PM Kisan and YSR Rythu Bharosa All Status Links

Join Now


రైతులందరికీ ప్రభుత్వం నుంచి వచ్చే  పథకాలు  PM Kisan and YSR Rythu Bharosa All Status Links సంబంధించి వాటి యొక్క స్టేటస్ లు మరియు పీఎం కిసాన్ మరియు వైఎస్ఆర్ భరోసా పథకం పూర్తి వివరాలు ఈ పేజీలో మీకు అందించడం జరుగుతుంది.

Note : రైతులు అందరికీ ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు PM kisan మరియు YSR Raithu barosa సంబంధించి వాటి యొక్క స్టేటస్ తెలుసుకోవడానికి అన్ని ఈ పేజీలో ఇవ్వడం జరిగింది.
Note : కేంద్ర ప్రభుత్వం నుండి  రైతులకి సంవత్సరానికి 6,000  వేల రూపాయల చొప్పున విడత కి 2,000 గా 3 విడతలుగా రైతుల ఖాతాల్లో పీఎం కిసాన్ నిధి జమ చేయడం జరుగుతుంది.

గమనిక : PM Kisan and YSR Rythu Bharosa కలిపి 13,500 రైతుల ఖాతాల్లో జమ చేయడం జరుగుతుంది.

గమనిక :: 🌾 𝐏𝐌 𝐊𝐈𝐒𝐀𝐍 16 వ విడత జాబితా అప్డేట్ అయింది. జాబితా లో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. Pm kisan Beneficiary status, Beneficiary list. ఈ నెలాఖరులోగా లబ్ధిదారుల ఖాతాలో అమౌంట్ జమ చేయనున్న కేంద్రం. Ekyc తప్పనిసరి.

PM Kisan and YSR Rythu Bharosa All Status Links

ఈ క్రింద ఇచ్చినటువంటి  టేబుల్ లో PM Kisan and YSR Rythu Bharosa All Status Links కు సంబంధించి మీకు  కావలసిన ఇన్ఫర్మేషన్ ని క్లిక్ చేసుకొని పూర్తి డీటెయిల్స్ తెలుసుకోగలరు.

S.NOPm kisan – YSR రైతు భరోసా లింక్స్LINKS
6PM – కిసాన్ ఎలిజిబుల్ లిస్ట్ 16వ విడత New Link CLICK
5పీఎం కిసాన్ సెల్ఫ్ రిజిస్ట్రేషన్CLICK
4పీఎం కిసాన్ E-kyc లింక్ CLICK
3పిఎం కిసాన్ పేమెంట్ స్టేటస్ New LinkCLICK
2YSR రైతు భరోసా గ్రీవెన్స్ స్టేటస్CLICK
1వైఎస్సార్ రైతు భరోసా పేమెంట్ స్టేటస్ Fresh Link CLICK

YSR Rythu Bharosa Scheme ::

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ వైఎస్సార్ రైతు భరోసా పథకం ప్రారంభించి ఎంతో మంది రైతులకు పెట్టుబడి స్వయంగా గా 13,500 రూపాయలు డబ్బుని ప్రతి సంవత్సరం రైతుల ఖాతాలు నేరుగా జమ చేస్తుంది. ఈ నిధికి బ్యాంకులతో ఎటువంటి సంబంధం లేకుండా డైరెక్టుగా రైతులు ఖాతాలోనే అలాగే ఈ అమౌంట్ ని బ్యాంకు వారు కూడా తీసుకోకుండా గవర్నమెంటు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దీంతో రైతులకు ఈ వైయస్సార్ రైతు భరోసా పథకం ఎంతగానో రైతులను ఆర్థికంగా ఆదుకుంటుంది. అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా ఏపీ కిసాన్ సమ్మతి నిధి ఆ పేరుతో రైతులకు ప్రతి సంవత్సరం ఆరు వేల రూపాయల అమౌంట్ ని నేరుగా వాళ్ల ఖాతాలోనే జమ చేస్తుంది. దీని ద్వారా రైతులకు మరింత ఆర్థికంగా తమ జీవితాలను బాగు పరుచుకుంటారు .. ఈ కేంద్రం ప్రభుత్వం అందించే ఏపీ కిసాన్ సమ్మాన్ నిధి ఇప్పటికీ 10 విడతలుగా అందించడం జరిగింది.. ఇప్పుడు మళ్లీ 11 విడత కూడా గవర్నమెంట్ సిద్ధంగా ఉంది.. మన రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్ రైతు భరోసా పథకాన్ని ఇప్పటికీ 2 సంవత్సరాలు దిగ్విజయంగా అమలు చేసింది..

ఈ వైయస్సార్ రైతు భరోసా పథకమే కాకుండా రైతుల కి ఇంకా మరెన్నో పథకాలను రాష్ట్ర ప్రభుత్వం తీసుకుని వచ్చింది.. సున్నా వడ్డీ, పంటల బీమా పథకం , డ్వాక్రా మహిళలకు, జగనన్న విద్యా దీవెన, మరియు వసతి దీవెన, ఇలా మరెన్నో పథకాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుంది. ఇందులో ఇప్పుడు పథకం గురించి కూడా మనం క్లారిటీగా తెలుసుకుందాం. ప్రధానమంత్రి నరేంద్రమోడీ గారు అర్హత కలిగిన మన దేశంలో నీ ప్రతి ఒక రైతు కి పెట్టుబడి సాయంగా ఒక ఆర్థిక సంవత్సరానికి రూ.6000 చొప్పున కేంద్రం ఆర్థిక సహాయం అందిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. సంవత్సరాల్లో 4 నెలలకు ఒకసారి 3 సమానమైన నెలలకు ఒకసారి కేంద్ర ప్రభుత్వం అర్హత కలిగిన ప్రతి ఒక రైతు అకౌంట్ లో నేరుగా ఈ అమౌంట్ జమ చేస్తారు.

PM Kisan Scheme ::

కేంద్ర ప్రభుత్వం ఎన్నో రకాల ప్రభుత్వ పథకాలను అందుబాటులోకి తెచ్చింది. కానీ వీటిలో రైతులకు ఒక ప్రత్యేకమైన స్కీమ్ ను అందుబాటులోకి తెచ్చింది. అదే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన. మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని వచ్చిన పథకం ద్వారా ఎంతో మంది రైతులు ఆర్థికంగా లాభం పొందుతున్నారు. ఈ పథకం కింద అర్హులైన ప్రతి ఒక్క రైతుకు నేరుగా వారి ఖాతాలోకి డబ్బులు జమ అవుతున్నాయి. పీఎం కిసాన్ స్కీమ్ కింద రైతులకు ఏడాదికి 6,000 వేల రూపాయల చొప్పున లభిస్తున్నాయి. అయితే ఈ డబ్బులు ఒకసారి కాకుండా విడతలవారీగా నేరుగా రైతుల బ్యాంకు అకౌంట్లో జమ అవుతున్నాయి. ఈ పథకం కింద రైతులకు ఒక విడతకు రెండు వేల రూపాయలు జమ అవుతుంది.

Note : ఈ పేజీలో మీకు కావాల్సిన PM Kisan and YSR Rythu Bharosa All Status Links కు సంబంధించి పైన ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే తప్పకుండా మీ తోటి మిత్రులకు మరియు రైతు  సోదరులకు ఈ పేజీ లింక్ షేర్ చేయండి.  అలాగే ప్రతిరోజు డైలీ అప్డేట్స్ పొందాలనుకుంటే ఈ వెబ్ సైట్ ని ఫాలో అవ్వండి.

Leave a Comment