Indian Post Post Office Jobs Release 2023 – Post Office Jobs Full Details

Join Now


Post office jobs

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Post office jobs 2023 :

Post Office Jobs అనేవి ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరు చేయాలనుకుంటున్నారు ఎందువలనంటే ఏ ఇతర ప్రభుత్వ ఉద్యోగం ఐనా వేరే ఊరు లేదా వేరే రాష్ట్రంకు వెళ్లి చెయాలి.కాని పోస్ట్ ఆఫీస్ లో ఉద్యోగం అంటే తమ సొంత ఊరులోనె చేయవచ్చు కాబట్టి అందరు ఈ పోస్ట్ ఆఫీస్ నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్నారు. గవర్నమెంట్ 30,000 పైగా పోస్టుల కొరకు నోటిఫికేషన్ విడుదల చేసింది.

ఆగస్టు 3 వ తేదీ నుండి ఆగస్టు 23వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇవి పర్మినెంట్ ఉద్యోగాలు కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.స్త్రీలు మరియు పురుషులు ఇద్దరు దరఖాస్తు చేసుకోవచ్చు.ఇప్పటికే దరఖాస్తు చేసుకునే తేదీ ప్రారంభమైనది కాబట్టి అర్హత కలిగిన ప్రతి ఒక్కరు దరఖాస్తు చేసుకోవలెను. మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు కాబట్టి పదవ తరగతిలొ మెరిట్ ఉన్న ప్రతి ఒక్కరికి మంచి అవకాశం అని చెప్పవచ్చు.

పోస్టుల పూర్తి వివరాలు :

India post notification 2023 యొక్క మొత్తం పోస్టులు 30,041 కాగా ఇందులో తెలంగాణా రాష్ట్రం కు 961 ఇవ్వగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కు 1058 పోస్టులు ఇవ్వడం జరిగింది . రెండు రాష్ట్రాల నుండి అర్హత కలిగిన ప్రతి ఈ Post Office Jobs కి అప్లై చేసుకోవలెను.

ఎంపిక ప్రక్రియ :

మెరిట్ ఆధారంగా ఉంటుంది .

ముఖ్యమైన తేదీలు :

దరఖాస్తు 3-8-2023 నుండి 23-8-2023 వరకు దరఖాస్తు చివరి తేది.

దరఖాస్తు ఫీజు :

* జనరల్,బీసీ విద్యార్థులకు 100 rs

* మిగిలిన విద్యార్థులకు 0 rs

దరఖాస్తుకు కావల్సిన డాక్యుమెంట్స్ :

* 10 వ తరగతి మార్కమేమో

* పాస్పోర్టు సైజ్ ఫొటో

* date of birth సెటిఫికెట్

* ఆధార్ కార్డు

* అనుభవ సర్టిఫికెట్ లేదా ఎప్పోయింట్మెంట్ లెటర్

* అనుభవం ఉన్నాచొ ఫారం 16 లేదా జీతం స్లిప్.

దరఖాస్తు చేయు విధానము :

మీకు దగ్గరలో ఉన్న ఆన్లైన్ సెంటర్ లో ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.

క్రింది లింక్ పై క్లిక్ చేసి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు

Click here

Post Office Jobs Online Apply Process

పోస్ట్ ఆఫీస్ జాబ్స్ ఆన్లైన్లో ఎలా అప్లై చేయాలో ఈ క్రింది వీడియో చూసి తెలుసుకోండి.

గమనిక :: పైనున్న ఇన్ఫర్మేషన్ వచ్చినట్టయితే తప్పకుండా మీతోటి మిత్రులకు షేర్ చేయగలరు.

WhatsApp Group Join Now
Telegram Group Join Now