JVD Joint Account Guidelines And Details – 2024
JVD Joint Account Guidelines And Details. తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జగనన్న విద్య దీవెన మరియు వసతి దీవెన పథకాలకు సంబంధించి ఒక అప్డేట్ తీసుకు వచ్చింది. అది ఏమిటి అంటే ఇప్పటివరకు జగన్న విద్య దీవెన మరియు వసతి దీవెన కు సంబంధించి డబ్బులు వారి తల్లి యొక్క కతా లోనే జమా చేసేవారు అయితే ఇప్పటినుండి మీకు ఈ పథకాలు అందాలి అంటే విద్యార్ధికి మరి వారి తల్లికి ఒక జాయింట్ అకౌంట్ తప్పనిసరిగ ఉండాలి అని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారి జారి చేసింది. ఈ మేరకు జాయింట్ అకౌంట్లొ విద్యార్థి ప్రాథమిక ఖాతాదరుని గని వారి తల్లి ద్వితీయ ఖాతాదరుని గాను ఉండాలి. అయితే తల్లితో పాటు విద్యార్థి కి కూడా బాధ్యత ఉండాలి అని రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఎస్సీ విద్యర్తులకు మరియు ఆఖరి సంవత్సరా విద్యార్థులకి జాయింట్ అకౌంట్ అవసరం లేదు. ఈ జాయింట్ అకౌంట్ వివరాలను 4వ విడత జగన్న విద్య దీవెన గాను మి దగ్గరలో వున్న సచివాలయాల్లో అందించాలి. ఈ మేరకు షెడ్యూల్ విడుదల చేసే జిల్లా కలెక్టర్స్ శాఖల వారీగా పరివేక్షించాలి అని ప్రభుత్వం ఉత్తర్వలు జారి చేసింది.
జాయింట్ అకౌంట్ ఎవరు ఓపెన్ చెయ్యాలి
ప్రస్తుతం జగన్న విద్య దీవెన మరియు వసతి దీవెన పథకాలకు లబ్ది పొందుతున్న విద్యార్థులు ఈ జాయింట్ అకౌంట్ ఓపెన్ చెయ్యాలి. అయితే ఎస్సీ విద్యర్తులకు మరియు ఆఖరి సంవత్సరా విద్యార్థులకి జాయింట్ అకౌంట్ అవసరం లేదు. విద్యార్థి తల్లి లేదా వారి తండ్రి సంరక్షకులుగా వుండి జాయింట్ అకౌంట్ ఓపెన్ చెయ్యాలి.
JVD Joint Account FAQ
1.Joint accounts ఎవరు చేయించుకోవాలి?
Ans: SC caste category కి చెందిన students కాకుండా (లేదా) 2022-23 సంవత్సరంలో final year పూర్తి అయిన students కాకుండా మిగిలిన వారు చేయించుకోవాలి.
2.Joint account లో ఎవరెవరు ఉండాలి ?
Ans: Student primary account holder గా ఉండాలి మరియు తల్లి secendary account holder గా ఉండాలి.
Note: ఒకవేళ తల్లిమరనించి ఉంటే తండ్రి/సంరక్షకుడు ఉండవచ్చు.
3.ఒకే తల్లికి ఇద్దరు లేదా ముగ్గురు చదివే పిల్లలు ఉన్నపుడు ఒక్కొకరికి ఒక్కొక account కావాలా లేక ఓకే account చేయవచ్చా?
Ans: ఒక్కొకరు ఒక్కొకటి చేసుకోవచ్చు (లేదా) అందరూ కలిసి ఒక్కటే కూడా చేసుకోవచ్చు.
అందరూ ఒకటే చేసుకునే సమయంలో primary account holder student’s లో ఎవరి course అయితే ఇంకా ఎక్కువ సంవత్సరాలు చదవవలసి ఉన్నదో (అందరికంటే చిన్న వాడు అయితే ఇంకా చాల సంవత్సరాలు కోర్స్ ఉంటుంది) ఆ student ని primary holder గా పెట్టి మిగిలిన students ని మరియు తల్లిని secendary holder గా పెట్టాలి.
4.Account ఏ bank లో చేయించాలి?
Ans: Andhra Pradesh లో Joint account చేసే ఏ bank లో అయిన చేసుకోవచ్చు.
5.Post office లో joint account ఉండవచ్చా?
Ans: Post office లో joint account ఉండవచ్చా?
6.చిన్నప్పుడు RDT లో చేసిన joint account సరిపోతుందా?
Ans: చిన్నప్పుడు student మైనర్ కాబట్టి primary account holder గా mother ఉండి ఉంటారు, అలాకాకుండా student ఏ prinary account holder గా ఉంటే సరిపోతుంది. ఒకసారి bank లో primary ఎవరు ఉన్నారో కనుకోవాలి.
7.Joint account కి ATM card ఉండవచ్చా?
Ans: ATM లేదా net banking వంటివి ఉండకూడదు. ఒకవేళ ఉంటే ఆ services deactivate చేయించుకోవాలి. Check book ఉండవచ్చు.
8.Joint account zero account ఉండవచ్చా?
Ans: ఉండవచ్చు.
9.Account details sachivalayam లో ఎప్పటిలోగా ఇవ్వాలి?
Ans: 24th November.
