భారతదేశ నెంబర్ వన్ మొబైల్ ఆపరేటర్ జియో కొత్త యాప్ తీసుకొచ్చింది. ఈ యాప్ ద్వారా జియో వినియోగదారులకు మీరు రీచార్జ్ చేస్తే కమిషన్ లభిస్తుంది. ఈ యాప్ ఎలా ఉపయోగించాలి ఏ విధంగా మనము మన మొబైల్లో మనమే రీచార్జ్ చేసుకుంటూ, మరియు ఇతరులకు రీఛార్జ్ చేస్తూ కమిషన్ ఎలా సంపాదించాలో పూర్తి వివరాలను మీకు అందిస్తాను.
How To Earn Money JIO POS LITE APP Telugu 0001
Jio Pos Lite App : భారతదేశ నెంబర్ వన్ మొబైల్ ఆపరేటర్ జియో కొత్త యాప్ తీసుకొచ్చింది. ఈ యాప్ ద్వారా జియో వినియోగదారులకు మీరు రీచార్జ్ చేస్తే కమిషన్ లభిస్తుంది. ఈ యాప్ ద్వారా మీరు రీచార్జ్ చేసుకుంటూ మరియు ఇతరులకు రీఛార్జ్ చేయడం ద్వారా కమిషన్ పొందవచ్చును. అదే Jio Pos Lite App. జియో కస్టమర్ రీఛార్జి చేయడానికి జియో భాగస్వామి మరియు జియో అసోసియేట్ గా మారే అవకాశాన్ని ఈ యాప్ కల్పిస్తుంది.
How To Download JIO POS LITE APP
ప్రస్తుతానికి యాప్ ఆండ్రాయిడ్ వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంది. ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ ఉపయోగించే వినియోగదారులందరూ ఈ Jio pos Lite App ను నేరుగా ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చును. దీనికి ఎటువంటి రుసుం చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ యాప్ టోటల్ గా ఫ్రీ. ఒకసారి ఈ యాప్ డౌన్లోడ్ చేసిన అనంతరం jio pos lite app మూడు రకాలైన పర్మిషన్లు అడుగుతుంది. జియో కుటుంబంలోకి మీ కాంటాక్ట్స్ ని ఆహ్వానించడానికి, కాంటాక్ట్స్ కోసం దగ్గర్లో ఉన్న జియో స్టోర్లు జియో నెట్వర్క్ స్వాట్లను గుర్తించడానికి, లొకేషన్, బిల్లులు, స్టేట్మెంట్లు, ఇన్వాయిస్లను డౌన్లోడ్ చేసుకోవడానికి మీడియా పర్మిషన్లు అడుగుతుంది.
సాధారణంగా ఈ కార్యక్రమంలో చేరడానికి రూ. 1,000 ఫీజుగా చెల్లించాల్సి ఉంది. కానీ ప్రస్తుతం ఇందులో ఉచితంగానే చేరవచ్చు. ఆ తర్వాత జియో అసోసియేట్ భాగస్వామి గా ఎలా మారాలి, ఈ యాప్ ఎలా ఉపయోగించాలి అనే విషయాలు తెలుపడం కోసం ఈ క్రింద ఒక వీడియో ఇచ్చాను ఆ వీడియో చూసి పూర్తి వివరాలు తెలుసుకోండి.
How to Earn money Using Jio Pos Lite App
మీరు రీఛార్జ్ చేయడం ప్రారంభించే ముందు, మీరు ఈ jio Pos Lite App లో మిమ్మల్ని మీరు జియో భాగస్వామిగా మీద నమోదు చేసుకోవాలి. ఇది చాలా సులభమైన ప్రక్రియ మరియు ఎటువంటి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. ఎవరైనా ఈ రీఛార్జి యాప్ కి లాగిన్ చేసి నెంబర్లను రీఛార్జ్ చేయడం ప్రారంభించవచ్చు.
Jio భాగస్వామిగా సైన్ అప్ అవ్వడానికి మీకు యాక్టివ్ జియో నెంబర్ అవసరం.
ఇతరులకు రీఛార్జ్ చేసే వ్యక్తులకు 4.16 శాతం కమీషన్ ఆఫర్ వస్తుంది. అలాగే మీరు గత 20 రోజులలో ఎంత ఆదాయం అనేది వచ్చింది ఎంతమందికి రీఛార్జ్ చేశారు చూడడానికి పాస్ బుక్ ఫీచర్ కూడా అందుబాటులో ఉంది.
రిజిస్ట్రేషన్ తర్వాత వాలెట్ కి డబ్బులు లోడ్ చేయమని యాప్ మిమ్మల్ని అడుగుతుంది. రు. 500, రు. 1,000 మరియు రూ. 2,000 అందించే డినామినేషన్లు. యాప్ రీఛార్జి నెంబర్ కోసం మీరు ఖర్చు చేసే ప్రతి రూపాయికి రు. 100 కి, మీరు రూ. 4,16 అదనంగా కమిషన్ పొందుతారు.
యాప్ ప్రిపేర్ కస్టమర్ల కోసం జనాదరణ పొందిన రీఛార్జ్ ఎంపిక చూపుతుంది. మరి ఏదైనా తప్పు జరిగితే మీకు సహాయం చేయడానికి తరచుగా అడిగే ప్రశ్నలు కూడా ఇందులో ఉంటాయి.
JIO POS LITE APP Download :: Click Here
Jiopos Lite App Login & Recharge Process
పూర్తి వివరాలు ఈ క్రింది వీడియో చూసి తెలుసుకోండి. 👇
Video Link :: Click Here