లోడ్ చేసుకోండి

ఫ్రీ గ్యాస్ స్కీమ్ ఫుల్ డీటెయిల్స్

2. తర్వాత పైన పిక్చర్లో కనపడుతున్న విధంగా నౌ యువర్ మొబైల్ కనెక్షన్స్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి.

IMG 20240426 143603

3. తర్వాత మీ ఫోన్ నెంబర్ ఎంటర్ చేయండి ఫోన్ నెంబర్ ఎంటర్ చేసి క్యాప్చర్ కోడ్ కూడా ఎంటర్ చేయండి క్యాప్సి అకౌంట్ ఎంటర్ చేసిన వెంటనే వెరిఫై క్యాప్చర్ పైన క్లిక్ చేస్తే మీ మొబైల్ నెంబర్ కి ఓటిపి రావడం జరుగుతుంది ఓ టి పిన్ కోడ్ ఎంటర్ చేసి లాగిన్ పైన క్లిక్ చేయండి.

IMG 20240426 143723 1

4. లాగిన్ పైన క్లిక్ చేసిన వెంటనే మీకు సంబంధించిన మీ ఆధార్ పైన నమోదు అయిన సిమ్ కార్డ్ నెంబర్స్ అన్ని అక్కడ డిస్ప్లే ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ అక్కడ మీకు తెలియకుండా ఏమన్నా కొత్త నెంబర్ కనుక మీకు కనబడితే దాన్ని మీరు డైరెక్ట్ గా ఇక్కడి నుంచే రిపోర్ట్ చేయొచ్చు.

Link :- CLICK HERE

రూ. 15,000 వేలు ఫ్రీ గా స్కాలర్షిప్ అప్లై చేయండి

పైన ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మీ తోటి మిత్రులకు కూడా షేర్ చేయగలరు.

WhatsApp Group Join Now
Telegram Group Join Now