
How To Check Aadhar History Full Process Online -2024
Aadhar History అంటే మనకి ఆధార్ వచ్చిన తర్వాత ఎన్నిసార్లు ఆధార్ బయోమాట్రిక్ అప్డేట్ ఆధార్ డెమోగ్రాఫిక్ అప్డేట్ చేయించుకున్నామో తెలియజేసేదే ఆధార్ హిస్టరీ.ఈ ఆధార్ హిస్టరీ ని చెక్ చేసుకోవడానికి మనం ఎటువంటి ఆధార్ సెంటర్కి గని లేదా మీ సేవ కి గని వెళ్లనవసరం లేదు ఎందుకు అంటే మనం ఆధార్ హిస్టరీ తెలుసుకోవడానికి UIDAI వారు ఒక ఆప్షన్ ఇవ్వడం జరిగింది. కాబట్టి మీరు ఆధార్ హిస్టరీ ని ఆన్లైన్ లో చెక్ చేసుకోవచ్చు. ఆధార్ హిస్టరీ ని ఆన్లైన్ లో ఎలా చెక్ చేసుకోవాలో ఏ కిందా స్టెప్స్ ఫాలో అవ్వండి.
గమనిక:- అన్ని స్టెప్స్ పూర్తిగా చదివి తర్వాత లింక్ క్లిక్ చేసి మి యొక్క ఆధార్ హిస్టరీ ని చెక్ చేసుకోండి.
1. కిందా వున్న లింక్ క్లిక్ చేసుకుని వెబ్సైటు ఓపెన్ చెయ్యండి.

2. లాగిన్ ఆప్షన్ క్లిక్ చెయ్యండి.

3. అక్కడ ఆధార్ నంబర్ అలాగె కెప్టచ కోడ్ ఎంటర్ చెయ్యండి. మి ఆధార్ రిజిస్టర్ నంబర్ కి ఓటీపీ వస్తుంది ఎంటర్ చేసి లాగిన్ పై క్లిక్ చేయ్యండి.

4. తర్వాత ఇంకో పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ పైకి స్క్రోల్ చేస్తే ఆధార్ అప్డేట్ హిస్టరీ అని ఒప్తిన్ వస్తుంది దాన్ని క్లిక్ చెయ్యండి.

👇👇👇👇
CLICK HERE
5. అక్కడ మీరు ఎన్ని సార్లు మి ఆధార్ కార్డు ని అప్డేట్ చేసారో అక్కడ చూపిస్తుంది. మీకు కావాలి అంటే స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి.
పైన వున్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్తు అయితే మీ తోటి మిత్రులకు షేర్ చెయ్యండి.
READ MORE