New Voter Registration Process – How to Apply Voter Card Voter Helpline App 2023

Join Now


New Voter Registration Process

New Voter Registration Process ఈ రోజు పేజీలో నేను మీ అందరికీ ఓటర్ కార్డ్ ఆన్లైన్ లో ఏ విధంగా అప్లై చేయాలి పూర్తి వివరాలు అందిస్తాను. ఈ పేజీని చివరి వరకు చూసి మీ ఓటర్ కార్డు ఆన్లైన్ లో ఫ్రీగా అప్లై చేసుకోండి.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

New Voter Registration Process – How to Apply Voter Card Voter Helpline App 2023

How Many Ways New Voter Registration Process మనము ఆన్లైన్లో రెండు రకాలుగా ఓటర్ కార్డు అప్లై చేయొచ్చును.. అందులో మొదటిది https://voters.eci.gov.in/ అనే వెబ్సైట్ ద్వారా.. రెండో ప్రాసెస్ లో ఓటర్ హెల్ప్ లైన్ App ద్వారా సింపుల్ గా మీ మొబైల్ లో మీరే ఓటర్ కార్డ్ అప్లై చేయొచ్చు.

ఇందులో మనము ఈ రోజు ఓటర్ హెల్ప్ లైన్ యాప్ ద్వారా ఓటర్ కార్డ్ అప్లయ్ ప్రాసెస్

  • Step 1 :: ముందుగా మీరు ఈ యాప్ ని డైరెక్ట్ గా ప్లే స్టోర్ డౌన్లోడ్ చేసుకోవచ్చును. లేదా పేజీలో మీకు అందుబాటులో ఉంటుంది..
  • Step 2 :: voter help line App ఓపెన్ చేయగానే క్రింది విధంగా మీకు Display ఓపెన్ అవుతుంది.
  • Step 3 :: మీకు ఆల్రెడీ అకౌంట్ ఉన్నట్లయితే మీ మొబైల్ నెంబరు పాస్పోర్ట్ ఇచ్చేసి. మీ మొబైల్ కి వచ్చిన ఓటీపీ ద్వారా ఈ యాప్ లాగిన్ అవ్వచ్చు.
  • Step 4 :: మీకు ఒకవేళ ఈ యాప్ లో లాగిన్ లేకపోతే న్యూ యూజర్ మీద క్లిక్ చేసి మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అవ్వచ్చు.
  • Step 5 :: voter Help Line App లాగిన్ అవగానే మీకు Voter Registration అనే ఒక ఆప్షన్ ఉంటుంది ఆప్షన్ పై క్లిక్ చేయండి.
  • Step 6 :: అందులో మీకు కొన్ని ఆప్షన్స్ రావడం జరుగుతుంది.. ఇక్కడ మీరు New Voter Card Registation ( Form 6 ) అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి.
  • Step 7 :: నెక్స్ట్ మీకు మై నేమ్ ఇస్ ఓటర్ మిత్ర. అని డిస్ప్లే అవడం జరుగుతుంది. Let’s Start అనే ఆప్షన్ పై క్లిక్ చేయగానే. ఈ క్రింది విధంగా డిస్ప్లే ఓపెన్ అవ్వడం జరుగుతుంది.
  • Step 8 :: Yes I am Applying for the first time. అనే ఆప్షన్ పై క్లిక్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయండి.
  • Step 9 :: ఇక్కడ మీకు మీ స్టేట్. మీ జిల్లా మీ అసెంబ్లీ అలాగే అప్లై చేసే పర్సన్ డేట్ అఫ్ బర్త్. ఆధార్లో ఏ విధంగా ఉందో అలాగే కరెక్ట్ గా ఎంటర్ చేయండి.
  • Step 10 :: నెక్స్ట్ సెలెక్ట్ డేట్ అఫ్ బర్త్ డాక్యుమెంట్ అని అనడం జరుగుతుంది.. అందులో మీకు సంబంధించిన ఏదైనా ఒక డాక్యుమెంట్ నీ ఫోటో తీసి యాప్ లో అప్డేట్ చేయగలరు. కంప్లీట్ అవ్వగానే కింద నెక్స్ట్ బటన్ ఉంటుంది క్లిక్ చేయండి.
  • Step 11 :: నెక్స్ట్ అప్లై చేసే పర్సన్ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో అప్లోడ్ చేయండి.. తర్వాత పర్సన కు సంబంధించి పర్సనల్ డీటెయిల్స్ అన్ని ఇవ్వండి.
