E ఆధార్ కార్డు అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమయంలో తప్పనిసరిగా ఉపయోగపడుతుంది. కొన్ని సందర్భాలలో ఆధార్ కార్డ్ ఎక్కడైనా పడిపోయిన లేదా పనికి రాకుండా పోయిన అలాంటి సమయంలో ఈ ఆధార్ కార్డ్ అనేది తప్పనిసరిగా ఉపయోగపడుతుంది. ఈ ఆధార్ కార్డ్ మన మొబైల్ లో ఉండడం వల్ల వేరే వ్యక్తికి పంపించడానికి వీలవుతుంది మరియు బ్యాంకు వంటి లావాదేవులకు ఈ ఆధార్ కార్డ్ చాలా అవసరమవుతుంది.
చాలామంది ఈ ఆధార్ కార్డు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో తెలీక సెంటర్లకు అన్నిక డబ్బులు చెల్లిస్తుంటారు అవేకాక మోసపోతుంటారు కూడా అందుకోసమే మేము నీకు ఈ ఆధార్ కార్డు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి చెప్పబోతున్నాం. మేము చెప్పే పద్ధతులను అనుసరించి మీరు ఆధార్ కార్డును డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది డౌన్లోడ్ చేసుకోవడం ఉచితము కూడా .uidai.gov. in అనేది వెబ్సైట్ నుండి మేము ఇచ్చిన పద్ధతులను అనుసరించి సులువుగా డౌన్లోడ్ చేసుకోవచ్చు.
Our latest job updates : Railway Job Updates :- రైల్వేలో 3.12 లక్షల ఉద్యోగాలు ఖాళీ .... త్వరలోనే notification ..... ఎప్పుడు అంటే ? మరిన్ని వివరాలకు కింద ఉన్న 🔗 లింక్ ను క్లిక్ ఇవ్వండి 👇👇👇👇 CLICK HERE
ఈ ఆధార్ కార్డును ఇంకెన్ని పద్ధతులను ఉపయోగి డౌన్లోడ్ చేసుకోవచ్చు . . .
ఆధార్ కార్డును ప్రతిసారి వెంట తీసుకెళ్లడం కష్టమవుతుంది కాబట్టి ఆధార్ కార్డు ఐడి ప్రూఫ్ అడ్రస్ త్రూ ఉపయోగించి ఆధార్ కార్డును డౌన్లోడ్ చేసుకునే సదుపాయం యుఐడిఏఐ Uidai కల్పిస్తుంది.
ఈ ఆధార్ కార్డు అనగా ఎలక్ట్రానిక్ ఆధార్ కార్డ్. ఆధార్ కార్డు హోల్డర్ ఎక్కడనుండి అయినా ఈ ఆధార్ కార్డును డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫిజికల్ కార్డులో ఉన్న వివరాలన్నీ ఈ ఆధార్ కార్డు లో ఉంటాయి .
ఆధార్ కార్డ్ హోల్డర్ యొక్క పేరు ,జెండర్ ,అడ్రస్ మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడి లాంటి వివరాలు ఇందులో ఉంటాయి . ఈ ఆధార్ కార్డును యాక్సెస్ చేసే అవకాశం ఉంది అందుకే ఈ ఆధార్ కార్డుకు పాస్వర్డ్ ప్రొటెక్షన్ తప్పనిసరిగా ఉంటుంది.
Our latest job updates : Secunderabad Railway Jobs: సికింద్రాబాద్‌లోని దక్షిణ మధ్య రైల్వేలో ఉద్యోగాలు.. ఎలాంటి రాత పరీక్షలేకుండా ఎంపిక.. మరిన్ని వివరాలకు కింద ఉన్న 🔗 లింక్ ను క్లిక్ ఇవ్వండి 👇👇👇👇 CLICK HERE
uidai ఇటీవల కాలంలో ఈ ఆధార్ కార్డులో కొన్ని మార్పులు చేసింది ఆధార్ కార్డ్ హోల్డర్ యొక్క ఫోటో పెద్దగా ఉండడంతో పాటు ఆధార్ కార్డు జనరేట్ అయిన తేదీ నుండి డౌన్లోడ్ అయిన తేదీ వరకు మొత్తం వివరంగా ఉంటుంది.
ముందుగా https://eaadhaar.uidai.gov.in అనే వెబ్సైట్ను ఓపెన్ చేయాలి.
తరువాత అక్కడ మీ ఆధార్ కార్డు నెంబర్ లేదా వర్చువల్ ఐడి నెంబర్ లేదా ఎన్రోల్మెంట్ ఐడి నెంబర్ ఎంటర్ చేయవలసి ఉంటుంది.
మీ ఆధార్ కార్డు యొక్క నెంబరు ఇతరులకు తెలియకుండా ఉండేందుకు uidai వర్చువల్ నెంబర్ ను ప్రవేశపెట్టారు. 12 అంకెల నెంబర్లలో కేవలం నాలుగు అంకెల నెంబర్లు మాత్రమే కనిపించేలా ఉంటాయి.
క్రింద వర్చువల్ ఐడి నెంబర్ కనిపిస్తుంది . దానికోసం కనిపిస్తున్న బాక్స్ ను tick టిక్ చేయాలి.
ఆ తరువాత మీరు రిజిస్టర్ చేసుకున్న మొబైల్ నెంబర్ కు ఓటిపి వస్తుంది ఆ నెంబర్ తో పాటు క్యాప్చకోడ్ ను ఎంటర్ చేయవలసి ఉంటుంది.
ఈ ప్రక్రియ పూర్తవగానే మీ మొబైల్ లేదా డెక్స్టప్ లోకి డిజిటల్ ఆధార్ కాపీ ఫార్మేట్ లో డౌన్లోడ్ కి సిద్ధమవుతుంది.
ఆధార్ కార్డు పాస్వర్డ్ ప్రొటెక్షన్ ఉంటుంది.
ఆ పాస్వర్డ్ ను తెరవాలంటే నీ పేరులోనే మొదటి నాలుగు అక్షరాలు క్యాపిటల్ అక్షరాలలో పుట్టిన సంవత్సరం ఎంటర్ చేయాలి.
మీ పేరులోని మొదటి నాలుగు అక్షరాలు మీ పుట్టిన సంవత్సరం కలిపి మొత్తం 8 డిజిట్స్ పాస్వర్డ్ ని ఎంటర్ చేస్తే ఆధార్ కార్డ్ తెరుచుకుంటుంది