10.Student కి ఇదివరకే ఇండి విడ్యువల్ ఖాతా కలిగి ఉంటే తల్లిని వారి ఖాతాకు కానీ లేదా తల్లి ఇదివరకే ఇండివిడ్యువల్ ఖాతా కలిగి ఉంటే విద్యార్థిని వారి ఖాతాకు జోడించవచ్చా?
Ans: లేదు కచ్చితంగా నూతనంగా మాత్రమే అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి. ఎందుకనగా ఈ అకౌంట్కు ఎటువంటి డెబిట్ కార్డ్ లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ సౌకర్యం ఉండకూడదు. కనుక నూతన అకౌంట్ కచ్చితంగా ఓపెన్ చేసుకోమనండి.
11. తల్లి మరణించి ఉన్న విద్యార్థులుకు ఏమి చేయాలి?
Ans: వాళ్ళ Father లేదా సంరక్షకుడు తో అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి.
JVD Joint Account Releated Queries For WEAs & WEDPs
➡️ SC స్టూడెంట్స్ కి మరియు 2022-23 లో ఫైనల్ ఇయర్ కంప్లీట్ అయిపోయిన స్టూడెంట్స్ కి జాయింట్ అకౌంట్స్ అవసరం లేదు.
➡️ రెమైనింగ్ స్టూడెంట్స్ & వాళ్ళ మొథెర్స్ అందరు Zero బాలన్స్ అకౌంట్స్ ఓపెన్ చేసుకోవాలి.
➡️ Zero బాలన్స్ అకౌంట్స్ తీసుకున్నాక జాయింట్ అకౌంట్ చేయించుకోవాలి.
➡️ ఒక ఇంట్లో ఇద్దరు లేదా ముగ్గురు చదువుతున్న వాళ్ళ అందరు ఒకే జాయింట్ అకౌంట్ లో ఆడ్ అవ్వొచ్చు Primary అకౌంట్ Holders కింద స్టూడెంట్స్ & Secondary కింద తల్లి / తండ్రి.
➡️ NPCI అవసరం లేదు జాయింట్ అకౌంట్ కి.
➡️ ప్రస్తుతం 2023-24 ఫ్రెష్ రిజిస్ట్రేషన్స్ చేసుకుంటున్న విద్యార్థులుకు జాయింట్ అకౌంట్ ఓపెన్ చేసుకునేoదుకు ఇంకా కొంత సమయం ఉంది. వారికీ ఇప్పుడే అవసరం లేదు.
కానీ 28/11/2023 న నాడు 2022-23 వ సంవత్సరానికి సంబంధించి JVD 4 వ విడత సొమ్ము జమ కాబడే లబ్ది దారులు మాత్రం *24/11/2023* తేదీ లోపు ఉమ్మడి ఖాతా స్టూడెంట్ మరియు తల్లి ఓపెన్ చేసుకోవాలి.
బ్యాలెన్స్ ఖాతాతో ఉమ్మడి ఖాతాను తెరవడం కోసం కావాల్సిన డాకుమెంట్స్
1) తల్లి మరియు విద్యార్థి యొక్క 3 పాస్పోర్ట్ ఫోటోలు & విద్యార్థి మరియు తల్లి యొక్క ఆధార్ కార్డు & విద్యార్థి ఐడి కార్డ్ (కాలేజీ ఐడి) &DOB లేదా 10వ మార్కుల మెమో.
2) ప్రాథమికగా primary account on విద్యార్థి మరియు secondary తల్లి/తండ్రి.
3) రెండింటికీ ఆధార్ సీడింగ్ అవసరం లేదు.
4) ఎస్సీ విద్యార్థులకు ఉమ్మడి ఖాతా అవసరం లేదు.
5) చివరి సంవత్సరం విద్యార్థులకు జాయింట్ ఖాతా అవసరం లేదు.
6) విద్యార్థి లేదా తల్లి ఖాతా కలిగి ఉంటే.., విద్యార్థి లేదా తల్లి వారి ఖాతాకు జోడించవచ్చు. ఉమ్మడి ఖాతాలో ఎలాంటి డెబిట్ కార్డ్ లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ సౌకర్యం ఉండకూడదు.
7) జాయింట్ అకౌంట్ పూర్తయిన తర్వాత విద్యార్థులు సచివాలయంలో తమ ఖాతా వివరాలను సమర్పించాలి మరియు WEA/WDPలు నవసకం లాగిన్లో బ్యాంక్ వివరాలను అప్లోడ్ చేయవచ్చు.
8) సంబంధిత COలు జ్ఞానభూమి లాగిన్లో ఖాతాలను నిర్ధారించగలరు.
JVD Joint Account circular PDF Link :- CLICK here
JVD JOINT ACCOUNT – పూర్తి వివరాలు
JVD జాయింట్ కు సంబంధించి క్రింది వీడియో చూస్తే మీకు ఎటువంటి డౌట్ అనేది ఉండదు. 👇
పైన వున్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టు అయితే మీ తోటి మిత్రులకు షేర్ చెయ్యండి.
READ MORE :-
- Why Andhra Pradesh needs Jagan ? 2023.
- How To Check Ayushman Bharath Survey Report Online Secratariat Wise – 2023
- How To Check Ap illa Pattalu Status Check Online 2024
- SBIF ASHA Scholarship 2023 for 6th-12th School Students APPLY Now