  • Step 12 :: అప్లికేంటి యొక్క నేమ్ మరియు ఇంటిపేరు ఎంటర్ చేయగానే, పర్సన్ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి.
  • Step 13 :: తరువాత మొబైల్ నెంబర్ మరియు రిలేటివ్స్ మొబైల్ నెంబర్ అలాగే మీ ఈమెయిల్ ఐడి.. మీకేమైనా డిసేబులిటీ ఉంటే సెలెక్ట్ చేసుకోండి. లేదంటే నెక్స్ట్ మీద క్లిక్ చేయండి.
  • Step 14 :: Next మీ రిలేషన్ టైప్ అనగా అప్లై చేసే పర్సన్ యొక్క ఫాదర్ లేదా మదర్ వైఫ్ ఇలా ఎవరో ఒకరు నేమ్ సెలెక్ట్ చేసుకుని వాళ్ల డీటెయిల్స్ అన్ని ఇవ్వండి. నెక్స్ట్ పైన క్లిక్ చేయండి..
  • Step 15 :: పర్సన్ యొక్క అడ్రస్ డీటెయిల్స్ పూర్తి వివరాలు ఇవ్వండి. డోర్ నెంబర్, స్ట్రీట్, విలేజ్, సిటీ, పోస్ట్ ఆఫీస్ మరి పోస్ట్ ఆఫీస్ పిన్ నెంబర్, ఫైనల్లి మీ మండలం అలాగే ఏదైనా ఒక అడ్రస్ proff అప్లోడ్ చేయాలి.
  • Step 16 :: అడ్రస్ proff లో మీరు ఆధార్ కార్డు గాని పాస్పోర్ట్ గాని ఎలక్ట్రిసిటీ బిల్ కానీ ఈ కింద ఇవ్వబడిన వాటిలో ఏదో ఒక డాక్యుమెంట్ అప్లోడ్ చేయాలి.
  • Step 17 :: ఫైనల్ గా మీకు సంబంధించి రిలేషన్ టైపులో మీ కుటుంబ సభ్యులకు ఎవరో ఒకరిని సెలెక్ట్ చేసుకుని వాళ్ల ఓటర్ ఐడి నెంబర్ ఎంటర్ చేయండి. ఒకవేళ ఐడి నెంబర్ లేకపోతే స్కిప్ చేయండి.
  • Step 18 :: మీ జిల్లా మరియు విలేజ్ ఇక్కడ మీరు ఎన్ని రోజుల నుంచి ఈ అడ్రస్ లో ఉన్నారు.. అనేది మెన్షన్ చేయండి. మెన్షన్ చేయగానే ఫైనల్ గా మీరు ఎక్కడి నుంచి అప్లై చేస్తున్నారు మీ ప్లేస్ ఇచ్చేసి Done మీద క్లిక్ చేయండి.
  • Step 19 :: మీ ఓటర్ కార్డుకు సంబంధించి మీరు ఇచ్చిన వివరాలు మొత్తం ఇక్కడ డిస్ప్లే అవుతాయి. ఒకసారి వివరాలన్నీ సరిచూసుకొని కన్ఫర్మ్ మీద క్లిక్ చేయగానే మీ ఓటర్ కార్డు ఆన్లైన్లో అప్లై అనేది ప్రాసెస్ అయిపోవడం జరుగుతుంది.
  • Step 20 :: మీకు సంబంధించి ఒక రిజిస్ట్రేషన్ ఐడి వస్తుంది. ఆ ఐ డి ని స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి.

ఈ క్రింది లింక్ ని క్లిక్ చేసుకొని ఓటర్ కార్డుకు అప్లై సంబంధించిన యాప్ డౌన్లోడ్ చేసుకోగలరు.

పైనున్న లింకుని క్లిక్ చేసుకొని యాప్ డౌన్లోడ్ చేసుకొని New Voter Registration Process ను మీ మొబైల్ లో ఫ్రీగా అప్లై చేసుకోండి.

New Voter Registration Process Demo Video

ఒక వేళ మీకు New Voter Registration Process ఎలా అప్లై చేయాలో తెలియకపోతే ఈ క్రింది ఇచ్చిన వీడియో చూసి ఫ్రీ గా మీ మొబైల్ లోనే అప్లయ్ చేసుకోండి. యాప్ లో అప్లయ్ Process 👇

Voter Website లో న్యూ ఓటర్ కార్డ్ అప్లయ్ ప్రాసెస్ 👇

గమనిక :: ఫ్రెండ్స్ చూసారు కదా ఓటర్ కార్డు ఎలా అప్లై చేయాలి ఏంటి ఆన్లైన్లో పైనున్న ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే మీతోటి మిత్రులకు షేర్ చేయగలరు.

WhatsApp Group Join Now
Telegram Group Join Now