India Exim Bank Recruitment 2023 For 45 Management Trainee Posts
India Exim Bank Recruitment 2023 మానేజ్మెంట్ ట్రైనీ ఖలీల నోటిఫికేషన్ విడుదల చెయ్యడం జరిగిందీ. అయితే ఈ నోటిఫికేషన్ కి సంబందించి ఎవరైనా ఆసక్తి గల అభ్యర్థులు వుంటే అన్నీ అర్హతలు చూసుకుని ఎ పొట్ట కి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చెసుకొవచ్చు. ఇంకా పూర్తి వివరాలను క్రింద ఇవ్వడం జరిగిందీ. పూర్తిగా చదివి అప్లయ్ చేసుకోండి.
India Exim Bank Recruitment 2023 – Application Fee Details
- For General/OBC: Rs.600 ( Application And Information Charges)
- For SC/ST/PWBD/EWS/ And Female candidates: Rs.100 ( Application And Information Charges)
Important Dates
ఈ పోస్ట్ కి అప్లై చెసుకుందమ్ అనుకునేవారు ఈ డేట్స్ గుర్తు పెట్టుకోండి. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోడానికి వెబ్ సైట్ లింక్ అనేది 21/10/2023 న ప్రారంభం కనుంధి. అలాగే మీరు ఈ పోస్టు కి అప్లై చేసుకుంటే అప్లికేషన్ మరియు ఎక్సమ్ ఫీ కట్టడానికి 10/11/2023 న లాస్ట్ డేట్. అలాగే ఆన్లైన్ ఎక్సమ్ అనేదీ dec 2023 లో నిర్వహిస్తారు.
Age Limit As On ( 01/10/2023)
ఈ పోస్టు కి దరఖాస్తు చేసుకోవాలి అంటే మీ వయసు 01/10/2023 నాటికీ 21 నుండి 28 సంవత్సరాల వయసు వున్న వారు ఈ పోస్టు కి అర్హులు. నిబంధనల ప్రకారం వయస్సు సదలింపు వర్తిస్తుంది.
Post Name | Total | Qualification |
Management Trainee (Banking Operations) | 35 | MBA/PGDBA or Equivalent |
Management Trainee (Digital Technology) | 07 | B.E/B.Tech Degree in Computer Science Science/Information Technology/Electronics And Communication |
Managment Trainee (Rajbhasha) | 02 | Graduation/PG (Relavent discipline) |
Managment Trainee (Adminstration) | 01 | B.E/B.Tech Degree Civil/Electrical |
Full Notification Link :- CLICK HERE
Official Website Link :- CLICK HERE
పైన వున్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టు అయితే మీ తోటి మిత్రులకు షేర్ చెయ్యండి.
READ MORE :-
- Best Post Office Saving Schemes For Child Boy
- How To Download 1B Online- 2023 Full Process
- How To Check Aadhar History Full Process Online -2023
- SSC Marks Memo Download Online 2023