PM Yashasvi scheme 2023 : Scholarship details, Online registration, Eligibility & Selection criteria

Join Now


PM Yashasvi Scheme 2023 – Your Path to Success! 🚀 Unleash your potential with amazing opportunities for education, entrepreneurship, and personal growth. Join now to build a brighter future for yourself and our nation! Don’t miss out, apply today.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
PM Yashasvi scheme 2023

భారతదేశంలో అనేకమంది పేద విద్యార్థులు తమ విద్య కొనసాగించడానికి అనేక ఇబ్బందులు పడుతుంటారు దీనికోసం కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలు అందించింది వాటిలో అతి ముఖ్యమైనది ఈ పీఎం యశస్వి స్కాలర్షిప్ పధకం. కేంద్ర ప్రభుత్వం, మంత్రిత్వ శాఖ మరియు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పీఎం యశస్వి పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం ద్వారా అనేకమంది పేద విద్యార్థులకు సహాయపడుతుంది. ఈ పీఎం యశస్వి పథకం 2023 కు గాను దరఖాస్తు ప్రారంభమైంది.

PM Yashasvi Scheme యొక్క అర్హతలు :

  • భారతదేశంలో నివసించే విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోగలరు.
  • Male మరియు Female కూడా దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు .
  • OBC ,EBC , SAR ,DNT ,NT లేదా SNT కమ్యూనిటీకి చెందిన విద్యార్థులు చేసుకో వచ్చు.
  • విద్యార్థులు 2022-23 సంవత్సరంలో 8 వ తరగతి లేదా 10 వ తరగతి పూర్తి చేసి ఉండవలెను.
  • దరఖాస్తు చేసుకోనే విద్యార్థి యొక్క కుటుంబ వార్షిక ఆదాయం 2.5 లక్షలు మించరాదు.
  • 9 వ తరగతి లేదా 11 వ తరగతి ( Inter 1st year)చదువుతున్న విద్యార్థులు మాత్రమే అర్హులు.
  • 9 వ తరగతి విద్యార్థులు 01-04-2007 నుండి 31-03-2009 మధ్య జన్మించి ఉండాలి.
  • 11 వ తరగతి విద్యార్థులు 01-04-2005 నుండి 31-03-2009 మధ్య జన్మించి ఉండాలి.

PM Yashasvi Scheme ధరకాస్తుకు కావాల్సిన డాక్యుమెంట్లు :

  • విద్యార్థి యొక్క ఆధార్ కార్డు
  • పాస్ పోర్ట్ సైజ్ ఫోటో
  • విద్యార్థి యొక్క సంతకం
  • కేటగిరి ధ్రువీకరణ పత్రం
  • PWD సర్టిఫికెట్ అర్హులు అయితే
  • విద్యార్థి యొక్క ఈమెయిల్ ఐడి మరియు మొబైల్ నెంబర్
  • విద్యార్థి ఐడి కార్డ్
  • ఆదాయ ధ్రువీకరణ పత్రం
  • 8 వ తరగతి పాస్ సర్టిఫికెట్ లేదా 10 వ తరగతి పాస్ సర్టిఫికెట్.

PM Yashasvi Scheme సంబంధించిన ముఖ్యమైన తేదీలు :

ఈ పథకానికి జులై – 11 – 2023 నుండి ఆగస్టు – 10 – 2023 రాత్రి 11: 50 నిమిషాలు వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు పూర్తి అయిన తర్వాత ఏదైనా మార్పు చేసుకోవాలనుకుంటే 12 ఆగస్టు నుండి 16 ఆగస్టు వరకు అవకాశం ఇచ్చారు. పరీక్ష కొరకు 29 సెప్టెంబర్ (శుక్రవారం )
రోజున ఇవ్వబడింది . ఈ పథకానికి దరఖాస్తు చేసుకునే విద్యార్థులకు అడ్మిట్ కార్డ్ ను త్వరలో ఇవ్వబడుతుంది. పరీక్ష సెంటర్ మరియు పరీక్ష తేదీ అడ్మిట్ కార్డులో ఇవ్వబడుతుంది.

How to Check Voter ID Status Online :
కేంద్ర ప్రభుత్వం ఆదేశానుసారంగా ప్రస్తుతం కొన్ని రాష్ట్రాలలో ముఖ్యంగా ఆంధ్ర తెలంగాణలో త్వరలో ఎలక్షన్ అయితే ఉన్నాయి.. ఈ ఎలక్షన్లో భాగంగా రాష్ట్రాలలోని ఓటర్స్ లిస్టును తనిఖీ చేస్తున్నారు. మీ ఇంటికి అధికారులు వచ్చి మీ ఇంటిలోని ఓటర్ లిస్టు తనిఖీ చేయడం ద్వారా, మీ ఇంట్లో ఎంతమందికి ఓటు ఉంది, అందులో ఏవైనా క్యాన్సిల్ చేశారా మరియు ఓటర్ కార్డు యొక్క స్టేటస్ మీ వివరాలు తెలుసుకోవచ్చు.

