how to know aadhar linked mobile number 2023

Join Now


how to know aadhar linked mobile number :: నేటి సమాజంలో ఆధార్ కార్డు అనేది ప్రతి ఒక్క సిటిజన్ కి తన డైలీ లైఫ్ లో ముఖ్యమైనదిగా పరిగణించవచ్చును. చాలామంది సిటిజన్స్ తమ ఆధార్ కార్డు కి ఏ మొబైల్ నెంబర్ లింక్ ( how to know aadhar linked mobile number ) అయిందో తెలియక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. మీరు మీ ఆధార్ కార్డు సంబంధించి ఆధార్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవాలనుకున్న, ఆధార్ అప్డేట్ హిస్టరీ కావాలన్నా ఒక సంక్షేమ పథకం అప్లై చేసుకోవాలి అన్న మీ ఆధార్ కార్డుకి ఏ మొబైల్ నెంబర్ లింక్ అయినది ప్రతి సిటిజన్స్ కి కచ్చితంగా తెలిసి ఉండాలి. తెలియకపోతే మీకు సంబంధించి సర్వీస్ లు ఏమైనా జరిగేటప్పుడు ఆ ఆధార్ కి లింక్ ఐన మొబైల్ నెంబర్ కి ఓటిపి వెళ్లడం జరుగుతుంది. ఈ ఓటిపిని అన్నిటికి మూలం.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఈ పేజీలో మనం ఇప్పుడు మీ ఆధార్ కార్డు కి ఏ మొబైల్ నెంబర్ లింక్ అయిందో ఎలా తెలుసుకోవాలి ఏంటి? పూర్తి వివరాలు ఉన్నాయి. ఈ పేజీని చివరి వరకు చూసి మీ ఆధార్ కార్డు కి ఏ మొబైల్ నెంబర్ లింక్ అయిందో చెక్ చేసుకోండి.

how to know aadhar linked mobile number

ఈ క్రింది పేజీలో మీ ఆధార్ కార్డు కి ఏ మొబైల్ నెంబర్ లింక్ (how to know aadhar linked mobile number) అయిందో క్రింద ఇవ్వబడిన స్టెప్స్ ఫాలో అయ్యి తెలుసుకోండి.

Step :: ముందుగా మీరు పైనున్న అఫీషియల్ వెబ్సైట్ లింక్ ని క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే క్రింది విధంగా మీకు డిస్ప్లే ఓపెన్ అవ్వడం జరుగుతుంది.

Screenshot 20230712 082018 Chrome

Step :: మీకు My Aadhar Portal కి సంబంధించి అన్ని రకాల సర్వీసులు ఇందులోనే ఉంటాయి. ఇందులో మీకు కావాల్సిన Aadhar Services అన్ని మీకు అందుబాటులో ఉంటాయి.

Screenshot 20230712 082101 Chrome

Step :: తర్వాత మీరు పైన ఉన్న పిక్చర్లో చూపించిన విధంగా Check Aadhaar Validity అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే క్రింది విధంగా మీకు డిస్ప్లే ఓపెన్ అవడం జరుగుతుంది.

Screenshot 20230712 082142 Chrome

Step :: తర్వాత మీకు సంబంధించి ఎవరు మొబైల్ నెంబర్ మీరు ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నారో వారి ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి, పైనున్న Captcha ను ఎంటర్ చేసి ప్రాసెడ్ మీద క్లిక్ చేయాలి.

Screenshot 20230712 082323 Chrome

Step :: ఫైనల్ గా మీ ఆధార్ కి ఏం మొబైల్ నెంబర్ లింక్ ( how to know aadhar linked mobile number ) అయిందో ఆ మొబైల్ యొక్క లాస్ట్ 3 digits నెంబర్ కనిపించడం జరుగుతుంది. ఆ మొబైల్ నెంబర్ మీ ఆధార్ కార్డు లింక్ అయిందని నిర్ధారణ చేసుకోవచ్చును.

మీ ఆధార్ కార్డు కి ఏ మొబైల్ నెంబర్ లింక్ అయిందో తెలుసుకొనే డెమో వీడియో ప్రాసెస్

మీకు ఎలా చెక్ చేయాలో తెలియకపోతే ఈ క్రింది వీడియో చూసి మీ మొబైల్లో మీరే మీ ఆధార్ కార్డు కి ఏ మొబైల్ నెంబర్ లింక్ అయిందో తెలుసుకోండి.

గమనిక :: ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగనన్న సురక్ష ప్రోగ్రాం జరుగుతుంది. జగనన్న సురక్ష ప్రోగ్రాంలో భాగంగా ఆధార్ కార్డుకు మొబైల్ నెంబర్ లింక్ అనేది ఉచితంగా అందిస్తున్న విషయం తెలిసినదే. అందులో భాగంగా జగనన్న సురక్ష క్యాంపు సర్వే వరకు ఆగకుండా ఇప్పటినుండే మీ క్లస్టర్ పరిధిలో ఎవరికి ఆధార్ కార్డు నెంబర్ కు ఫోన్ నెంబర్ లింక్ అయ్యిందో ? అవ్వలేదో ? చెక్ చేసుకుని సురక్ష క్యాంపు సర్వే సమయంలో సమయాన్ని ఆదా చేసుకోగలరు.

పైనున్న ఇన్ఫర్మేషన్ నచ్చితే తప్పకుండా మీ తోటి మిత్రులకు షేర్ చేస్తారని ఆశిస్తున్నాను..

WhatsApp Group Join Now
Telegram Group Join Now