త్వరలో 3.12 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయనున్న రైల్వే …
ఒడిశా లో జరిగిన రైల్వే సంఘటన ప్రపంచ వ్యాప్తంగా అందరిని భయానికి గురిచేసి ఆ సంఘటనకు సంబంధించి అనేక విషయాలు బయటపడడంతో సెంట్రల్ రైల్వే సిబ్బంది కొరతను నియంత్రించడానికి ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయనుంది.
2022 డిసెంబర్ 23 వ తేదీ నా రాజ్యసభలో అశ్విని వైష్ణవ్ దేశవ్యాప్తంగా రైల్వేలో 3.12 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాల్సి ఉందని తెలిపారు .
సిగుల్స్ అండ్ టెలి కమ్యూనికేషన్స్ ట్రాఫిక్ అండ్ ట్రాన్స్పోర్ట్ విభాగాలలో అధిక సంఖ్యలో ఖాళీలు ఉన్నాయని చెప్పారు భాగంలో 77 వేలకు పైగా భక్తి చెయ్యలేదు.
సిగుల్స్ అండ్ టెలి కమ్యూనికేషన్స్ ట్రాఫిక్ అండ్ ట్రాన్స్పోర్ట్ విభాగాలలో అధిక సంఖ్యలో ఖాళీలు ఉన్నాయి.
Our latest job updates : Secunderabad Railway Jobs: సికింద్రాబాద్‌లోని దక్షిణ మధ్య రైల్వేలో ఉద్యోగాలు.. ఎలాంటి రాత పరీక్షలేకుండా ఎంపిక.. మరిన్ని వివరాలకు కింద ఉన్న 🔗 లింక్ ను క్లిక్ ఇవ్వండి 👇👇👇👇 CLICK HERE
సిగుల్స్ అండ్ టెలి కమ్యూనికేషన్స్ లో 14,815 ఖాళీలు, ట్రాఫిక్ అండ్ ట్రాన్స్పోర్ట్ లో 62,264 ఖాళీలు ఉన్నాయి.
87654 పోస్టులు సివిల్ ఇంజనీరింగ్ విభాగంలో ఉన్నాయి.
మెకానికల్ విభాగంలో 64,346 ఖాళీలు ఎలక్ట్రికల్ విభాగంలో 38,96 ఖాళీలు ఉన్నాయి ఉన్నాయి.
ఎంత అవసరమైన కార్యాచరణ విభాగాల్లో సిబ్బంది కొరత భారతీయ రైల్వేల సమర్థవంతమైన పనితీరు సవాల్ గా నిలుస్తుంది ప్రయాణికులు ఆందోళన కలిగిస్తుంది అందువలనే ఖాళీలను భర్తీ చేయనుంది.
ఈ ఏడాదిలో లక్ష 35 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని రైలు వేసాక అయితే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అందిస్తారని సమాచారం.