How to apply duplicate PAN card 2023 – Duplicate PAN card New apply process

Join Now


How to apply duplicate PAN card

How to apply duplicate PAN card అనేది ప్రతి ఒక్కరికి ఉండవలసిందిగా ప్రభుత్వం ఆదేశించింది అందరికీ ఆధార్ కార్డు ఎంత అవసరమో పాన్ కార్డు కూడా అంతే అవసరమని చెప్పవచ్చు . వ్యాపారస్తులు కైనా ఉద్యోగస్తులు అయిన పాన్ కార్డు తప్పనిసరిగా ఉంటుంది. బ్యాంకులు మరియు ప్రైవేట్ సంస్థలు పాన్ కార్డును తప్పనిసరిగా ప్రతి ఒక్క విషయంలో అడుగుతున్నాయి.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

పాన్ కార్డు ఉన్నవారు ఏదైనా ప్రయాణం చేసేటప్పుడు గాని ఎక్కడైనా మర్చిపోయిన గాని పాన్ కార్డు అనేది పోతుంది ఇలాంటి సమయంలో పాన్ కార్డు విలువ తప్పనిసరిగా తెలుస్తుంది అయితే కొంతమంది పాన్ కార్డు పోతే అదే నెంబర్ పై కొత్త పాన్ కార్డ్ వస్తుందనే విషయం తెలియదు ఇది తెలియక కొత్త పాన్ కార్డుకు అప్లై చేస్తున్నారు ఇలా చేయడంవల్ల ఎన్నో ఇబ్బందులు పడుతుంటారు. పోయిన పాన్ కార్డు నెంబర్ పైనే ఒక కొత్త పాన్ కార్డు తీసుకోవచ్చని విషయం ఎవరికీ తెలియదు. మీసేవ చుట్టూ పాన్ కార్డు ఆఫీస్ చుట్టూ తిరిగి సమయం వృధా చేసుకోకుండానే ఆన్లైన్లో పాన్ కార్డ్ కు అప్లై చేయవచ్చు . అయితే పాన్ కార్డు మరలా పొందడానికి ప్రభుత్వం Duplicate Pan Card అనే ఆప్షన్ ను ఇచ్చింది.

How to apply duplicate PAN card – Duplicate PAN card apply process

ఈ డూప్లికేట్ పాన్ కార్డు పొందడానికి ప్రభుత్వానికి 50 రూపాయలు చెల్లించవలసి ఉంటుంది. అదే కాకుండా కొన్ని డాక్యుమెంట్స్ కూడా అవసరమవుతాయి వాటిని క్రింది చూడవచ్చు.

  • 1. Pan card ను కి లింక్ ఐనా మొబైల్ నంబర్
  • 2. ముందు పాన్ కార్డు లో ఉన్న పుట్టిన తేదీ వివరాలు
  • 3. ముందు పాన్ కార్డు నంబర్
  • 4. ఆధార్ కార్డు నంబర్

డూప్లికేట్ పాన్ కార్డ్ పొందడానికి విధానాన్ని ఫాలో అవ్వండి.?

Step 1 :: ముందుగా మీరు ఈ లింక్ ని క్లిక్ చేయండి. https://www.onlineservices.nsdl.com/paam/endUserRegisterContact.html క్లిక్ చేయగానే ఈ క్రింది విధంగా వెబ్ సైట్ ఓపెన్ అవుతుంది.

Step 2 :: తర్వాత పేజీ లో Request For Reprint Of Pan Card అని వస్తుంది.అక్కడ మీ పాత పాన్ కార్డ్ నంబర్,ఆధార్ కార్డు నంబర్ మరియు date of birth వివరాలు ఇచ్చి చెక్ బాక్స్ లో టిక్ చేసి captcha code ఏంటర్ చేసి submit చేయాలి.

Screenshot 20230806 223247 Chrome

Step 3 :: తర్వాత పేజీలో మీ పాన్ కార్డు వివరాలు చూపిస్తాయి.తర్వాత మీ మొబైల్ ఇచ్చి చెక్ బాక్స్ పై click చేసి generate otp పై click చేయాలి.

Step 4 :: తర్వాత ఇచ్చిన నంబర్ కు వచ్చిన 6 అంకెలా otp ని ఇచ్చి validate పై click చేయాలి.

Step 5 :: తర్వాత పేమెంట్ పేజీ వస్తుంది.Online payment to paytmOnline payment through bill deskఅనే రెండు ఆప్షన్లు వస్తాయి. మీకు నచ్చిన పేమెంట్ నుఎంచుకుని proceed to payment పైన click చేయాలి.

Step 6 :: ఇప్పుడు మీరు ఇచ్చిన payment ఆప్షన్ వస్తుంది .మీరు payment చేయగానే transation success ఐనా తారవాత పేజీ ఓపెన్ అవుతుంది.

Step 7 :: తర్వాత generate and print payment receipt పైన క్లిక్ చేయాలి.

Step 8 :: తర్వాత Acknowledge number వస్తుంది దానికి note చేసుకోవాలి. pdf ని downlood చేసుకోవాలి.

Step 9 :: ఇక్కడితో ప్రొసెస్ మొత్తం పూర్తిఅయినట్లే . మీరు ఇచ్చిన మొబైల్ నంబర్ కు రిఫరెన్స్ id వివరాలు sms వస్తుంది.కొద్దీ రోజులలో మీరు ఇచ్చిన అడ్రస్ కు speed post ద్వారా pan card మీ ఇంటికి వస్తుంది.

Step 10 :: క్రింది ఇచ్చిన లింక్ ద్వారా మీ pan card ను ట్రాక్ చేయవచ్చు. https://www.indiapost.gov.in/_layouts/15/dop.portal.tracking/trackconsignment.asp

WhatsApp Group Join Now
Telegram Group Join Now