How To Check Aadhar Linked To Bank Account
Aadhar Linked To Bank Account :: మనలో చాలా మందికి ప్రభుత్వం తరుపునుంచి పథకాలు వస్తువుంటాయి. ఆ పథకాలు రావాలి అంటే మనకు మన బ్యాంకు అకౌంట్ కి మన ఆధార్ కార్డ్ కార్చితంగా లింక్ అయ్యి ఉండాలి. అయితే లింక అయ్యిందో లేదో తెలుసుకోవడానికి చాలా కష్ట పడుతూ ఉంటాం ఆయితే. మనకు ఏ పని తాగించడానికి UIDIA వారు వారి వెబ్సైటు లో కొత్త ఆప్షన్ తీసుకు వచ్చారు ఈ ఆప్షన్ ద్వారా మీరు మి యొక్క బ్యాంకు అకౌంట్ ఆధార్ కార్డ్ కి లింక్ అయ్యిందో లేదో తెలుసుకోవచ్చు.
గమనిక:- మీరు కిందా వున్న స్టెప్స్ అన్ని పూర్తిగా చూసిన తర్వాతనే లింక్ క్లిక్ చెయ్యండి.
1. పైన వున్న లింక్ క్లిక్ చేయుకుని లిగిన పై క్లిక్ చెయ్యండి.
2. పైన కనిపిస్తున్న విధంగా మీ 12 అంకెలా ఆధార్ నంబర్ ఎంటర్ చెయ్యండి.
3. తర్వాత పైన కనిపిస్తున్న విధంగా సెక్యూరిటీ కోడ్ ఏంటేర్ చేసే గెట్ ఓటీపీ పై క్లిక్ చెయ్యండి.
4. మీ ఆధార్ కి లింక్ అయినా నంబర్ కు ఓటీపీ వస్తుంది ఏంటర్ చేసే లాగిన్ క్లిక్ చెయ్యండి.
5. తర్వత అక్కడ Bank Seeding Status ను సెలక్టు చేసుకుని మీ ఆధార్ ను బ్యాంకు అకౌంట్ కి లింక్ అయ్యిందో లేదో తెలుసుకోండి.
6. Bank Linking Status వద్ద ఆక్టివ్ అని వస్తే లింక్ అయినట్టు ఏమి లేకపోతే లింక్ అవ్వనట్లు.
🌹 పైన వున్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లు అయితే మి తోటి మిత్రులకు షేర్ చెయ్యండి.