
Ration Card All Links ఈ పేజీలో నేను మీ అందరికీ ఒక సిటిజన్ కి అవసరమైన అన్ని రకాల రైస్ కార్డ్స్ (ఆర్) రేషన్ కార్డు లింక్ లన్నీ ఒకే పేజీలో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది.. చివరి వరకు చూసి మీకు నచ్చిన లింకులో మీ స్టేటస్ ని తెలుసుకోండి.
1. Ration Card All Links & How to Check Ration Card Status తెలుసుకోను విధానము
Ration card కి సంబంధించి అన్ని ముఖ్య వివరాలు మరియు సవరణకు సంబంధించి అన్ని మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది.కావున ప్రతి ఒక్కరు సద్వునియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాము.
* కొత్త రేషన్ కార్డు
* రేషన్ కార్డ్ లో కుటుంంబ సభ్యులను జోడించడం
* కుటుంబ సభ్యులు తొలగింపు
* ఒక రేషన్ కార్డ్ రెండుగా విభజన
* రేషన్ కార్డు సరేందర్
* రేషన్ కార్డు లో ఆధార్ సవరణ
* రేషన్ కార్డు లో ఉన్న అడ్రెస్స్ మార్పుస్టేటస్ తెలుసుకోను విధానం.
Step 1 : క్రింద ఇచ్చిన లింక్ ను క్లిక్ చేయండి
2 : ఇక్కడ service request Status check అని ఒక ఆప్షన్ చూపిస్తుంది. మీరు ఇక్కడ అప్లైకేషన్ నంబర్ ఎంటర్ చేసి సెర్చ్ చేయాలి .

Step 3 : ఇక్కడ captcha verfication కోడ్ ను ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి.

Step 4 : ఇక్కడ అప్లికేషన్ దారు యొక్క జిల్లా పేరు , మండలం పేరు , సచివాలయం పేరు , సర్వీస్ రకము , సిటిజెన్ పేరు చూపిస్తుంది . పక్కన status అనే సెక్షన్ లోApproved అని వచ్చినట్లయితే ఆమోదం అయిందని అర్థం.పెండింగ్ అని వస్తే పెండింగ్ లో ఉంది అని అర్థం.
2. అప్లికేషన్ నంబర్ తో రేషన్ కార్డు నంబర్ తెలుసుకోను విధానం
Step 1 : రేషన్ కార్డు నంబర్ తెలుసుకోవడానికి క్రింద వున్న లింక్ ను క్లిక్ చేయండి.
Step 2 : ఇప్పుడు ఇక్కడ వచ్చిన సైట్ ను క్లిక్ చేయండి.

Step 3 : క్రింద ఇచ్చిన menu ఆప్షన్ పై క్లిక్ చేయండి.

Step 4 : Dashboard అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి.

Step 5 : EPDS APPLICATION SEARCH new అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి.

Step 6 : ఇక్కడ అప్లికేషన్ నంబర్ లు అనగా t నంబర్ లు ఎంటర్ చేసి కోడ్ ఎంటర్ చేసి సెర్చ్ పై క్లిక్ చేయండి.

Step 7 : ఇక్కడ రేషన్ కార్డు నంబర్ సెక్షన్ లో రేషన్ కార్డు నంబరులు చూపిస్తుంది.
3. రేషన్ కార్డు ద్వారా ekyc స్టేటస్ తెలుసుకొనే విధానము
Step 1 : క్రింద ఇచ్చిన లింకు ద్వారా రేషన్ కార్డు నెంబరు తెలుసుకోవచ్చును.
Step 2 : ముందుగా వచ్చిన సైట్ ను ఓపెన్ చేయాలి.

Step 3 : తర్వాత menu ఆప్షన్ పై క్లిక్ చేయాలి.

Step 4 : Dashboard పై క్లిక్ చేయాలి.

Step 5 : EPDS APPLICATION SEARCH new అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి.

Step 6 : ఆప్షన్ నెంబర్లు ఎంటర్ చేసి కోడ్ ఎంటర్ చేసి సెర్చ్ చేయాలి.

Step 7 : EKYC పెండింగ్లో ఉంటే పెండింగ్ అని కంప్లీట్ అయితే సక్సెస్ అని చూపించడం జరుగుతుంది.
4. రేషన్ కార్డ్ అడ్రస్ తెలుసుకునే విధానం
Step 1 : రేషన్ కార్డు నెంబర్ తెలుసుకోవడానికి ముందుగా క్రింద ఇవ్వబడిన లింకును క్లిక్ చేయండి .
Step 2 : క్రింద వచ్చిన మొదటి సైటును క్లిక్ చెయ్యండి.

Step 3 : Reports అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి.

Step 4 : MIS అనే ఆప్షన్ రేషన్ కార్డు లేదా రైస్ కార్డ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి.

