How To Download Pattadar Passbook In AP – 2024

Join Now


Download Pattadar Passbook in ap

How To Download Pattadar Passbook In AP – 2024

Pattadar Passbook In AP : ఆంధ్ర ప్రదేశ్ కి సంబంధించి పట్టాదర్ పస్ బుక్ ఇప్పుడు ఆన్లైన్ లో అందుబాటులో ఉంది. అయితే ఎవరికైనా సరైన సమయంలో మి పస్ బుక్ అందుబాటులో లేకపోయినా అర్జెంట్ సమయంలో అవసరం ఉన్న ఇప్పుడు ఒక్క నిమిషం లో పత్తదర్ పస్ బుక్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. దానికి మీకు కావాల్సినవి ఒక మొబైల్ ఖాతా నెంబరు, మరియు పస్ బుక్ కి లింక్ అయిన మొబైల్ నంబర్. అయితే ఇప్పుడు ఆన్లైన్లో ఎలా పస్ బుక్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అనేది కింద స్టెప్స్ ఫాలో అవ్వండి.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Hot Topics 🔥: How To Download Pattadar Passbook In AP – 2024

Download Pattadar Passbook Step By Step

Step1: ముందుగా కింద ఉన్న లింక్ పై క్లిక్ చేసి వెబ్సైట్ ఓపెన్ చెయ్యండి.

1000009935

Step2: పైన కనిపించే విధంగా ఎలక్ట్రానిక్ పస్ బుక్ డౌన్లోడ్ పైన క్లిక్ చేయండి.

1000009937

Step3: పైన కనిపించే విధంగా మి జిల్లా, మండలం, గ్రామం, అలాగే మే ఖాతా సంఖ్య ఎంటర్ చేసి. తర్వాత అక్కడ కనిపించే CAPTCHA కోడ్ ఎంటర్ చేసి క్లిక్ చేయండి అనే బటన్ పైన క్లిక్ చేయండి.

1000009939

Step4: తర్వాత పైన కనిపించే విధంగా OTP వస్తుంది ఎంటర్ చేసి మళ్ళీ క్లిక్ చేయండి అనే బటన్ పై క్లిక్ చేయండి.

1000009942

Step5: తర్వాత మి యొక్క పస్ బుక్ ఓపెన్ అవ్తుంది పక్కడ రైట్ సైడ్ లో డౌన్లోడ్ బటన్ ఉంటుంది దానిపై క్లిక్ చేసి pdf రూపంలో సేవ్ చేసుకోవచ్చు.

Download Pattadar Passbook:- CLICK HERE

Thalliki Vandhanam Website :- CLICK HERE

పైన ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే దయచేసి మీ తోటి మిత్రులకు షేర్ చెయ్యగలరు.

Hot Topics 🔥: How To Download Pattadar Passbook In AP – 2024
WhatsApp Group Join Now
Telegram Group Join Now