
How To Check Ap illa Pattalu Status Check Online 2024
Ap illa Pattalu Status Check Online :: పేదలందరికీ ఇల్లు అనే పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నవరత్నాల్లో అర్హులు అయినా వారికి పక్క ఇల్లు ఇస్తున్నారు. అయితే మిలో చాలా మంది ఈ పథకానికి ఎలిజిబుల్ అయ్యి అప్లై చేయనుకున్న వారికి కొంత మందికి డాకుమెంట్స్ ఇచ్చేసారు ఎవరికైన డాకుమెంట్స్ రాకపోతే ఆన్లైన్ ద్వారా ఎలా చెక్ చేసుకోవాలో తెలుసుకుందాం. ఈ సింపుల్ స్టెప్స్ ఫాలో అయితే 2 నిమిషాల్లో మీ యొక్క అప్లికేషన్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు.
గమనిక:- స్టెప్స్ అన్ని పూర్తిగా ఫాలో అవ్వండి లేకపోతే మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ రాదు.
How To Check Ap illa Pattalu Status Check Online 2024
1. మొదటిగా కింద ఇవ్వబడిన లింక్ ద్వారా ఆఫీసియల్ సైట్ ఓపెన్ చెయ్యండి.

2. సైట్ ఓపెన్ అయినా తర్వాత మీకు కిందా చూపిస్తున్నట్లు Beneficiary Search ఆప్షన్ పైన క్లిక్ చెయ్యండి.

3. తర్వాత పైన మీకు Pop-up అని ఆప్షన్ వస్తుంది అక్కడ Always Show ఆప్షన్ పైన క్లిక్ చెయ్యండి లేకపోతే తర్వాత సైట్ ఓపెన్ అవ్వదు.

4. తర్వాత ఇంకో పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ ఎవరు అయితే అప్లై చేసుకున్నారో వారి ఆధార్ నంబర్ ఎంటర్ చెయ్యండి.

5. వెంటనే మి యొక్క ఫుల్ దాటిల్స్ ఓపెన్ అవుతాయి. చెక్ చేసుకుని ప్రింట్ ఆప్షన్ ద్వరా మీరు డౌన్లోడ్ చేయుకోవచ్చు.
WEBSITE LINK :- CLICK HERE
ఏపి ఇళ్ల పట్టా స్టేటస్ Checking Demo Video Process 👇
మీకు ఆన్లైన్లో ఇల్లు పట్టాల స్టేటస్ ఎలా చెక్ చేయాలో తెలియకపోతే ఈ క్రింద ఇచ్చిన వీడియో చూసి మీ మొబైల్ లోనే మీరే మీ ఇంటి పట్టా వచ్చిందో లేదో చెక్ చేసుకోండి.
ఏపి ఇళ్ల పట్టా Apply Process
పథకంలో భాగంగా ఇల్లు / ఇంటి స్థలం కోరే పేదలందరికీ, ఇంటి స్థలం మరియు పక్క ఇల్లు నిర్మాణం.
అర్హతలు ::
- గ్రామీణ మరియు పట్టణ ప్రాంతంలోని లబ్ధిదారులు ఎవరైనా నా విధిగా దారిద్య రేఖకు దిగువ వర్గం కు చెల్లి ఉండవలెను.
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడైనా లబ్ధిదారునికి సొంత గృహము/ ఇంటి స్థలం ఉండరాదు.
- గతంలో కేంద్ర / రాష్ట్ర ప్రభుత్వాలు మంజూరు చేసిన ఏ విధమైన గృహ పథకాల్లో లబ్ధిదారులు ప్రయోజనం పొంది ఉండరాదు.
- మొత్తం కుటుంబానికి 3 ఎకరాలు లేదా మెట్ట 10 ఎకరాలు లేదా మా గాని మరియు మెట్ట కలిపి 10 ఎకరాలకు లోపు గా ఉండవలెను.
జాబితాలో పేరు లేని వారు దరఖాస్తు చేసుకునే విధానం :
- అర్హత కలిగిన దరఖాస్తుదారులు వారి ఆధార్ కార్డు మరియు భూమి యాజమాన్యం అడంగల్ కాపీని జతచేసిన దరఖాస్తును నేరుగా గ్రామ/ వార్డు సచివాలయాల్లో గాని లేదా గ్రామ/ వార్డు వాలంటీర్లు ద్వారా గాని దరఖాస్తు చేసుకొనవచ్చు.
- అర్హులైన దరఖాస్తుదారునికి YSR (Your Service Request -మీ సేవల అభ్యర్థన) నెంబర్ ఇవ్వబడుతుంది.
- దరఖాస్తు చేసిన 90 రోజుల్లో అర్హులైన దరఖాస్తుదారునికి ఇంటి స్థలం కేటాయించ బడును.
NOTE :: ఫ్రెండ్స్ పైన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే తప్పకుండా మీ తోటి మిత్రులకు షేర్ చేయగలరు. అలాగే ప్రతిరోజు డైలీ అప్డేట్స్ పొందాలనుకుంటే ఈ పేజీని ఫాలో అవుతే గవర్నమెంట్ కు సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ ఇందులో వస్తాయి. ఈ పేజీ మీరు విజిట్ చేసినందుకు ధన్యవాదములు.
Read more :-