For more information CLICK HERE

PM Yashasvi Scheme ఆన్లైన్ దరఖాస్తు విధానం :


step -1
దరఖాస్తు చేసుకోవాలనుకునే విద్యార్థులు హోమ్ పేజీకి వెళ్లి క్రింది ఇచ్చిన లింకును (New Candidate Register Here ) క్లిక్ చేయాలి. తర్వాత అక్కడ ఇచ్చిన 20 వివరాలు పూర్తిగా మరియు శ్రద్దగా చదువు బాక్స్ లో టిక్ చేసి (Click here to proceed ) పైన క్లిక్ చేయాలి.

step – 2

విద్యార్థి యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో, విద్యార్థి సంతకం, కేటగిరి ధ్రువీకరణ పత్రం, ఆధార్ కార్డ్, ఆదాయ ధ్రువీకరణ పత్రం, PWD సర్టిఫికెట్ లను ముందుగా స్కాన్ చేసుకొని ఉండవలెను.

step – 3
9 వ తరగతి లేదా 11 వ తరగతి విద్యార్థులు క్రింద ఇవ్వబడిన పర్సనోల్ ఇంఫర్మేషన్ ను పూర్తి చేయాలి.

  • Candidate name
  • E email address
  • Confirm email address
  • Mobile number
  • Alternate mobile number
  • Date of birth
  • Password
  • Confirm password
  • Security question
  • Answer

Step – 4

(Submit and Send OTP ) పైన క్లిక్ చేయాలి. OTP ఇచ్చిన తర్వాత confirm చేసి application ID నోట్ చేసుకోవాలి. తర్వాత హోమ్ పేజీ లో అప్లికేషన్ ఫార్మ్ కి వెళ్లి అప్లికేషన్ నంబర్ , పాస్వర్డ్ , కోడ్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి . తర్వాత Complete Application Form క్లిక్ చేసి క్రింద ఇచ్చిన విద్యార్థి యొక్క వివరాలు
Person Details Form
Contact Details Form
Exam Details
Education Details మరియు
Other Details
ఏంటర్ చేసి అప్లికేషన్స్ review page లో విద్యార్థి అన్ని వివరాలు సరి చూసుకుని submit చేయాలి. ఫైనల్ గా అప్లికేషన్ ప్రింట్ తీసుకోవాలి.

AP Ration Card Download Process :

ప్రస్తుతం మనం రేషన్ కార్డ్ డౌన్లోడ్ చేయాలంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన Digilocker అని వెబ్సైట్ నందు రేషన్ కార్డు లేదా రైస్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవడం కోసం కేంద్ర ప్రభుత్వం అవకాశం ఇవ్వడం జరిగింది. ఈ క్రింద చెప్పిన స్టెప్స్ అన్ని ఫాలో అయ్యి మీ మొబైల్ లో మీరే సింపుల్గా రేషన్ కార్డు లేదా రైస్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోండి.

For more information CLICK HERE

ప్రవేశ పరీక్ష విధానం :

పరీక్ష విధానం ఆఫ్ లైన్ లో నిర్వహించడం జరుగుతుంది. 150 నిమిషాల పాటు సమయం ఇవ్వబడుతుంది. హింది మరియు ఇంగ్లీష్ మీడియం లో ఉంటుంది. 100 మార్కులకు పరీక్ష రాయాలి. నెగిటివ్ మార్కులు లేవు.
పరీక్ష రుసుము లేదు. ఆంధ్రప్రదేశ్ లో అన్ని జిల్లాలో పరీక్ష కేంద్రాలు ఇవ్వబడతాయి.

PM Yashasvi scheme Official website : CLICK HERE

PM Yashasvi scheme పథకం నోటిఫికేషన్ – CLICK HERE

PM Yashasvi scheme పథకం దరఖాస్తు విధానం – CLICK HERE

PM Yashasvi scheme పథకం ప్రశ్న సమాధానాలు – CLICK HERE

ఈ ఇన్ఫర్మేషన్ కనుక నచ్చినట్లు అయితే మీ స్నేహితులతో మరి మీ బంధు మిత్రులకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ పోస్ట్స్ కోసం వెబ్సైటు ని సందర్శిస్తూ ఉండండి .ఈ ఇన్ఫర్మేషన్ కనుక నచ్చినట్లు అయితే మీ స్నేహితులతో మరి మీ బంధు మిత్రులకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ పోస్ట్స్ కోసం వెబ్సైటు ని సందర్శిస్తూ ఉండండి .

WhatsApp Group Join Now
Telegram Group Join Now