How To Check YSR Arogyasri App Login Reports Online – 2023
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో YSR Arogyasri App వాలంటీర్స్ తన క్లస్టర్ పరిధిలో ఉన్న ప్రతి ఒక్కరికి Ap Government ఆరోగ్యశ్రీ ఆప్స్ డౌన్లోడ్ చేయమని చెప్పడం జరిగింది..
ఈ పేజీలో నేను మీ అందరికీ ఒక సచివాలయం పరిధిలో ఇవ్వాలంటే ఎన్ని ఆప్స్ డౌన్లోడ్ చేశాడు, ఈరోజుది నిన్నటిది సచివాలయం మొత్తం మీద వాలంటరీ క్లస్టర్ వైస్ ఎలా చెక్ చేయాలో ఈ పేజీలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
గమనిక :: ఒక్కో సారి సైట్ అనేది బిజీగా ఉంటుంది.. ఈ పేజీని జాగ్రత్తగా పరిశీలించి మీ రిపోర్ట్ చెక్ చేసుకోగలరు.
Check YSR Arogyasri App Login Reports Online Full Process
1. క్రిందా ఇవ్వబడిన లింక్ క్లిక్ చేసుకుని వెబ్సైటు ఓపెన్ చేసుకోండి.
2. తర్వాత అక్కడ కొంచం కిందకి స్క్రోల్ చేస్తే మీకు App Login Report అనే ఒక ఆప్షన్ ఉంటుంది దాని కిందా జిల్లా వారీగా రిపోర్ట్స్ ఉంటాయి.
3. అక్కడ మీకు కొన్ని ఆప్షన్స్ ఉంటాయి మీరు ఇవాళ్టి రిపోర్ట్ కావాలి అనుకుంటే Today ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. అలాగా మీకు కావాల్సిన ఆప్షన్ సెలెక్ట్ చేసుకొండి.
4. ఆప్షన్ సెలెక్ట్ చేయుకున్న తర్వాత కిందా మి యొక్క జిల్లా ఎంచుకోండి.
5. మీ జిల్లాని పైన క్లిక్ చేసిన వెంటనే మీ మండలం చూపిస్తుంది మీ మండలాన్ని సెలెక్ట్ చేసుకోండి.
6.తర్వాత మీ మండలానికి సంబంధించి సెక్రటేరియట్ లిస్ట్ వస్తుంది ఏ సెక్రటేరియట్లొ ఎన్ని అప్స్ లాగిన్ చేసారో మీకు రిపోర్ట్ వస్తుంది.
7. తర్వాత పైన వున్న ఎక్స్పోర్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి రిపోర్ట్ డౌన్లోడ్ చేసుకోండి.
CHECK REPORT HERE :- CLICK HERE
పైన వున్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్తు అయితే మీ తోటి మిత్రులకు షేర్ చెయ్యండి.
READ MORE :-
- ArogyaSri App Full Details 2023
- Jagananna Arogya Suraksha Full Details – Arogya Suraksha Survey Process 2023
- How Volunteer ls take Ayushman eKYC? – 2023 Full Process
- How To Download 1B Online- 2023 Full Process