Step 5 : RC number చూపిస్తున్న దగ్గర రేషన్ కార్డు లేదా లైవ్ స్కోర్ నెంబర్ ఎంటర్ చేయాలి.

Step 6 : ఇక్కడ మీకు కార్డు ఉన్న అడ్రస్ చూపిస్తుంది.

5. రేషన్ కార్డ్ స్టేటస్ తెలుసుకునే విధానం
Step 1 : ముందుగా రేషన్ కార్డు నెంబర్ తెలుసుకోవడానికి క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేయాలి.
Step 2 : తరువాత మొదట వచ్చిన సైట్ ను చేయాలి.

Step 3 : Reports అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి.

Step 4 : MIS అనే ఆప్షన్ తర్వాత రేషన్ కార్డు లేదా రైస్ కార్డ్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి.

Step 5 : RC number అని చూపిస్తున్న దగ్గర రేషన్ కార్డు లేదా రైస్ కార్డు నెంబర్ ఎంటర్ చేయాలి.

Step 6 : ఇక్కడ మీకు కార్డు యాక్టివ్ లో ఉన్నదా లేదా అని చూపిస్తుంది.

6. పాత రేషన్ కార్డు నెంబర్ నుండి కొత్త రేషన్ కార్డు నెంబర్ తెలుసుకునే విధానం
Step 1 : రైస్ కార్డు నెంబర్ తెలుసుకోవడానికి ఇచ్చిన లింక్ ని క్లిక్ చేయండి.
Step 2 : క్రింది ఇవ్వబడిన మొదటి సైటును క్లిక్ చేయండి.

Step 3 : Reports అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి.

Step 4 : MIS అనే ఆప్షన్ తర్వాత రేషన్ కార్డు లేదా రైస్ కార్డ్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి.

Step 5 : RC number చూపిస్తున్న దగ్గర రేషన్ కార్డు నెంబర్ ఎంటర్ చేయాలి.

Step 6 : ఇక్కడ రైస్ కార్డ్ నెంబర్ చూపిస్తుంది.

7. రేషన్ కార్డులో ఎవరెవరు ఉన్నారు, చివరిసారి రేషన్ ఎప్పుడు తీసుకున్నారు, ఏ రేషన్ సరుకులు తీసుకున్నారు, రేషన్ కార్డులో వ్యక్తి ఉన్నారా ?
Step 1 : ముందుగా క్రింద ఇవ్వబడిన లింకును క్లిక్ చేయండి.
Step 2 : మొదట చూపిస్తున్న సైట్ పై క్లిక్ చేయాలి.

Step 3 : RC డీటెయిల్స్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి.

Step 4 : RC నెంబర్ దగ్గర రేషన్ కార్డు నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి.

Step 5 : తరువాత మీకు కావాల్సిన వివరాలు చూపిస్తుంది.

1. రేషన్ కార్డు నెంబర్
2. చివరిసారి రేషన్ తీసుకున్న నెల
3. రేషన్ కార్డు లో ఉన్న సభ్యుల పేర్లు
4. సభ్యుల మధ్య సంబంధం
5. చివరి సారి ఏ రేషన్ సరుకులు తీసుకున్నారు
6. సభ్యులు కార్డ్ లో ఉన్నారా లేదా అని
7. చివరిగా ఎవరు రేషన్ తీసుకున్నారు.
8. రేషన్ కార్డ్ సరెండర్ స్టేటస్
Step 1 : రైస్ కార్డు నెంబర్ తెలుసుకోవడానికి క్రింద లింక్ ని క్లిక్ చేయండి.
Step 2 : కింద చూపిన విధంగా మొదటి సైట్ ను క్లిక్ చేయండి.

Step 3 : Reports అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి.

Step 4 : MIS అనే ఆప్షన్ తర్వాత కార్డ్ నెంబర్ లేదా రేస్ కార్డ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి.

Step 5 : RC number అని చూపిస్తున్న దగ్గర రేషన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయాలి.

Step 6 : ఇక్కడ మీకు రేషన్ కార్డ్ సరెండర్ చేశారో లేదో చూపించడం జరుగుతుంది.

9. Ration Card Download Link
Ration Card ఎలా డౌన్లోడ్ చేయాలో ఈ క్రింది లింక్ క్లిక్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి.
Note :: పైనున్న పేజీలో మీకు Ration Card All Links ప్రొవైడ్ చేయడం జరిగింది మీకు నచ్చిన లింకును. క్లిక్ చేసుకొని మీ స్టేటస్ నీ తెలుసుకోగలరు.. అలాగే పైన ఉన్న ఇన్ఫర్మేషన్ నచ్చితే తప్పకుండా మీతోటి మిత్రులకు షేర్ చేయగలరు.